Author name: deccanland

భూగోళంకు సహజ కవచకుండలాలు!

ప్రకృతే నియంత్రిస్తుంది! 10 ప్రకృతే శాసిస్తుంది!!



భూగోళం ఏర్పడిన తీరు, నేల (soil), నీరు ఆవిర్భవించిన విధానం గూర్చి గత కథనాలల్లో తెలుసుకున్నాం. ప్రకృతి సూత్రాల నేపథ్యంలో జీవం పుట్టుక గూర్చి కూడా రెండో కథనంలో చూసాం. సౌరకుటుంబంలోని అష్టగ్రహాలల్లో (ప్లూటోకు గ్రహస్థితి లేదని గుర్తించాం!) కేవలం భూమిపైన మాత్రమే జీవం పుట్టి కొనసాగుతున్న విధానం …

భూగోళంకు సహజ కవచకుండలాలు! Read More »

తానొకటి తలిస్తే….


ప్రఖ్యాత లాయర్‍ కిషన్‍ లాల్‍ ఇంటి మొదటి అంతస్తు నుండి మెట్లు దిగి గ్రౌండ్‍ ఫ్లోర్‍లో ఉన్నటువంటి తన చేంబర్‍ పుష్‍ డోర్‍ నెట్టుకుంటూ వెళ్లి ఎగ్జిక్యూటివ్‍ కుర్చీలో కూర్చుని రిమోటుతో ఏసీ వేశాడు. కొద్ది నిమిషాల్లో ఆయేషా పర్వీన్‍ తన ఆరుగురు పిల్లలతో చేంబర్‍లోకి వెళ్లి నమస్కారం చేసి ‘‘సర్‍, నా పేరు ఆయేషా …

తానొకటి తలిస్తే…. Read More »

లాభసాటి పాడి పరిశ్రమ నిర్వహణ


(గత సంచిక తరువాయి)


గేదెజాతి పశుజాతులు :
ముర్రా :

దేశంలోని గేదెజాతుల్లో ‘‘ముర్రా’’ అత్యంత శ్రేష్ఠమైన జాతి. పాడికి, ఎక్కువ వెన్న శాతానికి పేరెన్నికగాంచినది. దేశవాళి గేదెజాతులనుండి అధిక పాల దిగుబడి పొందడానికి, వాటిని అప్‍గ్రేడ్‍ చేయడానికి ముర్రాజాతి వీర్యాన్ని దేశమంతటా విరివిరిగా వినియోగిస్తున్నారు. హర్యానా దక్షిణప్రాంతంలోని రోమతక్‍, కర్నాల్‍, హిస్సార్‍, జిండ్‍ గార్గాన్‍

లాభసాటి పాడి పరిశ్రమ నిర్వహణ Read More »

ఇద్దరు పిల్లలు


‘‘డవకురా చచ్చినాడా! ఊరికే ఏడిస్తే వస్తదా? అన్నయ్య పోయి తేవాలి గదా!’’ అని తల్లి కేకలు వేసింది పసివాణ్ణి.
ఆ ‘వస్తువు’ ఏడిస్తే వస్తుందో రాదో ఆ పసివాడికి తెలీదు. ఆ పసివాణ్ణి ఎలా సముదాయించాలో ఆ తల్లికి తెలీదు. వాడి ఏడుపుతో విసుగొచ్చి వీపు మీద రెండు దెబ్బలు వేసి ఇంట్లోకి …

ఇద్దరు పిల్లలు Read More »

గులాం అహ్మద్‍


ఆయారాం, గయారాం అనే పదం భారత క్రికెట్‍లో గులాం అహ్మద్‍కే జరిగిందా అనిపిస్తుంది. తొలి టెస్ట్ మ్యాచ్‍ ఆడితే, మలి టెస్ట్లో ఆయనకు స్థానం ఉండదు. పోనీ ఆడిన టెస్ట్లో ప్రదర్శన బాగోలేదంటే అనుకోవచ్చు. బాగా ఆడినప్పటికీ ఆయనకు తదుపరి టెస్ట్లో చోటులేదు. ఇది గులాం అహ్మద్‍ టెస్ట్ల గురించిన విశేషం.
అప్పట్లో అంటే 1950ల్లో …

గులాం అహ్మద్‍ Read More »

సమిష్టి కృషే మానవాళి మనుగడకి రక్షణ


సమసిపోతుందనుకున్న కరోనా సమస్య మళ్లీ మొదటికొచ్చింది. మరింత ఉధృతంగా వచ్చింది. అంతకు ముందెన్నెడూ లేనంతగా రోజుకు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ‘టైమ్స్’ సర్వే ప్రకారం ప్రభుత్వ లెక్కలకు ముప్పైరెట్లు కేసులున్నట్లు తెలుస్తోంది. సెకండ్‍ వేవ్‍ గురించి మొదటి నుంచీ పర్యావరణ శాస్త్రవేత్తలు, సామాజిక పరిశీలకులు హెచ్చరిస్తూనే ఉన్నారు. మొదటి కోవిడ్‍ సమయంలో దక్కన్‍ల్యాండ్‍ …

సమిష్టి కృషే మానవాళి మనుగడకి రక్షణ Read More »

పక్కా హైదరాబాదీ వీరేంద్రనాథ్‍ ఛటోపాధ్యాయ


అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాదీలు చూపిన ప్రతిభ, తెగువ చరిత్రలో అంతగా రికార్డు కాలేదు. తెలంగాణ గడ్డమీద పుట్టిన వాళ్లు ప్రాణాలకు తెగించి కొట్లాడిన విషయమూ అందరికీ తెలియదు. ఇట్లా విస్మరణకు గురైన వాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే ఇవ్వాళ ఇక్కడ పక్కా హైదరాబాదీ వీరేంద్రనాథ్‍ ఛటోపాధ్యాయ గురించి తెలుసుకుందాం. మాతృదేశ విముక్తి కోసం బ్రిటిష్‍ …

పక్కా హైదరాబాదీ వీరేంద్రనాథ్‍ ఛటోపాధ్యాయ Read More »

చారిత్రక వీధి ‘రెసిడెన్సీ బజార్‍’


ఎవరైనా గొప్పలు చెప్పుకుంటే ‘‘ఏంరా నిన్ను నువ్వు తురుంఖాన్‍ అనుకుంటున్నవా?’’ అనటం మనకు తెలిసిన సంగతే. మరి ఇంతకూ ఆ తురుం ఖాన్‍ ఎవరు? తుర్రేబాజ్‍ ఖాన్‍! వీరత్వానికి, త్యాగానికి మారుపేరు అతను. 1857 సిపాయిల తిరుగుబాటు హైద్రాబాద్‍ రాజ్యంలో కూడా జరిగింది. నగరంలో దానిని ‘‘జిహాద్‍’’ అన్నారు. దాని నాయకుడే తుర్రేబాజ్‍ ఖాన్‍.
ముస్లింలలో …

చారిత్రక వీధి ‘రెసిడెన్సీ బజార్‍’ Read More »

అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-9 విష్ణుకుండిన గోవిందవర్మ


హైదరాబాదు ప్రాకృత బౌద్ధశాసనం (క్రీ.శ.4వ శతాబ్ది)


సిద్ధార్థుడు బుద్ధుడైన తరువాత శుద్ధోధనుని కోరికపై కపిలవస్తు మహానగరాన్ని సందర్శించటానికి అంగీకరించాడు. సిద్ధార్థ – గౌతముడు మళ్ళీ మనమధ్యకొస్తున్నాడని తెలుసుకొన్న శాక్యులంతా ఆనందపరవశులైనారు. ఆనోటా, ఈనోటా విన్న రాహులుడు, ఏడేళ్ల తరువాత తన తండ్రిని మొదటిసారిగా చూడబోతున్నందుకు ఆక్షణం ఎప్పుడొస్తుందా అని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాడు. ఈ సంగతి …

అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-9 విష్ణుకుండిన గోవిందవర్మ Read More »

సామ్యవాద శాస్త్రవేత్త – సైన్స్ రచయిత


జీవితంలో పొందలేకపోయిన వాటి గురించి చాలామంది విచారిస్తూ ఉంటారు. సాధించలేకపోయిన వాటిని పదే పదే తలచుకుని దిగులు చెందుతూ ఉంటారు. గతం గుర్తుచేసుకుని, బాధను దిగమింగుకుంటూ కూడా కొందరు ఉంటారు. అట్లాంటివారు ఎప్పుడైనా శాస్త్రవేత్తల గురించి, సైన్సు రచనలు చేసే వారి గురించి కొద్దిగా చదివితే ఊరట పొందవచ్చుననిపిస్తుంది. పాపులర్‍ సైన్సు రచనలో ఎంతో పేరు …

సామ్యవాద శాస్త్రవేత్త – సైన్స్ రచయిత Read More »