Author name: deccanland

సైబర్‍ సెక్యూరిటీ


ఐటీ రంగంలో పలు దేశాలు వేగంగా అభివృద్ధి చెందు తున్నాయి. వాటి ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టాలంటే భౌతిక యుద్ధాలు అవసరం లేదు. వాటి సమాచార వ్యవస్థను ఛేదిస్తే చాలు. అందుకే రోజూ ఎన్నో రకాల సైబర్‍ దాడులు జరుగు తుంటాయి. మన దేశ భద్రతా వ్యవస్థను పటిష్ఠం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు …

సైబర్‍ సెక్యూరిటీ Read More »

కళ్ళెంలో కళ్యాణి చాళుక్యుల కొత్తశాసనం


రాష్ట్రకూటులకాలంలో కొలనుపాక ప్రాంతంలో విరివిగా జైనబసదులు నిర్మాణమైనాయి. రాష్ట్రకూట చక్రవర్తి అమోఘవర్షుని బంధువు, పాణూర వంశానికి చెందిన శంకరగండరస మహామండ లేశ్వరుడిగా కొలనుపాక-20,000లనాడు పాలించేవాడు. శంకర గండరస దిగంబరజైనానికి చెందినవాడు. శంకరగండరస శాసనాలు వేలుపుగొండ (జాఫర్‍ గడ్‍), ఆకునూరు, ఇంద్రపాల నగరం, మల్లికార్జునపల్లి, ఆమనగల్లులలో లభించాయి. ఈ స్థలాలలో కొన్నింటిలో జైనబసదు లున్నాయి. ఇతని ఏలుబడిలో …

కళ్ళెంలో కళ్యాణి చాళుక్యుల కొత్తశాసనం Read More »

తెలంగాణ ఘనవారసత్వాన్ని కాపాడుకుందాం!


తెలంగాణ!
ప్రాచీన కాలం నుంచి మొదలుకొని భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడడం వరకు ఎన్నో ఘనతలు తెలంగాణ సొంతం. ఇంతటి ఘనతలు తెలంగాణ పొందడానికి ప్రధాన కారణం తరతరాలుగా వివిధ రూపాల్లో మనం పొందుతూ వచ్చిన మన ఘనవారసత్వమే. ప్రపంచంలో, భారతదేశంలో ‘తెలంగాణ’ అంటూ మనకు ఒక ఉనికి ఏర్పడిందంటే అందుకు కారణం మన వారసత్వమే. …

తెలంగాణ ఘనవారసత్వాన్ని కాపాడుకుందాం! Read More »

హెచ్ఎండీఏ మాస్టర్‍ ప్లాన్‍ అమలు

సర్క్యులేషన్‍ నెట్‍ వర్క్, హైదరాబాద్‍ మెట్రోపాలిటన్‍ స్ట్రక్చర్‍ సరైన విధంగా తనకుతానుగా రీఅలైన్‍ అయ్యేలా జాగ్రత్త వహించాలి.

1.పరిచయం
ఏదైనా ప్రాంతాన్ని ఉపయోగించాలంటే దానికి ముఖ్యంగా కావాల్సింది యాక్సెస్‍ (చేరు కోవడం). మన జీవితంలో రవాణా అనేది ఒక అతిముఖ్యమైన భాగం. మహానగరాలకు సైతం అదే జీవం. మహానగరం అనేది రోడ్లు, మార్గాలు, రైళ్లు, వాయు …

హెచ్ఎండీఏ మాస్టర్‍ ప్లాన్‍ అమలు Read More »

మట్టిపాత్రల తయారీ


పల్లెలే భారతదేశపు పట్టుకొమ్మలు అన్నారు మహాత్మా గాంధీ. మనది ప్రధానంగా వ్యవసాయక దేశం. వ్యవసాయం – దానికి అనుబంధంగా వున్న ఉత్పత్తి పరికరాలన్నీ చేతివృత్తుల వారి శ్రమఫలితమే. గ్రామీణ జీవన విధానంలో చేతివృత్తులదే ప్రధాన పాత్ర.
వడ్రంగం, కమ్మరం, చేనేత, మేదరి, ఆభరణాల తయారీ, గృహనిర్మాణం, పాదరక్షల తయారీ వంటి అనేక చేతివృత్తులతో గ్రామీణ …

మట్టిపాత్రల తయారీ Read More »

ప్రకృతే నియంత్రిస్తుంది! 7 ప్రకృతే శాసిస్తుంది!! విజ్ఞానశాస్త్ర ప్రయోగాలు వెన్నెల్లో విహారం కాదు!!


(గత సంచిక తరువాయి)
త్యాగాలతో కూడుకున్న సూర్యకేంద్ర సిద్ధాంతం!

సూర్యకేంద్ర సిద్ధాంతం వెలుగు చూసి నాలుగు శతాబ్దాలు కావస్తున్నా, భూకేంద్ర సిద్ధాంతాన్ని, ఏడేడు లోకాల్ని నమ్మే (అ) బుద్ది జీవులున్న ప్రపంచమిది. రాకెట్‍ను ప్రయోగించే ముందు దాని నమూనాను ఏడుకొండల వాడికి సమర్పించే శాస్త్రజ్ఞులున్న వ్యవస్థ మనది. క్రీ.పూ. అరిస్టాటిల్‍ నుంచి మొదలుకొని భూకేంద్ర సిద్ధాంతాన్ని …

ప్రకృతే నియంత్రిస్తుంది! 7 ప్రకృతే శాసిస్తుంది!! విజ్ఞానశాస్త్ర ప్రయోగాలు వెన్నెల్లో విహారం కాదు!! Read More »

సంగీత సేవలో మేటిగా దక్కన్‍ రేడియో

హైదరాబాద్‍ రాజ్యంలో మొట్టమొదటి రేడియో స్టేషన్‍ దక్కన్‍ రేడియో. ఇది 1935 ఫిబ్రవరి 3న తన ప్రసారాలను ప్రారంభించిం ది. మొదట ఇది ప్రైవేటు బ్రాడ్‍కాస్టింగ్‍ స్టేషన్‍గా 200 వాట్స్ ట్రాన్స్మిటింగ్‍ పవర్‍తో మొదలైంది. ఉర్దూలో కార్యక్రమాలు ఉండేవి. ఆబిడ్స్లోని చిరాగ్‍ అలీ లేన్‍లోని ‘అజామ్‍ మంజిల్‍’లో ఇది నెలకొని ఉండింది. చిరాగ్‍ అలీ …

సంగీత సేవలో మేటిగా దక్కన్‍ రేడియో Read More »

సృజనకారులు – శాసనాలు


చట్టాలనేవి మూడు రకాలుగా తయారవుతాయి. ప్రజల కోరిక మేరకు లేదా ప్రజల ఒత్తిడి మేరకు తయారవుతాయి. అదే విధంగా సృజనకారుల అభిప్రాయం మేరకు కూడా తయారవుతాయి, తయారు కావాలి. ఈ రెండింటి ప్రభావం తగ్గిపోయినట్టుగా అన్పిస్తుంది. ఇప్పుడు చట్టాలు ఎక్కువగా పాలకుల ఇష్టాల మేరకు తయారవుతున్నట్టు కన్పిస్తుంది. ఇప్పుడు దేశంలో జరుగుతున్న రైతుల ధర్నాని గమనించినా …

సృజనకారులు – శాసనాలు Read More »

పద్దెనిమిది, పంతొమ్మిది శతాబ్దాలలో రసాయన, జీవశాస్త్రాలు


రసాయనశాస్త్రం గురించి ముందు మనం ముచ్చటించు కుందాం. నిజానికి రసాయనశాస్త్రం అనేది ఒక శాస్త్ర విభాగంగా రూపం మార్చుకుంది ఈ రెండు శతాబ్దాలలోనే! 17వ శతాబ్దంలో రసాయనశాస్త్రం రసవాదం ప్రయోగాల నుంచి పుట్టుకు వచ్చింది. కానీ అణుసిద్ధాంతం, రసాయన సంయోగనియమాల ఆధారంగా శాస్త్రవిధానంగా పరిఢవిల్లింది. హైడ్రోజన్‍, కార్బన్‍డయాక్సైడ్‍, సల్ఫర్‍డయాక్సైడ్‍ వంటి వాయువుల ధర్మాలను స్టీఫెన్‍హేల్‍ అధ్యయనం …

పద్దెనిమిది, పంతొమ్మిది శతాబ్దాలలో రసాయన, జీవశాస్త్రాలు Read More »

చిన్న తరహా పరిశ్రమలు – అవగాహన


దేశ సంపదను పెంచడంలో చిన్న తరహా పరిశ్రమల పాత్ర ఎనలేనిది. పారిశ్రామిక అభివృద్ధితోనే ఏ దేశమైనా అభివృద్ధి చెందు తుంది. ఒక పరిశ్రమను స్థాపించడం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో కుటుంబాలకు జీవనాధారం దొరుకుతుంది. ఔత్సాహికులు ఎక్కువ సంఖ్యలో పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వస్తే,
ఉపాధి అవకాశాలు ఏర్పడి పేదరిక నిర్మూలనతో పాటు జీవన ప్రమా …

చిన్న తరహా పరిశ్రమలు – అవగాహన Read More »