Author name: deccanland

వడిసి పట్టిన వాన నీటితో సాగు


తరచూ కరువుల బారిన పడి పంటలు నష్టపోతున్న రైతులు, తాగటానికి గుక్కెడు నీళ్ళు లేక కిలోమీటర్ల దూరం నడిచి నీళ్ళు నెత్తిన మోసుకొని వచ్చే మహిళలు ప్రతి ఎండాకాలం మనం చూస్తుంటాం. అదేసమయంలో వర్షాలు పడినప్పుడు పంటచేలు మునిగి పోయి పంట నష్టపోవటమూ చూస్తున్నాం. వాన కోసం రుతుపవనాల మీద ఆధారపడిన మన లాంటి దేశంలో …

వడిసి పట్టిన వాన నీటితో సాగు Read More »

తెలంగాణా ప్రాచీన శివాలయాలు


ఇంద్రపాలనగర శివాలయాలు
విష్ణుకుండులు తమ తొలి రాజధాని అమరావతి (నేటి మహబూబ్‍నగర్‍ జిల్లాలోని అమ్రాబాద్‍) నుండి కొంత కాలం తరువాత నల్లగొండ జిల్లాలోని తుమ్మలగూడెం దగ్గరి ఇంద్రపాలగుట్టకు వెళ్ళి ఆ ప్రాంతాన్ని మరో రాజధానిగా చేసుకున్నారు. ఆ గుట్ట పైన వారు కట్టించిన కోట గోడలు, దేవాలయాలు, కోనేర్లు, బౌద్ధ స్థూపాలు, జైన మత విగ్రహాలు …

తెలంగాణా ప్రాచీన శివాలయాలు Read More »

బెస్తవాడు నీటిదయ్యం


చైనా దేశంలో ఒక పల్లెటూరు ఉండేది. ఆ ఊరి చుట్టూ ఒకనది ప్రవహిస్తూ ఉండేది. ఆ నదిలో ఒక నీటి దయ్యం ఉండేది. ఆ దయ్యం ఏ మనిషి నయినా నదిలోకి లాగి చంపితేచాలు. దాని దయ్యం బతుకు ఆ మనిషికి వస్తుంది. అదేమో మళ్లీ మనిషిగా పుడుతుంది. అయితే ఆ ఊరు మరీ గొడ్డు …

బెస్తవాడు నీటిదయ్యం Read More »

సమాచార కాలుష్యం నిర్మాణాత్మక వాస్తవ అవగాహనను ఛిన్నాభిన్నం చేస్తుంది

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
2020ని ఒక విపత్కర సంవత్సరంగా అందరూ ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారు. కోవిడ్‍ మహమ్మారి ప్రపంచ దేశాలన్నిటినీ రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, ఆరోగ్య సంక్షోభానికి గురిచేసింది. ఈ సంవత్సరమంతా రోజువారీ జీవితంలోని ప్రతి ఆలోచననీ ఈ కరోనా ప్రభావితం చేసింది. కాని అదే సమయంలో ఇదే కోవిడ్‍ అనేక విలువల్ని నేర్పింది. …

సమాచార కాలుష్యం నిర్మాణాత్మక వాస్తవ అవగాహనను ఛిన్నాభిన్నం చేస్తుంది Read More »

బోయ జంగయ్య

 ‘కృషి వుంటే మనుష్యులు ఋషులౌతారు మహా పురుషులౌతారు’ అన్నది డా।। బోయ జంగయ్య విషయంలో అక్షరసత్యం. కవి, కథకుడు, నాటకకర్త, నవలాకారుడు, బాలసాహిత్య రచయిత ఎన్నెన్నో పక్రియలల్లో దిట్ట జంగయ్య అతి సామాన్య నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి ఇంతింతై వటుడింతై అన్నట్లు అంచెలంచెలుగా ఎదిగి తెలుగు సాహితీ చరిత్రలో ఆణిముత్యంలా నిలిచారు.


నిజాం నిరంకుశపాలన, రజాకార్ల దౌర్జన్యాలు, …

బోయ జంగయ్య Read More »

నిజమైన అంబేద్కరైట్‍ కె.ఆర్‍.వీరస్వామి


(డిసెంబర్‍ 23 కె.ఆర్‍.వీరస్వామి జయంతి సందర్భంగా)

1940వ దశకంలో హైదరాబాద్‍ దళిత రాజకీయాలకు దిశానిర్దేశం చేసిన జాతీయవాది కె.ఆర్‍.వీరస్వామి. తన ఇంగ్లీషు రచనలు, పత్రికా ప్రకటనలు, పదునైన భాషణతో ప్రత్యర్థులను పత్తాలేకుండా చేసేవాడు. వివిధ దళిత సంఘాలను స్థాపించి తన ముక్కుసూటి తనం, తలవంచని నైజంతో పనిచేసిండు. తప్పుజేసిన వారు ఎంతటి వారైనా సరే తూర్పారా …

నిజమైన అంబేద్కరైట్‍ కె.ఆర్‍.వీరస్వామి Read More »

అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-5 పొలమెయరట్టోడి కొండపర్తి (పూర్తి) తెలుగు శాసనం (క్రీ.శ.9వ శతాబ్ది)

హైదరాబాదుకు 32 కి.మీ. దూరంలో నున్న కీసరగుట్టలో బయల్పడిన ‘తులచువాన్ఱు’ అన్న క్రీ.శ. 5వ శతాబ్ది నాటి చిన్న శాసనమే, తెలంగాణ తొలిశాసనంగా కొత్త తెలంగాణ చరిత్ర బృందానికి చెందిన శ్రీరామోజు హరగోపాల్‍గారి ద్వారా ఇటీవల విస్తృత ప్రచారానికి నోచుకొంది. ఉమ్మడి రాష్ట్ర పురావస్తుశాఖ, 1970-80లలో కీసరగుట్టలో తవ్వకాలు చేస్తున్నపుడు, ఒక బండపై ఈ చిన్న శాసనాన్ని గుర్తించారు. …

అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-5 పొలమెయరట్టోడి కొండపర్తి (పూర్తి) తెలుగు శాసనం (క్రీ.శ.9వ శతాబ్ది) Read More »

మరుపురాని మాదన్నపేట

ఇద్దరు మంచి మిత్రులు ఒక జంటగా క్షణం కూడా విడిపోకుండా కలిసిమెలిసి ఒకే ప్రాణంగా తిరుగుతుంటే వారిని చూసి ‘‘వీరిద్దరూ అక్కన్న మాదన్నలురా’’ అని అరవై ఏండ్ల క్రిందట హైదరాబాద్‍ పాత నగరంలోని ముసలివారు ముచ్చటపడేవారు. కుతుబ్‍షాహీల కాలంలో మంత్రులుగా పనిచేసిన అక్కన్న మాదన్నలు ఏకాత్మస్వరూపులుగా, కృష్ణార్జునులుగా కలసి బ్రతికి కలిసి చనిపోయారు. మహామంత్రి మాదన్న …

మరుపురాని మాదన్నపేట Read More »

అర్బన్‍ ల్యాండ్‍ విధానాలు – సిటీ ప్లానింగ్‍

భూమి లభ్యత పరిమితం. భూమి ఉపరితలంపై భూమి లభ్యత కేవలం 20 శాతమే.
1.ఏ నగర అభివృద్ధికైనా భూమి అనేది ప్రాథమిక వనరు. ఇది రెండు ప్రధాన లక్షణాలను కలిగిఉంటుంది. (1) ఒక నిర్దిష్ట సమయం వద్ద భూమి లభ్యత పరిమితం గానే ఉంటుంది. (2) అది ఒక దానితో ఒకటి పోటీపడే అనేక ఉపయోగాలను …

అర్బన్‍ ల్యాండ్‍ విధానాలు – సిటీ ప్లానింగ్‍ Read More »

నేలపైన విమానం కన్నా అధిక వేగం… హైపర్‍లూప్‍ టెక్నాలజీతో సాకారం…!!

గతానికి కన్నా వర్తమానంలో మరింత మెరుగైన జీవితం గడపాలన్న ఆశకు సృజన, ఆసక్తి, పట్టుదల, సడలని దృఢసంకల్పం తోడైతే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. ఈరకమైన ఆలోచనలే మానవుడిని మహోన్నతుడిని చేశాయి. మొదట్లో ఒకచోట నుండి మరో చోటికి ప్రయాణించడానికి కాలినడకను ఆశ్రయించిన నాటి మానవుడు, తదనంతర కాలంలో ‘‘చక్రం’’ కనుక్కోవడం, మానవ నాగరికతలోనే ఒక విప్లవాత్మక …

నేలపైన విమానం కన్నా అధిక వేగం… హైపర్‍లూప్‍ టెక్నాలజీతో సాకారం…!! Read More »