Author name: deccanland

ఉప్పు మర

అనగా అనగా ఒక ఊళ్ళో ఒక పేదవాడు ఉండేవాడు. ఒకసారి అతనికి వారం రోజులపాటు తినడానికి బుక్కెడు బువ్వకూడా దొరకలేదు. ఆకలితో నకనకలాడిపోయాడు. పొరుగునే ఉన్న ఒక ధనవంతుడి ఇంటికి వెళ్ళి…
‘‘దొరా! కడుపు కాలుతోంది. తినడానికింత ఏదైనా పెట్టు’’ అన్నాడు. ఆ ధనవంతుడు విసుక్కుంటూ ఒక రొట్టెముక్క తెచ్చాడు. దానిని పేదవాడి మొహంమీదికి విసిరేస్తూ……

ఉప్పు మర Read More »

డిసెంబర్‍ 2న కాలుష్య నియంత్రణ దినోత్సవం

పెరుగుతున్న కాలుష్యం వల్ల కలిగే సమస్యపై అవగాహన పెంచడానికి డిసెంబర్‍ 2న జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం జరుపుకుంటారు. 1984 డిసెంబర్‍ 2న భోపాల్‍ గ్యాస్‍ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్థం జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం జరుపుతున్నారు.

నేడు ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కాలుష్యం. పర్యావరణ కాలుష్యంతో ప్రపంచం పోరాడుతుంది. కాలుష్యాన్ని ఘన, …

డిసెంబర్‍ 2న కాలుష్య నియంత్రణ దినోత్సవం Read More »

ఇంటిగ్రేటెడ్‍ మాస్టర్‍ప్లాన్‍ ఒక్కటే పరిష్కారం

ప్రకృతి విపత్తులన్నీ మనకు తెలిసేవస్తున్నాయి. వర్తమాన విపత్తులన్నిటికీ మానవ తప్పిదాలే కారణం. మానవాళి ప్రారంభం నుండీ అనేక ప్రకృతి వైపరిత్యాలను ఎదుర్కొంటూనే, తనకు తెలిసినంతలో పరిష్కరించుకుంటూనే తన మనుగడ సాగిస్తున్నది. గత నెల వర్షాలు, వరదలు హైద్రాబాద్‍ నగర జీవితాన్ని అతలాకుతలం చేసాయి. వేలాది మంది నిర్వాసితులయ్యారు. ప్రాణనష్టమూ జరిగింది. హైద్రాబాద్‍కి వరదలు కొత్తకాదు. 1908లో …

ఇంటిగ్రేటెడ్‍ మాస్టర్‍ప్లాన్‍ ఒక్కటే పరిష్కారం Read More »

ముందుముల నరసింగరావు

పాత్రికేయుడిగా, రెండు ఆంధ్ర మహాసభ సమావేశాల అధ్యక్షునిగా, రయ్యత్‍ పత్రిక సంపాదకుడిగా, సంస్థానంలో హిందూ ముస్లిం సమైక్యత కోసం తన శక్తి మేరకు కృషి చేసిన దార్శనికుడిగా, ఆత్మకథా కర్తగా, రాజకీయ మేధావిగా, చరిత్రలో నరసింగరావు స్థానం సుస్థిరం. మహబూబ్‍నగర్‍ జిల్లాలో ముందుమల వారి కుటుంబానికి ఎంతో పేరున్నది. పాలమూరు జిల్లాకు చెందిన సమరయోధులలో ప్రముఖుడైన …

ముందుముల నరసింగరావు Read More »

రేమాండ్‍ పటాలాన్ని ముప్పుతిప్పలు పెట్టిన రాజా సదాశివరెడ్డి

నిజాం రాజ్యం అసఫ్జాహీల పాలన ఆరంభంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నది. మొదటి నిజాం 1724-1948ల మధ్య కాలంలో పాలించాడు. ఆ తర్వాత ఆయన కొడుకులు నాసర్‍ జంగ్‍, ముజఫ్ఫర్‍ జంగ్‍, సలాబత్‍ జంగ్‍లు మొత్తం 14 ఏండ్లు పాలన చేసిండ్రు. అయితే వీరెవ్వరిని అసఫ్జాహీ పాలకులుగా చరిత్రలో పేర్కొనలేదు. నాసర్‍ జంగ్‍, ముజఫ్ఫర్‍ జంగ్‍లు కర్నూలు, కడప నవాబుల చేతుల్లో …

రేమాండ్‍ పటాలాన్ని ముప్పుతిప్పలు పెట్టిన రాజా సదాశివరెడ్డి Read More »

బాదామీ చాళుక్య విజయాదిత్యుని అలంపురం ప్రశస్తిశాసనం

అలంపూరు అనగానే నాకు ఒళ్లంతా పులకరింపు. నేను 1978 జులై 1వ తేదీన దేవదాయశాఖలో ఉద్యోగంలో చేరిన రోజు. నా కుటుంబానికి ఆసరా దొరికిన రోజు. ఉద్యోగం ఉందిగాబట్టి ఎవరో ఒకరు పిల్లనిచ్చి పెళ్లి చేస్తారన్న నమ్మకం కుదిరిన రోజు. చేరిన మొదటిరోజే నవబ్రహ్మలయాలను చూచి, నేను తిరుపతి శిల్పకళాశాలలో నాలుగేళ్లపాటు ఆలయ వాస్తు-శిల్పంపై తీసుకున్న శిక్షణకు …

బాదామీ చాళుక్య విజయాదిత్యుని అలంపురం ప్రశస్తిశాసనం Read More »

అంగళ్ల రతనాలు అమ్మినారిచట ‘కార్వాన్‍’

కృష్ణదేవరాయల వారి కాలంలో విజయనగర వీధులలోనే కాదు కుతుబ్‍షాహీల పరిపాలనలో కార్వాన్‍ సడక్‍ల మీద కూడా కుప్పలు తెప్పలుగా ముత్యాల వ్యాపారం జరిగింది. ఇది ‘‘హవామే పుకార్‍’’ గాలి వార్తలు ఎంత మాత్రం కాదు. శంకా నివృత్తి కోసం ట్రావెర్నియర్‍ అనే ఫ్రెంచి యాత్రికుడు రాసిన జ్ఞాపకాల పుస్తకమో లేక ఫిలిప్స్ మెడాస్‍ టేలర్‍ రాసిన ‘‘కన్‍ఫెషన్స్ ఆఫ్‍ ఎ థగ్‍’’ అన్న …

అంగళ్ల రతనాలు అమ్మినారిచట ‘కార్వాన్‍’ Read More »

బంగారు తీగల ‘జర్దౌసి’

జర్దౌసి అనేది ఒక రకం ఎంబ్రాయిడరీ. భారత దేశంతో పాటుగా ఇరాన్‍, అజార్‍బైజాన్‍, ఇరాక్‍, కువైత్‍, టర్కీ, సెంట్రల్‍ ఆసియా, పాకిస్థాన్‍, బంగ్లా దేశ్‍లలో ఇది బాగా ప్రాచుర్యంలో ఉంది. జౌర్దౌసి అనేది అందమైన మెటల్‍ ఎంబ్రాయిడరీ. ఒకప్పుడు భారతదేశంలో రాజులు, కులీన వర్గాల వారు దీన్ని ఎంతగానో ఉపయోగించేవారు. రాజులు ఉపయోగించే టెంట్లను అందంగా తీర్చిదిద్దేందుకు …

బంగారు తీగల ‘జర్దౌసి’ Read More »

టంగుటూరులో అడ్డలూరి జైన శాసనం

యాదాద్రి-భువనగిరి జిల్లా, మండల కేంద్రం ఆలేరుకు 6కి.మీ.ల దూరంలో వున్న టంగుటూరు ప్రాచీన గ్రామం. ఇక్కడ విష్ణుకుండినుల నాణాలు దొరికాయి. నేనా గ్రామంలో టీచరుగా పనిచేసినపుడు ఒక విద్యార్థిని నాకు విష్ణు కుండినులనాటి రెండు సీసపు నాణాలనిచ్చింది. గ్రామానికి ఆగ్నేయదిశలో వున్న ఆంజనేయుని విగ్రహం ముందు 5అడుగుల ఎత్తున్న నలుపలకల తెల్లరాతి శాసనస్తంభం వుంది.


ఈ శాసనం కళ్యాణీ

టంగుటూరులో అడ్డలూరి జైన శాసనం Read More »

సామాజిక సేవనా? వాణిజ్య కార్యకలాపమా ?

(సోషల్‍ సర్వీస్‍గా మొదలైన టౌన్‍ ప్లానింగ్‍ కార్యకలాపం ట్రాన్స్ ఫరబుల్‍ డెవలప్‍ మెంట్‍ రైట్స్, ఫ్లోర్‍ స్పేస్‍ ఇండెక్స్, ప్రీమియం ఫ్లోర్‍ స్పేస్‍ ఇండెక్స్ వంటి ఉపకరణాల వాడకం కొనసాగింపు అనేది సిటీ ప్లానింగ్‍కు మెరుగైన అర్బన్‍ రూపం క్రియేట్‍ చేయడంలో పరిమితులు విధించడం, ఈ నేపథ్యంలో ఈ ఉప

సామాజిక సేవనా? వాణిజ్య కార్యకలాపమా ? Read More »