నేర నిరూపణ జరిగే వరకు అమాయకుడే!
మీడియా విచారణ మొదలైన తరువాత నేరారోపణ రాగానే నేరస్తులన్న ముద్ర పడిపోతుంది. విచారణ పూర్తి కాకముందే శిక్షలు పడిపోతున్నాయి. మన న్యాయశాస్త్రంలోని మౌళిక సూత్రానికి భంగం కలిగేలా వుంటున్నాయి. మన నేర న్యాయ సూత్రాల ప్రకారం నేర నిరూపణ జరిగే వరకు ముద్దాయిని అమాయకుడిగా పరిగణించాల్సి వుంటుంది. క్రిమినల్ ‘లా’ నిష్పాక్షికంగా వుండాలంటే ఇది మౌళికమైన …
నేర నిరూపణ జరిగే వరకు అమాయకుడే! Read More »









