అనేక సంఘర్షణలు, ఆలోచనల్లోంచి ఉబికి వచ్చిన పదాలు యోచన పాటలు
మనసు పరిపరి విధాల పయణిస్తది. ఆశ, నిరాశల వెంట పరిగెడతది. అనేక విధాలుగా సంఘర్షిస్తది. ఆలోచనాలోచనల్లోంచి అక్షరమై ఉభికి వస్తది. పదమై పల్లవిస్తది. పాటై ప్రజల నాలికల మీద నర్తిస్తది. అట్లా తన రాగంతో రాయి రప్పల్ని కరిగించిన పాట ఇది. శేను శెలకలను ముద్దాడి, వాగు వంకల్ల తిరిగి చెరువు అలల మీద తేలియాడిన …
అనేక సంఘర్షణలు, ఆలోచనల్లోంచి ఉబికి వచ్చిన పదాలు యోచన పాటలు Read More »









