‘వజ్ర’మానం
‘‘వజ్రం రత్తీమానేణ మాపయేత్’’
వజ్ర విలువ నిర్ణయించే నాలుగు ప్రామాణికాలలో (4C) అందరి దృష్టిలో ముందు కనిపించేది, ‘‘క్యారెటేజ్’’.
వజ్రం విలువ ఎలా నిర్ణయించబడినా మార్కెట్లో ధర మాత్రం క్యారెట్లలోనే ఉంటుంది.
మన ప్రాచీన సాహిత్యంలో వజ్రమానం:
భారతదేశంలో ఖచ్చితమైన కొలతలు అనాదిగా పాటించి నట్లు ఈ క్రింది శ్లోకం వల్ల తెలుస్తోంది.
‘‘న మానేన …












