అద్భుతమైన అల్లాదుర్గం చరిత్ర
మెదక్ జిల్లాలోని మండల కేంద్రం అల్లాదుర్గం మెదక్, ఆందోల్ దగ్గర హైదరాబాద్-నిజాంసాగర్ హైవే మీద వుంది. 1967 ఫిబ్రవరిలో అల్లాదుర్గం చెరువుకింది పొలం యజమాని ఒక గుంటలో గుడికి సంబంధించిన శిలలు, శిల్పాలను చూసినట్లు చెప్పడంతో ఆ ఊరి దేశ్‍ముఖ్‍లు లక్ష్మారెడ్డి, రంగారెడ్డిలిద్దరు పురావస్తుశాఖకు తెలియజేసారు. అప్పటి ఆంధప్రదేశ్ పురావస్తు శాఖ 1967 మార్చిలోనే తవ్వకాలు …
అద్భుతమైన అల్లాదుర్గం చరిత్ర Read More »










