Author name: deccanland

ప్లాస్టిక్‍ ఉత్పత్తితో గుండెకు ముప్పు

రోజువారి వినియోగంలో ఉపయోగిస్తున్న ప్లాస్టిక్‍ వస్తువులు మన మరణాన్ని శాసిస్తున్నాయి. భారతదేశంలో థాలేట్స్తో ముడిపడి ఉన్న అత్యధిక గుండె జబ్బు సంబంధ మరణాలు ఉన్నాయని అధ్యయనం కనుగొంది. ప్రపంచవ్యాప్తంగా థాలేట్‍-సంబంధిత గుండె జబ్బుల మరణాలలో దాదాపు మూడింట ఒక వంతు భారతదేశంలోనే సంభవించాయి. ఇది ప్లాస్టిక్‍ ఉత్పత్తులకు బలమైన నిబంధనల అవసరాన్ని ప్రాధాన్యత చేస్తుంది. ఆహార …

ప్లాస్టిక్‍ ఉత్పత్తితో గుండెకు ముప్పు Read More »

చాడ బౌద్ధ పురావస్తు ప్రదేశ సందర్శన

2025 మే 20న, డెక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ ట్రస్ట్ చైర్మన్‍ ఇంజినీర్‍ వేదకుమార్‍ మణికొండ గారు, తెలంగాణ రాష్ట్రం భువనగిరి జిల్లాలోని చాడ బౌద్ధ పురావస్తు ప్రదేశాన్ని సందర్శించారు. ఇది ఎంతో ప్రాచీనమైన, సంస్కృతితో నిండిన బౌద్ధ స్థలం.ఈ సందర్శన సమయంలో అక్కడ పురావస్తు శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న తవ్వక పనులు కూడా పరిశీలించబడ్డాయి.
ఈ …

చాడ బౌద్ధ పురావస్తు ప్రదేశ సందర్శన Read More »

భూమికి దూరమవుతున్న చందమామజులై 20 అంతర్జాతీయ చంద్ర దినోత్సవం

మానవుడు తలుచుకుంటే సాధించలేనిది ఏమి లేదంటారు. అవును ఒక్కొసారి ఇది నిజమే అనిపిస్తుంది. భూమి కాకుండా చంద్రుడి పైకి వెళ్తారని ఎవరైనా అనుకున్నారా.. కానీ చంద్రుడిపై అడుగు పెట్టారు. జాబిలిపై తొలి అడుగుకి జులై 20కి 56 ఏళ్లు. జులై 20, 1969న మానవుడు చంద్రుడిపై అడుగు పెట్టాడు. నాసా 1968లో ‘అపోలో-11’లో వ్యోమగాములు నీల్‍ …

భూమికి దూరమవుతున్న చందమామజులై 20 అంతర్జాతీయ చంద్ర దినోత్సవం Read More »

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాశిలా మరియు ఖనిజ సంపద

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా 7780 చదరపు కిలోమీటర్లలో విస్తరించి యున్నది. ఈ జిల్లాకి ఉత్తర మరియు ఈశాన్యంలో తెలంగాణకు చెందిన ఖమ్మం జిల్లా కలదు. పశ్చిమం మరియు నైరుతిలో కృష్ణా జిల్లా, తూర్పు దిశలో తూర్పుగోదావరి జిల్లా, దక్షిణంలో సముద్రం కలవు. ఇక్కడ కోస్తాప్రాంతం E-W దిశలో ఉంటుంది.
ఈ ప్రాంతం గుండా చెన్నై-హౌరా …

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాశిలా మరియు ఖనిజ సంపద Read More »

మౌర్య మార్గాల వెంబడిఅశోకుని శాసన ప్రదేశాలసీరియల్‍ నామినేషన్‍

యునెస్కో ఇటీవల భారతదేశానికి చెందిన 6 సైట్స్ను తన తాజా టెంటేటివ్‍ వరల్డ్ హెరిటేజ్‍ జాబితాకు జోడించింది. వీటిలో 34 ప్రాంతాల్లోని అశోకుడి శాసన ప్రదేశాలు కూడా ఒక సీరియల్‍ నామినేషన్‍గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ అశోకుడి శాసన ప్రదేశాలు, ఈ సీరియల్‍ నామినేషన్‍ గురించి మరిన్ని వివరాలు…

నామినేషన్‍ దాఖలు తేదీ: 11/02/2025

మౌర్య మార్గాల వెంబడిఅశోకుని శాసన ప్రదేశాలసీరియల్‍ నామినేషన్‍ Read More »

డెక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ ట్రస్ట్ ఆధ్వర్యంలోఉస్మానియా విశ్వవిద్యాలయం పురావస్తు శాస్త్ర విభాగం విద్యార్థులు మరియు అధ్యాపకులుముడుమల్‍ మెగలిథిక్‍ మెన్హిర్స్ సైట్‍ సందర్శన

2025 జూన్‍ 21న సమ్మర్‍ సోలిస్టిస్‍ ముడుమల్‍ మెగలిథిక్‍ మెన్హిర్స్ సైట్‍, ప్రాంగణాన్ని నారాయణపేట జిల్లా, తెలంగాణ, ఇండియా సందర్శించారు.
నారాయణపేట జిల్లా ముడుమల్‍ మెగలిథిక్‍ మెన్హిర్స్ స్థలంలో కొనసాగుతున్న పరిశోధనలో భాగంగా, డెక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ ట్రస్ట్ (DHAT) మరియు తెలంగాణ ప్రభుత్వం వారి హేరిటేజ్‍ విభాగం సంయుక్తంగా, ఉస్మానియా విశ్వవిద్యాలయం పురావస్తు శాస్త్ర …

డెక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ ట్రస్ట్ ఆధ్వర్యంలోఉస్మానియా విశ్వవిద్యాలయం పురావస్తు శాస్త్ర విభాగం విద్యార్థులు మరియు అధ్యాపకులుముడుమల్‍ మెగలిథిక్‍ మెన్హిర్స్ సైట్‍ సందర్శన Read More »

బౌద్ధ మత స్ఫూర్తి – బుద్ధారం కీర్తి

వనపర్తి జిల్లా గోపాలపేట మండలంలోని బుద్ధారం ఒక విశిష్ట చారిత్రిక గ్రామం. బుద్ధారం పేరులోనే వేల ఏండ్ల చరిత్ర దాగి ఉన్నది. పాత పాలమూరు జిల్లాకు చెందిన ప్రసిద్ధ సాహిత్య చరిత్రకారులు సురవరం ప్రతాపరెడ్డి తన ‘ఆంధ్రుల సాంఘిక  చరిత్ర’ (పుట 35)లో “బుద్ధాపురం … బుద్ధారెడ్డి పేర కట్టించినదే” అని రాయగా, కపిలవాయి లింగమూర్తి …

బౌద్ధ మత స్ఫూర్తి – బుద్ధారం కీర్తి Read More »

ప్రపంచ జనాభా పెరుగుతూపోతుంది..మరి ఆరోగ్య భద్రత ఏది?జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం

ప్రపంచ జనాభా నిమిష నిమిషానికి పెరుగుతోంది. 2023 నాటికి 800 కోట్లుగా ఉన్న ప్రపంచ జనాభా, 2025 నాటికి 823.1 కోట్లు దాటిందని అంచనా. ఈ జనాభాలో అత్యధిక జనాభా కలిగిన దేశాలలో భారత్‍, చైనా మొదటి రెండు స్థానాలలో ఉన్నాయి. భారత్‍ ఇటీవలే చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించి …

ప్రపంచ జనాభా పెరుగుతూపోతుంది..మరి ఆరోగ్య భద్రత ఏది?జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం Read More »

అద్వితీయమైన క్లాసికల్‍, పాపులర్‍ సైన్స్ తెలుగు కంద పద్యమంజరిఅరుణాచలం సృజించిన అపూర్వ విజ్ఞాన సాహిత్య వల్లరి

‘‘… విశాల విశ్వమున భూరి రహస్యములెల్ల విప్ప ఈ మానవజాతి మనుగడకు మంచియగున్‍ గణితమ్ము వల్లనే-’’
‘‘గణితము సౌందర్యమునకు వినియోగమునకు నెలవని వివరింపదగున్‍
వినియోగము సేవక వృత్తిని సౌందర్యమ్ముదాత్త తేజము దెలుపున్‍’’
‘‘పరిశీలన పరిశోధనలిరు తెరుగుల వృద్ధి గోరి హేరాళముగా
వరలను గణిత నమూనాల్‍ కోరముట్లై శాస్త్ర ప్రగతి కొరకిద్దరలో’’

అని ఆచార్య పుదూరు విశ్వనాథ …

అద్వితీయమైన క్లాసికల్‍, పాపులర్‍ సైన్స్ తెలుగు కంద పద్యమంజరిఅరుణాచలం సృజించిన అపూర్వ విజ్ఞాన సాహిత్య వల్లరి Read More »

భావోద్వేగాలకు జీవం పోసిన పుస్తకం

ఈ ప్రపంచంలో ఫోటోగ్రఫీ అనేది ఒక అద్భుతమైన కళ. ఒక మనిషి తన గురించి మరో మనిషికి చెబుతూ, తన గురించి తను తెలుసుకోవడమే ఫోటోగ్రఫీ యొక్క ఆర్టిస్టిక్‍ పర్పస్‍ అని ఈ ప్రపంచంలోనే గొప్ప ఆర్టిస్టులలో ఒకరైన Edward Jean Steichen చెబుతారు. అంతటి గొప్ప కళకు భారతదేశంలో మరింత ఎక్కువ గుర్తింపు రావాల్సిందిగా …

భావోద్వేగాలకు జీవం పోసిన పుస్తకం Read More »