పూటకూళ్ళవ్వ
(గత సంచిక తరువాయి)
(జరిగిన కథ: స్కూల్ పిల్లలకు హోమ్ థియేటర్‍లో ‘‘స్వచ్ఛ భారత్’’కు సంబంధించిన సినిమా చూపిస్తుంది అవ్వ)
సినిమా మొత్తం అయిపోగానే పిల్లలకు విడిదిలో చేసిన తీయటి బిస్కట్లు కాగితం ప్లేట్లలో పంచి పెట్టింది. వాళ్ళందరూ ఏదో ఆలోచనలోపడటం గమనించింది అవ్వ.
బయటికి వచ్చాక అందరూ ఆ బిస్కెట్లు తిన్నారు. కొంత మంది …










