Author name: deccanland

రెండు ముందు మాటలుఓ నా మాట

ముందు మాటలు చదవగానే మళ్ళీ ఆ పుస్తకాన్ని చదవాల్సిన అవసరం లేకుండా పోతుంది. అందుకు కారణం ఆ కధల్లో, ఆ నవల్లో ఏముందో అన్నీ వివరంగా ముందు మాటల్లో చెబుతారు. అంతే కాదు ఆ రచయిత తనకి ఎలా పరిచయం, ఎలా ఎదిగాడు అన్న విషయాలని సోదాహరణంగా వివరిస్తారు. అది సరైంది కాదని నేను అనను …

రెండు ముందు మాటలుఓ నా మాట Read More »

తెలుగు సాహిత్యంపైబాపూజీ ప్రభావం

……I want to show that what is useful can also be beautiful…
(ప్రయోజనకరమైనదంతా అందమైనదని చూపాలను కున్నాను )
(Harijan, April 7th, 1946)
… …Music means rhythm, order. Its effect is electrical. It immediately soothes……
(సంగీతమంటే లయ, క్రమపద్ధతి. సంగీత ఫలితం విద్యుదాత్మకం. అది …

తెలుగు సాహిత్యంపైబాపూజీ ప్రభావం Read More »

అద్భుత నిర్మాణ శైలికి ప్రతీకపైగా టూంబ్స్

హైదరాబాద్‍కు చారిత్రకంగా పేరు ప్రఖ్యాతులు అందించిన వారసత్వ కట్టడాల్లో ఇవి కూడా ఉన్నాయి. నిజామ్‍లకు విధేయులుగా ఉండిన పైగా కుటుంబీకుల సమాధులివి. ఉన్నతాధికారులుగా, దాతలుగా, వీరులుగా పైగా కుటుంబీకులు పేరొందారు. హైదరాబాద్‍ లో ఆర్కిటెక్చర్‍ అద్భుతాలకు పేరొందిన వాటిలో ఈ సమాధులు కూడా ఉన్నాయి. అక్కడి మొజాయిక్‍ టైల్స్, హస్తకళానైపుణ్యాల గురించి ఎంత చెప్పినా తక్కువే. …

అద్భుత నిర్మాణ శైలికి ప్రతీకపైగా టూంబ్స్ Read More »

హైదరాబాద్‍ నుంచి ఒక్కరోజులోతిరిగొచ్చే టూరిస్ట్ స్పాట్స్!

సెలవురోజు, వీకెండ్‍ వచ్చిందంటే చాలు.. అందమైన పర్యాటకం.. అనురాగాల ప్రయాణం అంటూ.. నగరవాసులు విహార యాత్రలకు జై కొడుతున్నారు. ఉరుకులు.. పరుగుల జీవన ప్రయాణంలో ఇల్లూ.. ఆఫీసుల మధ్య పనుల ఒత్తిడితో సతమతమయ్యే ఉద్యోగులు.. కాసేపు ప్రకృతి ఒడిలో ఓలలాడుతున్నారు. మరీ కొత్త ప్రదేశాలకు వెళ్లి ఇబ్బందులు పడకుండా.. కాస్త పరిచయం ఉన్న చోట్లకే టూర్లు

హైదరాబాద్‍ నుంచి ఒక్కరోజులోతిరిగొచ్చే టూరిస్ట్ స్పాట్స్! Read More »

చరిత్రలో చందుపట్ల – విద్దేశ్వరాలయం

కళ్యాణీచాళుక్యులు కొలనుపాక(ఉప)రాజధానిగా క్రీ.శ.973 నుండి రెండవతైలపుని నుండి క్రీ.శ.1156 రెండవ జగదేకమల్లుని వరకు పరిపాలించారు. ఆ తర్వాత కూడా కళ్యాణీచాళుక్యులు కొంతకాలం పాలకులుగా వున్నప్పటికీ అది గణనీయం కాదు. కళ్యాణీచాళుక్య చక్రవర్తి త్రిభువనమల్లుడు(1076-1126) భువనగిరిపై గొప్పదుర్గాన్ని నిర్మింపజేసాడు. అతని తర్వాత కుమారసోమేశ్వరుడు లేదా భూలోకమల్లుడు(1126-1138), రెండవ జగదేకమల్లుడు (1138-1156) చక్రవర్తులైనారు.


భువనగిరిలో త్రిభువనమల్లుని కాలంలో మహాప్రధాన, …

చరిత్రలో చందుపట్ల – విద్దేశ్వరాలయం Read More »

క్రీడాస్ఫూర్తిని చాటిన ధ్యాన్‍చంద్‍ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవం

భారత క్రీడాకారులకు పరిచయం అక్కర్లేని పేరు ధ్యాన్‍ చంద్‍. భారతదేశంలో క్రీడా దినోత్సవ సృష్టికర్త హాకీ మాంత్రికుడు ధ్యాన్‍చంద్‍. భారత హాకీ ఇంద్రజాల నైపుణ్యాన్ని ప్రపంచమంతట చాటి చెప్పి దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్ళిన ఘనత మేజర్‍ ధ్యాన్‍చంద్‍దే. ఆయన జన్మదినమైన ఆగస్టు 29ని జాతీయ క్రీడాదినోత్సవం జరుపుకోవడం ఏటా ఆనవాయితీగా వస్తోంది. అయితే …

క్రీడాస్ఫూర్తిని చాటిన ధ్యాన్‍చంద్‍ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవం Read More »

గణితంలో సున్నా ఆవిష్కరణశాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధి

మనిషి అవసరాల నుండి పుట్టుకొచ్చినది గణితం. అక్షరాస్యుడికైనా, నిరక్షరాస్యుడికైనా రోజువారి జీవనగమనంలో అడుగడుగునా గణితము యొక్క వినియోగం అనివార్యమైనది.
సున్నా అనే పదము సంస్కృత పదము శూన్యము నుండి
ఉద్భవించింది. దీని అర్థము ఖాళీ లేదా శూన్యము.
పురాతన మెసపటేమియా మరియు మాయా నాగరికతలలో సున్నాలు పోలి ఉండే ప్లేస్‍ హోల్డర్‍ చిహ్నాల ప్రారంభ
ఉదాహరణలు …

గణితంలో సున్నా ఆవిష్కరణశాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధి Read More »

వేములవాడ చాళుక్యుల విద్యావ్యవస్థ-సంస్థలు

దక్కన్‍లో రాష్ట్రకూటుల పాలన సాగుతున్నప్పుడు చాళుక్యులలోని ఒక శాఖను తెలంగాణ ప్రాంతానికి సామంతులుగా నియమించారు. వీరు ముందుగా పోతన లేదా బోధన్‍ను రాజధానిగా చేసుకొని సపాద లక్ష దేశమును పరిపాలించారు. అనంతరం వీరు మూలవాగు ఒడ్డున ఉన్న వేములవాడకు తమ రాజధానిని మార్చి పాలించడం ప్రారంభించారు. నాటి నుండే వీరు వేములవాడ చాళుక్యులుగా ప్రసిద్ధిపొంది …

వేములవాడ చాళుక్యుల విద్యావ్యవస్థ-సంస్థలు Read More »

రెస్క్యూలో సింగరేణి మహిళా ఉద్యోగులు

సింగరేణిలో మహిళా రెస్క్యూ జట్టు తమ శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవాలని, నైపుణ్యం, కృషి, అంకితభావంతో ఉత్తమ సేవలు అందించాలని సింగరేణి సీఎండీ ఎన్‍.బలరామ్‍ పిలుపునిచ్చారు. 136 ఏళ్ల సింగరేణి చరిత్రలో తొలిసారిగా రెస్క్యూలో శిక్షణ పొందిన మహిళా జట్టును ఆయన హైదరాబాద్‍ సింగరేణి భవన్‍లో జులై 5న అభినందించి, సర్టిఫికేట్లు ప్రదానం చేశారు.
సింగరేణిలో మొదటి …

రెస్క్యూలో సింగరేణి మహిళా ఉద్యోగులు Read More »

తెలంగాణలో జాతీయ పసుపు బోర్డుగోల్డెన్‍ స్పైస్‍కు ప్రభుత్వ మద్దతు

భారతీయ వంటశాలలలో ముఖ్యమైన సుగంధ ద్రవ్యమైన పసుపు, చివరకు దానికి అవసరమైన మద్దతును పొందుతోంది. జూన్‍ 29, 2025న, కేంద్ర హోం మంత్రి అమిత్‍ షా తెలంగాణలోని నిజామాబాద్‍లో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు.
పసుపు (కుర్కుమా లాంగా) భారతదేశానికి చెందినది. దాని ఆరోగ్య ప్రయోజనాల కోసం విస్తృతంగా అధ్యయనం చేయబడింది. ఆహారం, …

తెలంగాణలో జాతీయ పసుపు బోర్డుగోల్డెన్‍ స్పైస్‍కు ప్రభుత్వ మద్దతు Read More »