అంతరించిపోతున్న ఏనుగులుఆగస్టు 12న ప్రపంచ ఏనుగుల దినోత్సవం
భూమి మీద భారీ జంతువు ఏనుగు. మనిషి జీవన విధానం.. ఏనుగు జీవన విధానం దాదాపు ఒకేలా ఉంటాయి. అందరితో ప్రేమగా కలిసిపోయే ఏనుగులు భావోద్వేగాలను కలిగి ఉంటాయి. అంతేకాదు తెలివి, జ్ఞాపకశక్తి కూడా ఎక్కువే. దంతాల కోసం, ఇతర శరీర భాగాల కోసం ఏనుగులను చంపేయడంతో ఏనుగుల సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతుంది. ఏనుగులకోసం ఒక …
అంతరించిపోతున్న ఏనుగులుఆగస్టు 12న ప్రపంచ ఏనుగుల దినోత్సవం Read More »










