Author name: deccanland

వైట్‍ మొఘల్స్

చరిత్రకారుడు విలియం డాల్రింపుల్‍ రాసిన ‘‘వైట్‍ మెఘల్స్’’ నవల 1798 నుండి 1806 వరకు హైద్రాబాద్‍ దక్కన్‍ నిజాం అలీ ఖాన్‍ 2వ అసఫ్‍ ఝా సంస్థానంలో బ్రిటిష్‍ రెసిడెంట్‍గా ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారి జేమ్స్ అఖిలీస్‍ కిర్క్ పాట్రిక్‍ జీవిత చరిత్ర. ఇది భారతదేశంలో బ్రిటిష్‍ వలస పాలన సమయంలో నిజాం …

వైట్‍ మొఘల్స్ Read More »

తక్కువ పెట్టుబడి.. ఎక్కువ దిగుబడి..వెదజల్లే పద్ధతిపైనే రైతుల మక్కువ

రైతులు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు గడించే విధంగా వ్యవసాయంలో అనేక సంస్కరణలు వచ్చాయి. అన్నదాతలు అతితక్కువ పెట్టుబడులు పెట్టి… అధికంగా లాభాలు గడించే విధంగా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. అందులో భాగంగానే వరిలో వెదజల్లే పద్ధతిని పలు క్లస్టర్ల పరిధిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నాయి. వెదజల్లే వరిసాగు విధానం ద్వారా అధిక దిగుబడి వచ్చినందున …

తక్కువ పెట్టుబడి.. ఎక్కువ దిగుబడి..వెదజల్లే పద్ధతిపైనే రైతుల మక్కువ Read More »

అంటుకట్టు సాంకేతికతతో..కూరగాయల అధిక దిగుబడి

అంటుకట్టు సాంకేతికతతో కూరగాయల అధిక దిగుబడి సాధించవచ్చని ఇక్రిశాట్‍ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. (Vegetable grafting technology) అధిక దిగుబడినిచ్చే వంగడాన్ని సహజమైన వెంటిలేటెడ్‍ పాలీహౌస్‍ (ఎన్‍వీపీహెచ్‍) సాగుతో అంటుకట్టడం వల్ల ఉత్పాదకత పెరుగడంతోపాటు ఆదాయాన్ని పెంచుకోవచ్చని నిరూపితమైంది. ఫ్రాంటియర్స్ ఇన్‍ అగ్రోనమీలో ఈ పరిశోధన కథనాన్ని ప్రచురించారు. పాలీహౌస్‍ వాతావరణ పరిస్థితులలో పెరిగిన అంటుకట్టిన …

అంటుకట్టు సాంకేతికతతో..కూరగాయల అధిక దిగుబడి Read More »

పూటకూళ్ళవ్వ


ఆ తరువాత రెండు రోజులు సరదాగా గడిచిపోయాయి. వాళ్లు నలుగురు ఉదయం సాయంత్రం వాకింగ్‍ చేయడం, రోజంతా ఏవో ఒక ఆటలు.. …

పూటకూళ్ళవ్వ Read More »

జాతీయోద్యమ విలువలను కాపాడుకుందాం!

దక్కన్‍ల్యాండ్‍ పాఠకులకు, శ్రేయోభిలాషులకు, స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్య్ర సాధనకు 1885 నుంచి 1947 వరకు జాతీయోద్యమం నడిచింది. విదేశీపాలనను వ్యతిరేకించే ఉద్యమం జాతీయ ఉద్యమం. సుదీర్ఘ ఉద్యమంలో అనేక భిన్నాభిప్రాయాలు, భిన్న ఆలోచనలు, భిన్న ఆచరణలు ఉంటాయి. అయితే వీటన్నిటి లక్ష్యం ఆంగ్లేయులను తరిమికొట్టి బానిస సంకెళ్ల నుండి మన దేశానికి విముక్తి

జాతీయోద్యమ విలువలను కాపాడుకుందాం! Read More »

కొండా లక్ష్మణ్‍ బాపూజీ

ఆచార్య కొండా లక్ష్మణ్‍ బాపూజీ ప్రజల మనిషి.
స్వాతంత్య్ర సమరయోధుడు.
ప్రముఖ గాంధేయవాది.
నిజాం రాజ్యం నుండి ఎదిగిన జాతీయ నాయకుడు.
ఆయన వ్యక్తిత్వం విశిష్టమైనది.
జీవిత లక్ష్యాలు మహోన్నమైనవి.
పదవులకోసం ఎన్నడూ అర్రులు చాచని ధీరోదాత్తుడు
ఆచార్య కొండా లక్ష్మన్‍ బాపూజీ జీవితం తెరిచిన పుస్తకం.
కొండా లక్ష్మణ్‍ కేవలం రాజకీయ నాయకుడు కాదు. …

కొండా లక్ష్మణ్‍ బాపూజీ Read More »

వజ్రాలు కాని వజ్రాలు

(గత సంచిక తరువాయి)
HPHT వజ్రాలు:
1954 లో జనరల్‍ ఎలక్ట్రిక్‍ (GE)కి చెందినTracy Hall అనే శాస్త్రవేత్త అధిక పీడనం,(10 GPA)అధిక ఉష్ణోగ్రత (2000 డిగ్రీల సెల్సియస్‍) వద్ద గ్రాఫైట్‍ ను కరిగించి ఒక చిన్న 0.15 మి.మీల వజ్రాన్ని తయారు చేసినట్లు సమాచారం. 1970 నుండి రత్నాల గ్రేడ్‍ వజ్రాలను ఈ పద్ధతిలో …

వజ్రాలు కాని వజ్రాలు Read More »

‘‘స్వంత కథ’’

(గత సంచిక తరువాయి)
మా తాత ముత్తాతల వారసుడినైన నాకు సహజంగానే సంచారకాంక్ష అబ్బింది. చాలా చిన్నప్పుడే నన్ను ‘‘రోడ్లు’’ ఆకర్షించాయి. అవి ప్రాణమున్న ప్రాణుల్లాగే కనబడేవి. ఈ పొడవైన, అందమైన ‘‘సడక్‍’’లు ఎంత దూరం ఇట్లా వెళ్లుతాయన్న జిజ్ఞాస నాకు కలిగేది. అట్లా అకారణంగా ఏ పనిలేకున్నా సడక్‍ల మీద గాలి గాలిగా తిరిగే …

‘‘స్వంత కథ’’ Read More »

చెదరని జ్ఞాపకం, మధుర స్మృతులుఆగస్టు 19న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

ఫోటోగ్రఫీ అంటే..
ఫోటో అంటే చిత్రం..
గ్రఫీ అంటే గీయడమని అర్థం అన్నమాట.

మనిషి జీవిన శైలిలో ప్రతీరోజు ఓ మధుర జ్ఞాపకం. 24గంటల్లో మన జీవితంలో సరదాలు, సంతోషాలు, వీటిలో కొన్ని అప్పటికప్పుడు మరచిపోయేవి, మరికొన్ని జీవితాంతం భద్రంగా దాచుకోవాల్సినవి. ఈకరిగే కాలంలో చెదిరిపోని స్మృతులకు ప్రతిబింబాలు ఫోటోలు. ఈ కరిగేకాలంలో చెదిరిపోని స్మృతులకు …

చెదరని జ్ఞాపకం, మధుర స్మృతులుఆగస్టు 19న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం Read More »

మనదేశపు తొలి హారీతీకంచు బొమ్మనందించిన తెలంగాణా

తెలంగాణా రాష్ట్రం, జోగులాంబ-గద్వాల జిల్లా, ఆముదాలపాడులో బాదామీ చాళుక్య మొదటి విక్రమాదిత్యుని సా.శ.660 నాటి రాగిరేకు శాసనం దొరికింది. అందులో బాదామీ చాళుక్యులు తాము ‘మానవ్యస గోత్రాణాం హారీతీ పుత్రాణాం సప్తలోక సప్తమాతృరభి వర్థితాణామ్‍’ అని చెప్పుకొన్నారు. ‘హారీతీ పుత్రాణాం’ అన్న సమాసంలోని హారీతీ ఎవరు? తెలుసుకోవాలంటే బౌద్ధంలోకి తొంగి చూడాలి. రాజగృహానికి చెందిన హారీతి, …

మనదేశపు తొలి హారీతీకంచు బొమ్మనందించిన తెలంగాణా Read More »