Author name: deccanland

ఆంధప్రదేశ్‍లో ఒకే ఒక అంధుని కోసం ఏర్పాటైన మహారాజ సంగీత కళాశాల

ఏడవరాజైన పూసపాటి విజయరామ గజపతిరాజుగారు (1883-1922) విజయనగరం సంస్థానాన్ని పరిపాలించారు. వీరు విద్యకు మరియు వైద్యకు చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. 1860వ సంవత్సరములో సంస్కృత పాఠశాలను నిర్మించారు. తన సంస్థానములోని ఉద్యోగి జోగారావు కుమారుడు అవధుడైపనటువంటి గంగబాబును గమనించాడు. ఇలాంటి అంధులు చదువు సంధ్యలకు నోచుకోలేక ఆటపాటలు లేక నిరాశలో జీవించే వారిని గమనించి 5 …

ఆంధప్రదేశ్‍లో ఒకే ఒక అంధుని కోసం ఏర్పాటైన మహారాజ సంగీత కళాశాల Read More »

బాపు సాహిత్య దృష్టికిమూలమైన జీవిత నేపథ్యం

గాంధీజీ 18 ఏళ్ళ వయస్సులో ఇంగ్లాండుకు వెళ్ళారు. దాంతో అంతవరకు పత్రికలు చదవని ఆయనకు కొత్త ప్రపంచం తెలియవచ్చింది. లండనులో 21 సంవత్సరాల వయస్సులో గాంధీజీ శాకాహారం గురించి తన తొలి రచనను వ్యాసంగా ప్రచురించారు. భారతీయ విద్యార్థులకోసం ‘లండన్‍ గైడ్‍’ అనే చిన్న పుస్తకాన్ని, తర్వాత దక్షిణాఫ్రికాలోని భారతీయుల స్థితిగతులు, వారి చరిత్ర గురించి …

బాపు సాహిత్య దృష్టికిమూలమైన జీవిత నేపథ్యం Read More »

ఉపాధ్యాయ దినోత్సవ ఔన్నత్యంసెప్టెంబర్‍ 5న టీచర్స్ డే

ప్రతి మనిషి చదువు చాలా అవసరం. మనిషి జీవించడానికి గాలి, నీరు, ఆహారం ఎంత అవసరమో విద్య కూడా అంతే ముఖ్యం. దేశం ప్రగతి బాటలో నడవడానికి, ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడ్డానికి విద్యే మూలం. అందుకే ఆ విద్యను అందించే గురువును ఎంత ప్రశంసించినా తక్కువే. విజ్ఞానాన్ని అందించి విద్యార్థుల జీవితాల్లో వెలుగులను నింపేది ఉపాధ్యాయులే. …

ఉపాధ్యాయ దినోత్సవ ఔన్నత్యంసెప్టెంబర్‍ 5న టీచర్స్ డే Read More »

సంపూర్ణ అక్షరాస్యత ఎప్పుడు?సెప్టెంబర్‍ 8న ఇంటర్నేషనల్‍ లిటరసీ డే

1967 నుంచి ఇంటర్నేషన్‍ లిటరసీ డేని యునెస్కో ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్‍ 8న జరుపుకుంటారు. అక్షరాస్యత అనేది అందరికీ ప్రాథమిక మానవ హక్కు. ఇది ఇతర మానవ హక్కులు, స్వేచ్ఛ, ప్రపంచ పౌరసత్వానికి తలుపులు తెరుస్తుంది. అక్షరాస్యత సమానత్వం, వివక్ష లేని గౌరవం, చట్ట నియమం, సంఘీభావం, న్యాయం ఆధారంగా శాశ్వత శాంతి సంస్కృతిని …

సంపూర్ణ అక్షరాస్యత ఎప్పుడు?సెప్టెంబర్‍ 8న ఇంటర్నేషనల్‍ లిటరసీ డే Read More »

భావితరాలకు బహుమానంగా బాల సాహిత్య పఠనా కార్యక్రమం

సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని అనంతసాగర్ ఉన్నత పాఠశాలలో ఆగస్టు 21, 2025న రెండు బాలల కథాపుస్తకాల ఆవిష్కరణ ఘనంగా జరిగింది. విద్యార్థులు స్వయంగా రచించిన “అనంతసాగర్ అక్షర కెరటాలు” పుస్తకాన్ని బాల చెలిమి, డెక్కన్ ల్యాండ్ సంపాదకులు మణికొండ వేదకుమార్ ఆవిష్కరించగా, ఏడవ తరగతి విద్యార్థి బి. విశ్వతేజ రచించిన “విశ్వతేజం” కథల పుస్తకాన్ని …

భావితరాలకు బహుమానంగా బాల సాహిత్య పఠనా కార్యక్రమం Read More »

ఆంగ్లో, ఫ్రెంచి శైలి డాక్‍ ఘర్‍అయిటిపాముల చరిత్ర

నల్లగొండ జిల్లా కట్టంగూర్‍ మండలంలోని గ్రామం అయిటిపాముల. 65నం. జాతీయ రహదారి మీద కనిపించే ఈ వూరి చరిత్రను చూడడానికి రమ్మని జర్నలిస్టు, నమస్తే తెలంగాణా దినపత్రిక కార్యాలయంలో పనిచేసే విక్రమ్‍ నన్ను అయిటిపాములకు తీసుకుని వెళ్ళాడు. పజ్జూరు నుంచి మా బృందసభ్యుడు రాగి మురళి వచ్చి మాతో కలిసాడు. ఈ గ్రామసందర్శనంలో మాతోపాటు అయిటిపాముల …

ఆంగ్లో, ఫ్రెంచి శైలి డాక్‍ ఘర్‍అయిటిపాముల చరిత్ర Read More »

ఓజోన్‍ పొరను రక్షించుకుందాం

ఓజోన్‍ పొర, వాయువు యొక్క పెళుసుగా ఉండే కవచం. సూర్యుని కిరణాల హానికరమైన భాగం నుండి భూమిని రక్షిస్తుంది. తద్వారా గ్రహం మీద జీవితాన్ని సంరక్షించడంలో సహాయపడుతుంది.
ఓజోన్‍ క్షీణత పదార్ధాల నియంత్రిత ఉపయోగాల యొక్క దశలవారీ, సంబంధిత తగ్గింపులు ఓజోన్‍ పొరను దీని కోసం …

ఓజోన్‍ పొరను రక్షించుకుందాం Read More »

కాకతీయుల కాలం నాటిశృంగారబావి రహస్యం!

కాకతీయ రాజులు వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. రాజ్యం సుభిక్షంగా ఉన్నప్పుడే రాజ్య ప్రజలు బాగుంటారని ఆశించి రాజ్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. కాకతీయ సామ్రాజ్యం అనగానే మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది కాకతీయుల కాలం నాటి వాస్తు శిల్ప కళా వైభవం. ఆ వైభవానికి ప్రతీకగా ఎన్నో దేవాలయాలు ప్రత్యేకమైన కట్టడాలు విరాజిల్లుతున్నాయి.
క్రీస్తు శకం తొమ్మిదవ …

కాకతీయుల కాలం నాటిశృంగారబావి రహస్యం! Read More »

‘ఎన్.గోపి జలగీతం కావ్యం’-సుస్థిరాభివృద్ధి లక్ష్యాల పర్యావరణ దృక్పథం

వాతావరణ మార్పుల ప్రభావంతో నీటి కొరత ప్రపంచవ్యాప్తంగా తీవ్రమవుతోంది. తాగునీటి కరవు, నీటి అసమాన పంపిణీ, దానికి తోడు నీటి కాలుష్యం వల్ల పేద ప్రజలు, దేశాలు తీవ్రంగా బాధపడుతున్నాయి. …

‘ఎన్.గోపి జలగీతం కావ్యం’-సుస్థిరాభివృద్ధి లక్ష్యాల పర్యావరణ దృక్పథం Read More »

ఆలోచనల అన్వేషణ పోడ్‍ కాస్ట్

నేటి డిజిటల్‍ యుగంలో పాడ్‍క్యాస్ట్లు వినడం సాధారణ విషయంగా మారింది. మీరు ప్రయాణంలో ఉన్నా, వ్యాయామం చేస్తున్నా లేదా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నా, పాడ్‍క్యాస్ట్లు వినోదం, విద్యకు గొప్ప మూలంగా ఉపయోగపడుతున్నాయి. ఇకపోతే, అంతర్జాతీయ పోడ్‍కాస్ట్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్‍ 30న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.
మీరు ఎప్పుడైనా …

ఆలోచనల అన్వేషణ పోడ్‍ కాస్ట్ Read More »