Author name: deccanland

గ్లోబల్‍ వార్మింగ్‍ – మహా విధ్వంసాలు

మనలో అందరికీ కాకపోయినా ఎక్కువ మందికి గ్లోబల్‍ వార్మింగ్‍ అడవుల నరికివేత వల్ల తలెత్తే పర్యావరణ సమస్యలు ఎలా ఉంటాయో తెలుసు. వాటి తీవ్రత కూడా మనలో చాలా మందికి అవగాహనలో ఉన్న విషయమే. ఒకవైపు ఈ సమస్యలు ఇట్లా ఉండగా, ఇంకొకవైపు సామాజిక సమస్యలైన పేదరికం, పట్టణ పేదరిక వాడల పెరుగుదల ఈ రెండూ …

గ్లోబల్‍ వార్మింగ్‍ – మహా విధ్వంసాలు Read More »

‘టీ’ పుట్టుపూర్వోత్తరాలు

పొద్దున్నే కప్పు టీ, కాఫీ తాగకపోతే.. మనసంతా ఏదోలా ఉంది అంటూంటారు. ప్రపంచవ్యాప్తంగా టీ, కాఫీలు తాగని వారుండరు. దేశంలో 90 శాతం మంది టీ, కాఫీలని తాగుతూంటారు. టీకి …

‘టీ’ పుట్టుపూర్వోత్తరాలు Read More »

సాంకేతికత తోడ్పాటుతో, జీవులలో ఆశించదగిన మార్పులు…@ బయోటెక్నాలజీ…!!

ఈ భూమిపైన సుదీర్ఘ మానవ ప్రస్థానంలో మానవుని పరిణామం ఉన్నస్థితి నుండి ఉన్నత స్థితివైపు పురోగమించడానికి ఎన్నో రకాలైన సాంకేతికతలు తోడ్పాటు నందించాయి. అలాంటి సాంకేతిక పరిజ్ఞానాల్లో జీవసాంకేతికత లేదా బయోటెక్నాలజీ ఒకటి.. ఆ బయోటెక్నాలజీ కథాకమామిషు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బయోటెక్నాలజీ అన్నది గ్రీకు పదం. బయో అనగా జీవము …

సాంకేతికత తోడ్పాటుతో, జీవులలో ఆశించదగిన మార్పులు…@ బయోటెక్నాలజీ…!! Read More »

చెట్టంత మనిషి


ఇప్పుడు చిన్న తరగతుల చరిత్రపాఠాల్లో ఉన్నాదో లేదో కానీ, రహదారుల పక్కన చెట్లు నాటించిన, మండపాలు కట్టించిన, బావులు తవ్వించిన అశోకుడి గురించి మేము చదువుకున్నాము. ఆ తరువాత చాలా మంది పెద్ద పెద్ద రాజుల గురించి, చక్రవర్తుల గురించి తెలుసుకున్నప్పుడు,వాళ్లు పాల్గొన్న యుద్ధాలు, చేసిన దండయాత్రలు, ఆక్రమించుకున్న రాజ్యాలు వంటి విషయాలే తప్ప, అశోకుడి …

చెట్టంత మనిషి Read More »

ఉమ్మడి ప్రకాశం జిల్లాశిలా మరియు ఖనిజ సంపద

ఉమ్మడి ప్రకాశం జిల్లా 20,250 చదరపు కిలోమీటర్లలో విస్తరించి యున్నది. ఈ జిల్లాకి ఉత్తరంలో గుంటూరు జిల్లా, పశ్చిమంలో కర్నూలు జిల్లా, నెల్లూరు, కడప జిల్లాలు, దక్షిణంలో మరియు వాయువ్యంలో మహబూబ్‍నగర్‍ జిల్లా కలదు. ఈ జిల్లాలోని ప్రముఖమైన పట్టణాలు ఒంగోలు, అద్దంకి, పొదిలి, కనిగిరి, మార్కాపూర్‍. కోల్‍కత్తా-చెన్నై రహదారి ఈ ప్రాంతంగుండా వెళ్తుంది. ఈ …

ఉమ్మడి ప్రకాశం జిల్లాశిలా మరియు ఖనిజ సంపద Read More »

గణితం మీద ఇష్టం పెంచే ‘సుడోకు’!సెప్టెంబర్‍ 9న అంతర్జాతీయ సుడోకు దినోత్సవం

ఇంటెలిజెన్స్ గేమ్‍గా సుడోకు గౌరవం ఇచ్చే రోజుగా సెప్టెంబర్‍ 9న అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ అద్భుతమైన, మేథోశక్తి ఆటకు గౌరవం ఇచ్చే రోజు ఇది. సుడోకు గేమ్‍ యొక్క లక్ష్యం 9×9 గ్రిడ్‍ను పూరించడమే. తద్వారా ప్రతి నిలువు వరుస, అడ్డు వరుస మరియు 3×3.
తొమ్మిది గడులు.. తొమ్మిది అంకెలు. అటు చూసినా …

గణితం మీద ఇష్టం పెంచే ‘సుడోకు’!సెప్టెంబర్‍ 9న అంతర్జాతీయ సుడోకు దినోత్సవం Read More »

అత్యున్నత విశ్వవ్యాప్తి విలువకు న్యాయసమ్మతంశిల్ప వైభవం

భారతదేశమంతటా గుప్త కాలపు ఆలయాలు అత్యంత తార్కికంగా రూపకల్పన చేయబడ్డ నిర్మాణాలు. వాటి శిల్ప రూపకల్పన బౌద్ధ మరియు హిందూ శైలుల అంశాలను కలిపి, గుప్త యుగపు సాంస్కృతిక మరియు మత సమ్మేళనాన్ని ప్రతిబింబిస్తుంది. శిల్పక లక్షణాల సృజనాత్మక సమన్వయం, అందులో సవివరమైన చెక్కింపులు మరియు అలంకరణా రూపకల్పనలు, ఆ కాలపు అద్భుతమైన శిల్పకళా నైపుణ్యాన్ని …

అత్యున్నత విశ్వవ్యాప్తి విలువకు న్యాయసమ్మతంశిల్ప వైభవం Read More »

ప్రపంచ నదుల ప్రాముఖ్యతసెప్టెంబర్‍ 24న అంతర్జాతీయ నదుల దినోత్సవం

భారతదేశాన్ని నదుల భూమిగా పిలుస్తారు. భారతదేశంలో అనేక నదులు ఉద్భవించి ప్రవహిస్తున్నాయి. భారతదేశంలో ప్రధాన, చిన్న నదులతో సహా దాదాపు 200 ప్రధాన నదులు ఉన్నాయి. అలాంటి నదులను మన దేశంలో పవిత్రంగా భావిస్తారు. నదులకు దేవతా హోదా ఇస్తారు. వారిని అమ్మవారిగా పూజిస్తారు. అయితే, ప్రతి సంవత్సరం సెప్టెంబర్‍ నాలుగో ఆదివారం ప్రపంచవ్యాప్తంగా రివర్స్ …

ప్రపంచ నదుల ప్రాముఖ్యతసెప్టెంబర్‍ 24న అంతర్జాతీయ నదుల దినోత్సవం Read More »

మంజీర నది సందర్శననాల్గొ అదివారం – సెప్టెంబర్‍ 28, 2025



ప్రపంచ నదుల దినోత్సవాన్ని ఫోరం ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍ ఆధ్వర్యలో వాటర్‍ వారియర్‍ జుతీ. వేదకుమార్‍ మణికొండ అధ్యక్షతన ‘‘ప్రపంచ నదుల దినోత్సవం’’, కెనడా సంయుక్తంగా 2021 నుంచి మూసీ రివర్‍ బెడ్‍ పరిసర ప్రాంతంలో చెరువులు, నదుల …

మంజీర నది సందర్శననాల్గొ అదివారం – సెప్టెంబర్‍ 28, 2025 Read More »

కోర్టు తీర్పుల్లో సాహిత్యం ఎంత అవసరమోఅంత అనవసరం కూడా

కోర్టు తీర్పుల్లో సాహిత్యం కన్పించడగమనేది ఓ ప్రత్యేకమైన విషయం. సాహిత్యంలో వున్న విషయాలు కోర్టు తీర్పులను ప్రభావితం చేయవు. కోర్టుల తీర్పులని శాసనమే ప్రభావితం చేస్తుంది. అలా చేయాలి కూడా. సాహిత్యాన్ని గానీ, సాహిత్యంలోని అంశాలను కోర్టు అప్పుడప్పుడు ఉపయోగించుకుంటున్నాయి. ఈ విషయం మీద విమర్శ వుంది. న్యాయమూర్తులు తమ సాహిత్య ప్రతిభను చూపించుకోవడానికి సాహిత్యాన్ని …

కోర్టు తీర్పుల్లో సాహిత్యం ఎంత అవసరమోఅంత అనవసరం కూడా Read More »