సింగరేణి గనులకు అవార్డులు
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి చేతుల మీదుగా
అవార్డు స్వీకరించిన సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్
పర్యావరణ హిత చర్యలు, సంక్షేమం, సౌకర్యాల కల్పనలో ఉత్తమ కంపెనీగా ఉన్న సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సరానికి జాతీయస్థాయిలో 4 బొగ్గు గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్‍ను సాధించి తన ప్రతిభను మరోసారి చాటుకుంది. …
సింగరేణి గనులకు అవార్డులు Read More »










