Author name: deccanland

అశోకుడు బౌద్ధ మతము స్వీకరించిన ప్రథమ శాసనం ఆంధప్రదేశ్‍లో!

అశోకుని శాసనములు రమారమి 40 కలిగి ఉన్నాయి. ఈ శాసనంలు 50 విభిన్న ప్రదేశములలో ప్రత్యేకించి ఈ శాసనములను ఆంధ్ర, కర్ణాటక Hnn ఒరిస్సా, ఉత్తరప్రదేశ్‍, బీహార్‍, ఢిల్లీ, నేపాల్‍, మధ్యప్రదేశ్‍ మరియు పాకిస్తాన్‍ నందు సైతం గమనించగలము.
అశోకుడు ధర్మ మహామాత్రులు, స్త్రీ మహా మాత్రులు, అరణ్య మహామాత్రులు, నాగలక మహామాత్రులు, రాజుకులు మరియు …

అశోకుడు బౌద్ధ మతము స్వీకరించిన ప్రథమ శాసనం ఆంధప్రదేశ్‍లో! Read More »

ఉజ్వల భవిష్యత్తు కోసం శక్తివంతమైన బాలికలుఅక్టోబర్‍ 11న అంతర్జాతీయ బాలికల దినోత్సవం

ప్రపంచవ్యాప్తంగా ఆడబిడ్డలపై ఉండే వివక్షతను, హింసను, బాల్యవివాహాల వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆడబిడ్డల ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఐక్యరాజ్య సమితి ఈ కార్యక్రమాన్ని ఏటా చేపడుతుంది.
ప్రతీ ఏటా అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని ఏదో ఒక ప్రత్యేక థీమ్‍తో నిర్వహిస్తుంటారు. ఈ ఏడాదికిగాను ‘‘ఉజ్వల భవిష్యత్తు …

ఉజ్వల భవిష్యత్తు కోసం శక్తివంతమైన బాలికలుఅక్టోబర్‍ 11న అంతర్జాతీయ బాలికల దినోత్సవం Read More »

గాంధీ మహాత్ముడు బయలుదేరగా…

పత్రికలు అపుడపుడే ప్రాచుర్యంలోకి వస్తున్న రోజులవి! దక్షిణాఫ్రికా కూడా భారతదేశంలాగా బ్రిటీష్‍ పాలనలో చిక్కుబడి పోయింది. ఒక బడుగు నిరాయుధుడైన భారతీయుడు దక్షిణాఫ్రికా వలస భారతీయుల కష్టాలను కడతేర్చాడనే విషయాలు కథలు, గాథలుగా ఈ నేల వినిపించ నారంభించినాయి! పురాణ కథలతో పులకితమయ్యే ఈ సమాజం, వేర్వేరు భాషలు మాట్లాడినా సహజ స్పందనలలో మాత్రం ఒకేలా …

గాంధీ మహాత్ముడు బయలుదేరగా… Read More »

అంతరించిపోతున్న జాతులం

ప్రపంచ జంతు దినోత్సవం (అక్టోబర్‍ 4) సందర్భంగా అంతరించిపోతున్న జాతుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా, వాటిని ఎలా కాపాడుకోవాలో నేర్పుతారు. ఈ రోజు జంతు హక్కుల కోసం ప్రపంచవ్యాప్తంగా చొరవ చూపుతారు. జంతు దినోత్సవం ప్రధాన లక్ష్యం జంతు సంక్షేమం కోసం మెరుగైన ప్రమాణాలను నిర్ధారించడం. ప్రపంచ జంతు దినోత్సవాన్ని క్రమంగా ప్రపంచవ్యాప్తంగా …

అంతరించిపోతున్న జాతులం Read More »

జమానత్‍ కథ వెనుక కథ

‘అతను దోషి కాబట్టి జైలులో లేడు
ఏదైనా శిక్ష విధించప డినందు కు అతను జైలులో లేడు విచారణ నుండి తప్పించుకునే అవకాశం ఉంది కాబట్టి అతను జైలులో లేడు
ఒకే ఒక కారణం వల్ల అతను జైలులో ఉన్నాడు – ఎందుకంటే అతను పేదవాడు… అందుకే అతను జామీను పెట్టు కోలెక పొయాడు.’’
ఈ …

జమానత్‍ కథ వెనుక కథ Read More »

రాయపోలు అనే రాజనగరంలో

సిద్దిపేట జిల్లాలోని ఒక మండల కేంద్రం రాయపోల్‍. పూర్వం రావిప్రోలుగా శాసనాల్లో పేర్కొనబడిన ఈ గ్రామం ఒక ప్రాచీననగరం, ఒకప్పటి అగ్రహారం కూడా. కల్యాణి చాళుక్యుల సామంతుల రాజధాని నగరం. ఈ గ్రామంలో కళ్యాణీ చాళుక్యులకాలంనాటి 4 శాసనాలు దొరికాయి. అందులో కళ్యాణీ
చాళుక్యు సామ్రాజ్య పాలకులు త్రైలోక్యమల్లుని కాలానివి రెండు, భువనైక మల్లదేవర కాలానివి …

రాయపోలు అనే రాజనగరంలో Read More »

స్మృతులు-ఐక్యతకు చారిత్రక చిహ్నంమహా చింతచెట్టు క్రింద స్మారక సభ

ఫోరమ్‍ ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍ (FBH) ఆధ్వర్యంలో, సెంటర్‍ ఫర్‍ డెక్కన్‍ స్టడీస్‍ (CDS) మరియు పలు పౌరసమాజ సంస్థల సహకారంతో, వార్షిక జ్ఞాపక-ఐక్యత సభ సెప్టెంబర్‍ 25న ఉస్మానియా జనరల్‍ హాస్పిటల్‍, అఫ్జల్‍గంజ్‍లోని చారిత్రక చింత చెట్టు కింద నిర్వహించబడింది. 1908లో మూసీ వరదల సమయంలో దాదాపు 150 మందికి ప్రాణాధారం అయిన …

స్మృతులు-ఐక్యతకు చారిత్రక చిహ్నంమహా చింతచెట్టు క్రింద స్మారక సభ Read More »

లోకాయపల్లి సంస్థానం

పాలమూరు జిల్లా అనేక గొప్ప సంస్థానాలకు నిలయం. ఇందులో ప్రధానంగా ఆత్మకూరు, కొల్లాపూర్‍, గద్వాల, గోపాల్‍ పేట, జటప్రోలు, లోకాయపల్లె, వనపర్తి వంటి సంస్థానాలు తెలంగాణ సంస్థాన చరిత్రలో ప్రసిద్ధమైనవిగా గుర్తింపబడ్డాయి. తెలంగాణలోని ప్రాచీన సంస్థానాలలో లోకాయపల్లి సంస్థానం ఒకటి. ఇది క్రీస్తు శకం 16 శతాబ్దంలో పాలమూరు జిల్లాలో వర్ధిల్లిన సంస్థానం. తెలంగాణను పాలించిన …

లోకాయపల్లి సంస్థానం Read More »

బతుకమ్మ సారూప్యత ఛట్‍ పూజ

మన ప్రాచీన పండుగల్లో ఛట్‍ పూజ ఒకటి. భూమ్మీద తమకు మనుగడ కల్పిస్తున్న సూర్యభగవానుడికి క•తజ్ఞతలు చెప్పుకుంటూ, ఆయురారోగ్య, ఆనందాలను ప్రసాదించమని ప్రార్ధిస్తారు. సూర్య భగవానుడిని ఆరాధించడానికి అంకితం చేయబడిన గౌరవప్రదమైన పండుగ ఛత్‍ పూజ.
ఛట్‍ పూజ మనదేశంలో ప్రధానంగా బీహార్‍, ఉత్తర ప్రదేశ్‍ రాష్ట్రాలవారు జరుపుకునే పండుగ. ఛట్‍ పూజను నాలుగు రోజులు …

బతుకమ్మ సారూప్యత ఛట్‍ పూజ Read More »

ఇంజినీరింగ్‍కు దీటుగా డిగ్రీ

దేశంలో విద్యా రంగం కొత్త దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు ఇంజనీరింగ్‌ విద్య ప్రత్యేకంగా బీటెక్‌, పాలిటెక్నిక్‌ కోర్సులకే పరిమితమై ఉండేది. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం ఈ పరిస్థితిని మార్చబోతోంది. ఇకపై సాధారణ డిగ్రీలోనే ఇంజనీరింగ్‌ అంశాలను చేర్చి విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం అందించనున్నారు. దీని వల్ల డిగ్రీ పూర్తయ్యే …

ఇంజినీరింగ్‍కు దీటుగా డిగ్రీ Read More »