దుర్గమ్మ ఆకాశలక్ష్మిగా.. బతుకమ్మ భూదేవిగాచెడుపై మంచి గెలిచిన రోజు
దేశమంతటా వైభవంగా జరిగే తొమ్మిదిరోజుల వేడుకలను దేవీనవరాత్రులనీ, శరదృతువులో వస్తాయి. కనుక శరన్నవరాత్రులనీ అంటారు. మన దగ్గర మరింత వైవిధ్యంగా ఉంటాయివి. అంటే ఒకవైపు అమ్మవారి ఆరాధనలు, మరోవైపు బతుకమ్మ సంబురాలు. దుర్గామాతది- మార్మికపథం. బతుకమ్మది- పూలరథం. లలితా సహస్రంలోని ‘ప్రాణదా’ అనే నామానికి బతుకునిచ్చేది, జీవం పోసేదని అర్థం. ‘బతుకు-బతకనివ్వు’ అనేది బతుకమ్మ సందేశం. …
దుర్గమ్మ ఆకాశలక్ష్మిగా.. బతుకమ్మ భూదేవిగాచెడుపై మంచి గెలిచిన రోజు Read More »









