Author name: deccanland

మత్స్య సంపదలో భారతదేశం స్థానం?

ప్రపంచవ్యాప్తంగా, 250 మిలియన్లకు పైగా ప్రజలు మత్స్య, ఆక్వాకల్చర్‍పై ఆధారపడి ఉన్నారు. భారతదేశంలో ఫిషింగ్‍ పరిశ్రమ సుమారు 28 మిలియన్ల మత్స్యకారులకు, లక్షలాది మంది మత్స్యకారులకు ఉపాధిని కల్పిస్తుంది. భారతదేశ ఆహార భద్రతకు దోహదపడటంలో కూడా ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శతాబ్దాలుగా, భారతదేశంతో సహా ప్రపంచంలోని కొన్ని దేశాలు మత్స్య, ఆక్వాకల్చర్‍లో ముందున్నాయి. ఫిషింగ్‍, …

మత్స్య సంపదలో భారతదేశం స్థానం? Read More »

ప్రపంచ నదుల దినోత్సవం సందర్భంగామంజీరా నది తీరంలో ‘‘నదితో నడక’’

ప్రపంచ నదుల దినోత్సవం సందర్భంగా మంజీరా నది తీరంలోని ఏడుపాయల వద్ద ఫోరం ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍ ఆధ్వర్యంలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం, దక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ ట్రస్ట్, ప్రభుత్వ సిటీ కాలేజీ సంయుక్తంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాయి. ప్రపంచ నదుల దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్‍ నెలలో నాలుగో ఆదివారం జరుపు …

ప్రపంచ నదుల దినోత్సవం సందర్భంగామంజీరా నది తీరంలో ‘‘నదితో నడక’’ Read More »

పూటకూళ్ళవ్వ

(గత సంచిక తరువాయి)
(జరిగిన కథ: అవ్వ దగ్గరికి వచ్చిన పిల్లలంతా తమను ఇచ్చిన డబ్బులకంటే సరుకులు తక్కువ తెచ్చారని, అమ్మానాన్నలు కొట్టారని అవ్వతో చెప్పుకొని బాధపడతారు. అసలు విషయం ఏమిటో తేల్చుకోవటానికి పిల్లలందరినీ తీసుకొని దుకాణం వద్దకు వెళుతుంది అవ్వ.)
దుకాణం ముందర నిలబడిన పోలీసుతో… ‘‘సారూ… మాకు ఈ దుకాణం గురించి బాగా …

పూటకూళ్ళవ్వ Read More »

పర్యావరణ సంక్షోభం – పరిష్కారాలు

ప్రకృతి ఎప్పుడూ ఒకే స్థితిలో ఉండదు. ఆరు ఋతువులూ ప్రభావితం చేస్తాయి. ఆకురాలడం నుంచి చివురు చిగురించి పరిఢవిల్లుతుంది. ఆరు ఋతువుల చకభ్రమణంలోని విభిన్న వాతావరణాల్లోంచి వివిధ ప్రయోజనాలూ, మనుగడకు అవసరమైన స్థితులూ ప్రజలకు అందుతాయి. విలక్షణతలతో విలసిల్లడం ప్రకృతి సహజలక్షణం. ప్రకృతిలోని ఈ విలక్షతలకు భంగం కలిగించడం వల్లనే పర్యావరణ సంక్షోభం సంభవిస్తుంది. ప్రజల …

పర్యావరణ సంక్షోభం – పరిష్కారాలు Read More »

దాశరథి కమల కన్నుమూత

సుప్రసిద్ధ రచయిత డాక్టర్‍ దాశరథి రంగాచార్య సతీమణి దాశరథి కమల (92) మంగళవారం (23.09.2025) కన్నుమూశారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల అశ్రునయనాల నడుమ మారేడుపల్లిలోని హిందూ శ్మశాన వాటికలో ఆమె భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. దాశరథి దంపతులకు కుమారుడు విరించి, ఇద్దరు కుమార్తెలు సుధ, ఉదయశ్రీ ఉన్నారు. దాశరథి రంగాచార్య సాహితీ ప్రస్థానంలో కమల కీలక …

దాశరథి కమల కన్నుమూత Read More »

దాశరథి రంగాచార్య మోదుగుపూలు నవలలో ప్రజా జీవితం పోరాటం

నవలా సాహిత్యంలో దాశరధి రంగాచార్యులు సుప్రసిద్ధులు. ఈయన రచించిన నవలల్లో తెలంగాణ జీవన విధానం, గ్రామీణ జీవన చిత్రణ, రజాకర్ల దుశ్చర్య, హైదరాబాద్‍ రాష్ట్ర పరిస్థితులు, జమిందారి వ్యవస్థ, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కరణాలు పట్వారిల పెద్దరికం, అనాటి ప్రభుత్వ అధికారుల వద్ద ప్రజల వెట్టిచాకిరి, భూ సమస్య పోరాటం, ప్రజల్లో చైతన్యం మొదలగు అంశాలు …

దాశరథి రంగాచార్య మోదుగుపూలు నవలలో ప్రజా జీవితం పోరాటం Read More »

తృణకాంత మణి అంబర్‍

అంబర్‍ ఎంతో విశిష్టతకలిగిన రత్నం. ఇది చెట్టుజిగురు కాలక్రమంలో గట్టిపడి, శిలాజీకరణం చెందటంవల్ల ఏర్పడుతుంది. అందువల్ల ఇది ఖనిజం కాదు. Mineraloid మాత్రమే. రత్నంగా, శిలాజంగా, ఆయుర్వేద ఔషధంగా దీనికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. భూవిజ్ఞానశాస్త్రపరమైన పరిశోధనలకు అనువైన గతాన్ని తనలో భద్రపరచుకున్న విలువైన సాధనం.

దీని భౌతిక లక్షణాలను పరిశీలిస్తే మృదువైన, పెళుసుగా ఉండే …

తృణకాంత మణి అంబర్‍ Read More »

భాగ్యదాయిని బతుకమ్మ


బతుకమ్మ పండుగ తెలంగాణ మహిళల గౌరవం, ఐక్యత, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా తొమ్మిది రోజులు పూలతో ఘనంగా జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటిని పూలతో నింపి.. మహిళ గుండెల్లో గర్వాన్ని, ఆనందాన్ని కలిగించే పండుగ బతుకమ్మ. భాద్రపద మాసంలో మొదలై తొమ్మిది రోజుల పాటు సాగే ఈ వేడుక తెలంగాణ …

భాగ్యదాయిని బతుకమ్మ Read More »

‘‘స్వంత కథ’’

(గత సంచిక తరువాయి)
ఒక హైద్రాబాదీగా, భూమి పుత్రుడిగా హైద్రాబాద్‍ చరిత్రపై రచనలు చేయాలని నిర్ణయించుకున్నాను. ఫలితంగా 2006లో ‘‘షహర్‍నామా’’ (హైద్రాబాద్‍ వీధులు – గాథలు) పుస్తకం వచ్చింది. నగర వీధుల పేర్ల వెనుక చరిత్ర, బస్తీలు, అప్పటి మనుషుల గురించి ‘‘కథలు, కథలుగా’’ కథలల్లినాను. ఇది రెండు ముద్రణలకు నోచుకుంది. పుస్తకం కంటె ముందు …

‘‘స్వంత కథ’’ Read More »

అరుదైన ఆలయ పునాదులు(ఇదొక ఇంజనీరింగ్‍ అద్భుతం)

బాదామీ చాళుక్యుల కాలంలో, ఇప్పటి జోగులాంబ-గద్వాల జిల్లాలో, కృష్ణానది, తుంగభద్రానదితో కలిసే కూడలి సంగమేశ్వరంలో, దేవాలయ పునాదులకు సంబంధించి మనదేశంలోనే అరుదైన ఆధారాలు వెలుగుచూశాయి. అలంపూర్‍లోని నవబ్రహ్మేశ్వరాలయాల మాదిరిగనే సంగమేశ్వరాలయం, రేఖానాగర ప్రాసాదశైలిలో నిర్మించబడింది. గర్భాలయం, అర్ధమండపం, మహామండపం, అన్ని కట్టడభాగాలపైన అనేక దేవతామూర్తుల శిల్పాలు సా.శ.7-8 శతాబ్దాల నాటి బాదామీ చాళుక్య ఆలయ వాస్తుశిల్పానికి …

అరుదైన ఆలయ పునాదులు(ఇదొక ఇంజనీరింగ్‍ అద్భుతం) Read More »