
ఇస్రో చేసిన అంతరిక్ష అద్భుతం@స్పేడెక్స్
ఇస్రో కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. అంతరిక్ష పరిశోధనల్లో ఒక విప్లవాత్మక పరిణామానికి శ్రీకారం చుట్టింది. భవిష్యత్‍లో చేపట్టబోయే భారీ అంతరిక్ష యాత్రలకు అవసరమైన కీలక పరిజ్ఞానాన్ని ఒడిసిపట్టింది. భూకక్ష్యలో రెండు ఉపగ్రహాల అనుసంధాన […]









