Tuesday, 13 October 2026
Deccan Land
TRC

Author: deccanland

April 1, 2025

నెల్లూరి కేశవస్వామి

నెల్లూరి కేశవస్వామి స్వాతంత్య్రానంతర తెలంగాణ కథకుల్లో ఒకరు. అయితే అందరూ తెలంగాణ కథకుల్లాగే వందల కథలు రాసినా ఎన్నో దొరక్కుండా పోయాయి. అదృష్టమేమిటంటే ఆయన 1969లో, 1981లో కొన్ని కథలనైనా కథా సంపుటాలుగా వెలువరించడం వల్ల […]

April 1, 2025

వజ్రాలలో నాణ్యతలు-దోషాలు

వజ్రాల నాణ్యత నిర్ణయించటానికి ఉపయోగపడే 4సి (Colour Clarity Cut Caratage) లలో రెండవ లక్షణం క్లారిటీ. వజ్రాలు ఏరకమైన చేరిక మలినాలు దోషాలు లేకుండా ఉంటే అంత ఎక్కువ విలువ కలిగి ఉంటాయి. వజ్రం […]

April 1, 2025

పుస్తకాలు పిల్లల ఊహలను ప్రేరేపిస్తాయిఏప్రిల్‍ 23న ప్రపంచ పుస్తక దినోత్సవం

ప్రపంచ పుస్తక దినోత్సవం, ప్రపంచ పుస్తక కాపీరైట్‍ దినోత్సవం అని కూడా పిలుస్తారు. ఇది ప్రతి సంవత్సరం ఏప్రిల్‍ 23న జరుపుకునే ఐక్యరాజ్యసమితి సెలవుదినం. ఈ రోజు పిల్లలు, యువకులు, పెద్దల్లో పుస్తకాలు, వివిధ రకాల […]

April 1, 2025

హిమాలయాలలో హిమాలయం…

హిమాలయ పర్వతాలలో సాధువులు, సన్యాసులు ఏం చేస్తుంటారు? సమాజంతో సంబంధం లేకుండా ఏకాంతంగా పర్వతాల మధ్య అరణ్యాల లోనో, గుహల్లోనో, లోయల్లోనో, శిఖరాలపైననో ఎక్కడో ఏకాంతంగా జీవిస్తూ, తపస్సు చేస్తూ వారు సాధించేదేమిటీ? వారికీ సమాజానికీ […]

April 1, 2025

నవభారత దార్శనికుడుఏప్రిల్‍ 14న డాక్టర్‍ బాబా సాహెబ్‍ అంబేద్కర్‍ జయంతి

భారతదేశ ప్రజల్లో సమానత్వం కోసం అహర్నిశలు తపించిన కృషీవలుడు డాక్టర్‍ బాబా సాహెబ్‍ అంబేద్కర్‍.‘బాబాసాహెబ్‍’గా ప్రసిద్ధి పొందిన భారతరత్న డాక్టర్‍ బీఆర్‍ అంబేడ్కర్‍ (BR Ambedhkar).. దేశంలోని అణగారిన వర్గాల ఆర్థిక, సామాజిక సాధికారికతకోసం తన […]

April 1, 2025

తెలంగాణాలో క్రీ.పూ.4000 ఏళ్లనాటితొట్టతొలి చుట్టిల్లు

పాతరాతియుగంలో సహజసిద్ధమైన గుహలు, కొండ చరియల కింద నివసించిన ఆదిమ మానవుడు, ఆహార సంపాదనలో భాగంగా, మైదానాల్లో కొచ్చాడు. జంతువుల నుంచి రక్షణ కోసం, కొద్దిపాటి గుహల్లాంటి గుంట ఆవాసాల్లో నివసించాడు. ఆ తరువాత నీటి […]

April 1, 2025

ధరిత్రి-ప్రకృతిని పరిరక్షించుకుందాంఏప్రిల్‍ 22న భూమి దినోత్సవం

ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్‍ 22న జరుపుకుంటారు. భూమి మానవులకే కాదు లక్షలాది జంతువులు, మొక్కలకు నిలయం. కానీ మానవులు తమ అవసరాలను తీర్చుకోవడానికి భూమికి అనేక రకాల హాని కలిగిస్తున్నారు. దీని […]

April 1, 2025

పర్యావరణ వివక్షఉత్తరం-దక్షిణం:మనలో మనం

1992లో రియో డి జనరియోలో ధరిత్రి శిఖరాగ్ర సమావేశం జరిగి మూడు దశాబ్దాల కాలం దాటింది. సరిగ్గా లెక్కిస్తే 33 ఏళ్లు. ఈ మూడు దశాబ్దాల కాలంలో ఏమైనా చెప్పుకోదగ్గ మార్పులు వచ్చాయా అంటే వచ్చి […]

April 1, 2025

ఆధునిక జీవశాస్త్ర పరిశోధనల్లోకీలక పాత్ర పోషిస్తున్న సిసిఎంబి

ఈ సృష్టిలో ప్రాణమున్న ప్రతిజీవి ప్రత్యేకమైనదే. అది మనుషులైనా, జంతుజాలమైనా, వృక్షాలైనా… ప్రత్యేక కణజాలం, జీవ అణువల•తో వేటికవే ప్రకృతిలో తమ అస్తిత్వం కోసం పోరాడుతుంటాయి. అలాంటి సందర్భాల్లో వాటికొచ్చే వ్యాధులు, జీవ పక్రియల్లో జరిగే […]

April 1, 2025

ఉష్ణమండల రొట్టె

వేల సంవత్సరాల స్వదేశీ పద్ధతులు కాసావా మనుగడను నిర్ధారించాయని అధ్యయనం కనుగొంది.‘కుకుర్రో ఇళ్ళు’ వంటి స్వదేశీ పద్ధతులు పంట జన్యు వైవిధ్యాన్ని నిర్ధారించాయి. వేల సంవత్సరాల దేశీయ వ్యవసాయ పురాణాలు మరియు సాంస్కృతిక సంప్రదాయాలు కర్రపెండలం […]