Tuesday, 13 October 2026
Deccan Land
TRC

Author: deccanland

April 1, 2025

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాశిలా మరియు ఖనిజ సంపద

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా 10,070 చదరపు కిలోమీటర్లలో ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలోని ఈశాన్య ప్రాంతంలో విస్తరించి యున్నది. ఈ రాష్ట్రం నైరుతిలోని బారీ చీపురుపల్లి నుండి ఉత్తరాన కేదారపురం వరకు మరియు ఈశాన్యంలోని ఇచ్చాపురం వరకు విస్తరించియున్నది. […]

April 1, 2025

కాంగేర్‍ వ్యాలీ నేషనల్‍ పార్క్

ఉనికి: చత్తీస్‍గఢ్‍ప్రకటిత తేదీ: 2025 ఫిబ్రవరి 11కాంగేర్‍ వ్యాలీ నేషనల్‍ పార్క్ ఛత్తీస్‍గఢ్‍ రాష్ట్రం బస్తర్‍ జిల్లాలోని జగదల్‍పూర్‍లో ఉంది. ఇక్కడ వాయువ్యం నుండి ఆగ్నేయం వరకు ప్రవహించే కాంగేర్‍ నది నుండి దీనికి ఆ […]

April 1, 2025

స్టోన్‍హేంజ్‍ సరసనమన ముడుమాల్‍!

ప్రపంచ ఖ్యాతికి అడుగు దూరంలో ముడుమాల్‍ నిలువురాళ్లుప్రపంచ వారసత్వ సంపదలో చోటు దక్కే అవకాశంయునెస్కోగుర్తింపు పక్రియలో సానుకూల పరిణామాలు.. ఇటీవలే తాత్కాలిక జాబితాలో చోటు అవన్నీ ఆదిమానవులు పాతిన స్మారక శిలలు.. కొన్నేళ్ల క్రితం వరకు […]

April 1, 2025

ఆర్యుల రాక నిజమే?‘రాఖీగఢీ’ అస్థిపంజరం నుంచి డీఎన్‍ఏ సేకరించి పరీక్షించిన శాస్త్రజ్ఞులు

భారతదేశంలోకి ఆర్యుల రాక నిజమేనా? నిజమంటారు కొందరు. వారు వచ్చి.. అప్పటికే ఉత్తరాదిన ఉన్నవారిని దక్షిణాదికి వెళ్లగొట్టారని చెబుతారు. ఇదంతా ఆంగ్లేయుల కుట్రని కొట్టిపారేస్తారు మరికొందరు. మరి ఎవరి వాదన నిజం? అత్యంత అధునాతనమైన డీఎన్‍ఏ […]

April 1, 2025

సిద్ధిపేట పురచరిత్ర

సిద్ధిపేట తెలంగాణా రాష్ట్రంలో ఒక కొత్తజిల్లా కేంద్రం. 365బి జాతీయ రహదారి మీద ఉంది. 22 మండలాలు, 499 గ్రామాలున్న జిల్లా. పెద్ద వాణిజ్య కేంద్రం. చారిత్రకంగా, సాంస్క•తికంగా విశేషమైన నగరం.‘విద్వత్కవి, కవికోకిల’ వేముగంటి నరసింహాచార్యులు […]

April 1, 2025

ఏప్రియల్‍ నెల క్రూరమైన మాసమా?

‘ఏప్రియల్‍ నెల అతి క్రూరమైన మాసం’ అన్న పదాలతో టి.ఎస్‍.ఈలియట్‍ రాసిన ప్రసిద్ధ కవిత ‘ది వేస్ట్ల్యాండ్‍’ మొదలవుతుంది. ఏప్రియల్‍ నెలని ఎందుకు క్రూరమైనదని ఈలియట్‍ ఎందుకున్నాడో తెలియదు గానీ, మేం కాలేజీ చదువులకి వచ్చినప్పుడు […]

April 1, 2025

అపురూపమైన పొలిటికల్‍కార్టూన్ల సృష్టికర్త సుధీర్‍ తైలంగ్‍

ఇతర భాషల్లో రాణించిన తెలుగు పొలిటికల్‍ కార్టూనిస్టులు ఎవరెవరున్నారని ఆలోచన చేసినప్పుడు ‘న్యూస్‍ టైమ్‍’ లో పనిచేసిన వెంకట్‍ గుర్తుకు వస్తారు. అలాగే ‘బిజినెస్‍ లైన్‍’ లో రాణించిన రవికాంత్‍. వీరిద్దరి కంటే ముందు ‘డెక్కన్‍ […]

April 1, 2025

20 వసంతాల విద్యా విప్లవంగుండ్రాంపల్లి గ్రంథాలయం

తెలుగు రాష్ట్రాలలో పలు స్వచ్చంద గ్రామీణ గ్రంథాలయాల స్థాపనకు ఆజ్యం పోసిన గ్రామం నిరుద్యోగులకు,పరిశోధకులకు వరంగా మారిన గ్రంథాలయం విప్లవాలకు మూలం అణిచివేత, బానిసత్వం ఆంక్షలు తెంచుకొని లక్ష్య సాధనకై పోరాడితేనే శిఖరంపై జెండా రెపరెపరాడినట్లు […]

April 1, 2025

‘గల్లీ కోతను’ ఎదుర్కొంటున్నభారతదేశంలోని 77 జిల్లాలు

బాడ్‍ ల్యాండ్స్, గల్లీలను, సమాజం, పర్యావరణంపై వాటి ప్రభావాలను స్పష్టంగా వేరుచేసే భూ నిర్వహణ విధానం భారతదేశానికి అవసరం.2030 నాటికి ఐక్యరాజ్యసమితి భూ క్షీణత ఎజెండాను నెరవేర్చడానికి, 77 జిల్లాల (దీనిలో 70 శాతం తూర్పు, […]

April 1, 2025

175వ సంవత్సరంలోకి ప్రవేశించినజియోలాజికల్‍ సర్వే ఆఫ్‍ ఇండియా

జి.ఎస్‍.ఐ (జియోలాజికల్‍ సర్వే ఆఫ్‍ ఇండియా) 1851లో మార్చి 4న స్థాపించబడింది. కానీ దీనికంటే ముందే 1836లో బ్రిటీష్‍ ప్రభుత్వం కోల్‍ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి జీన్‍ మెక్‍లాండ్‍ని ఇన్‍చార్జిగా నియమించారు. ఇతనే […]