
ఎస్‍ఎల్‍బిసి ఆపరేషన్‍లోసింగరేణి రెస్కూ్య బృందంసొరంగ మార్గంలో రెస్క్యూ చర్యలను పర్యవేక్షించిన సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్.బలరామ్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్.ఎల్.బి.సి. వద్ద కీలక రెస్క్యూ ఆపరేషన్లో సింగరేణి బృందాలు ఉత్సాహంగా పాల్గొన్నాయి. సాహసోపేతంగా సొరంగ మార్గంలో జరుగుతున్న రెస్క్యూ చర్యలను సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్.బలరామ్ స్వయంగా పరిశీలించారు. […]







