
సిటీ కాలేజ్‍లోభాషల సంస్కృతుల సమ్మేళనం
పంజాబీ, కన్నడ నుండి ఒడియా, బెంగాలీ వరకు. భోజ్‍పురి, మలయాళం నుండి కోయా, బంజారా వరకు, కళాశాల క్యాంపస్ మత సామరస్యాన్ని పెంపొందిస్తూ 17 ప్రాంతీయ భాషలలో నిష్ణాతులుగా ఉన్న విభిన్న విద్యార్థుల సమూహానికి నిలయంగా […]

పంజాబీ, కన్నడ నుండి ఒడియా, బెంగాలీ వరకు. భోజ్‍పురి, మలయాళం నుండి కోయా, బంజారా వరకు, కళాశాల క్యాంపస్ మత సామరస్యాన్ని పెంపొందిస్తూ 17 ప్రాంతీయ భాషలలో నిష్ణాతులుగా ఉన్న విభిన్న విద్యార్థుల సమూహానికి నిలయంగా […]

ఎండాకాలం వచ్చింది. ఎండలు మండిపోతుంటాయి. పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి. వేసవి పెట్టే ఇబ్బందులు, తెచ్చే అనర్థాలు ఎన్నెన్నో ఒకటోక్కటిగా మనుషులకు అనుభవానికి వస్తుంటాయి. అధికార యంత్రాంగం ఎక్కడా త్రాగునీటికి సమస్య రాకుండా చూడాలని […]

మనిషి మనస్సులోని అంతరార్థాన్ని సాటి మనిషి కూడా అంచనావేయలేడనటం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. అయితే ఒక విన్నూత సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఉపకరణాలు మాత్రం, మనిషి మానసిక స్థితిని సాధికారికంగా అంచనా వేసి తదనుగుణంగా, అతనికి […]

ప్రపంచ రంగస్థల దినోత్సవం ప్రతి ఏట మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా రంగస్థల కళాకారులచే జరుపబడుతున్న ఉత్సవం. ఇది 1961లో ఇంటర్నేషనల్ థియేటర్ ఇనిస్టిట్యూట్ వారిచే ప్రారంభించబడింది.నాటకం సర్వజననీయం, సర్వకాలీనం. ప్రాముఖ్యత కలిగిన ప్రాచీన కళల్లో నాటక […]

వన్య ప్రాణులు వీటి గురించి చాలావరకూ టీవీల్లోనో, యూట్యూబ్ వీడియోల్లోనో చూడటమే కానీ ఈ జీవుల గురించి సరైన అవగాహన గానీ, వాటి గురించిన పూర్తి సమాచారం కానీ మామూలు జనాలకు అంతగా తెలీదు. మహా […]

ఉమ్మడి గుంటూరు జిల్లా 1377 చదరపు కిలోమీటర్లలో విస్తరించియున్నది. ఈ జిల్లాకి ఉత్తరాన తెలంగాణకు చెందిన నల్లగొండ జిల్లా, తూర్పు మరియు ఈశాన్యంలో కృష్ణా జిల్లా, దక్షిణంలో ప్రకాశం జిల్లా మరియు పశ్చిమంలో మహబూబ్‍నగర్ జిల్లా […]

ఎల్‍నినో యొక్క దీర్ఘకాలిక ప్రభావాలు, ఉత్తరాయన్ ఉద్యమం కేరళను వేసవి ప్రారంభంలోకి నెట్టివేస్తాయి, ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. మున్నార్‍లో రికార్డు స్థాయిలో వేడి నమోదవుతుందని ×వీణ హెచ్చరించింది, అయితే మున్నార్‍లో చలి తగ్గుదల కొనసాగుతోంది.వేసవి అధికారికంగా నెలల […]

స్థానం: హిమాచల్ ప్రదేశ్, భారతదేశంప్రకటించబడిన సం.: 2014విభాగం: నేచురల్ గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ కన్జర్వేషన్ ఏరియా అనేది ప్రపంచంలోని రెండు ప్రధాన బయోజియోగ్రాఫిక్ రాజ్యాలైన పాలెఅర్కిటిక్, ఇండోమలయన్ రాజ్యాల మధ్య పర్యావరణ పరంగా విభిన్నమైన […]

ఎంతకాలం జీవించామన్నది కాదు ప్రధానం, ఎలా వెలిగామన్నది కీలకం – అని బిగ్గరగా చప్పట్లు చరచాలనిపిస్తుంది భాగ్యనగర్ రేడియో స్మ•తులను నెమరువేసుకుంటే! నేతాజీ సుభాష్ చంద్రబోస్ నడిపిన ఆజాద్ హింద్ రేడియో, రామమనోహర్ లోహియా నేత•త్వంలో […]

తెలంగాణ సమాజంలో సుమారు ఆరున్నర శాతం జనాభా కలిగిన లంబాడీలు అందరూ ఆరాధించే ఆధ్యాత్మిక గురువు సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్. ఆయన క్రీ.శ. 1739 ఫిబ్రవరి 15న అనంతపురం జిల్లాలోని గుత్తి సమీపంలో ఉన్న […]