Tuesday, 13 October 2026
Deccan Land
TRC

Author: deccanland

March 1, 2025

వృక్షో రక్షతి రక్షితః

కాలింగ్‍ బెల్‍ మోగడంతో వెళ్లి తలుపు తీశాడు బబ్లూ. ఊరి నుంచి మామయ్య వచ్చాడు.‘‘బాగున్నాలా అంగుల్‍’’ అంటూ పలకరించాడు బబ్లూ.‘‘బాగానే వున్నా గానీ, నీ గొంతుకేమైంది?’’ తిరిగి ప్రశ్నించాడు మామయ్య ఈశ్వర్‍.‘‘జళుబు మామయ్యా! ఊపిరాద్దం లేదు’’ […]

March 1, 2025

పూటకూళ్ళవ్వ

ఇటర్మీడియట్‍ పూర్తి చేసిన అభిరామ్‍ తన ఫ్రెండ్స్తో కలిసి కారులో నర్సంపేట నుండి బయలుదేరాడు. ముందు రోజు రాత్రే హైదరాబాదు నుండి అభిరామ్‍ ఫ్రెండ్స్ చరణ్‍, కార్తీక్‍లు అభిరామ్‍ ఇంటికి చేరుకునారు. అదే ఊర్లో ఉండే […]

February 1, 2025

జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం

జీవ వైవిధ్యం సమస్త ప్రకృతికి సంబంధించిన విలువైన ఒక విలువ. భూమి, గాలి, నీరు అడవుల వంటి సహజ సిద్ధమైన ప్రకృతి వనరుల ఆధారంగానే సకల మానవజాతి, జీవరాశుల మనుగడ సాగుతున్నది. ప్రకృతి అందిస్తున్న అందమైన […]

February 1, 2025

మంత్రి శ్రీనివాసరావు

నిజాం కళాశాలలో సాధారణ విద్యార్థిగా ఓ తెలంగాణ యువకుడు చదువుతోపాటు నాటకాలపై దృష్టి సారించాడు. ఆ అభిరుచి అంతటితో ఆగిపోకుండా లండన్‍ వెళ్ళి నాటక రంగంలో అధ్యయనం చేసేలా బాటలు వేసింది. నటశిక్షణలో ఉన్నత విద్యనభ్యసించిన […]

February 1, 2025

దీప్తిమాన వజ్రః

‘‘దీప్తిమాన వజ్రః’’ ప్రకాశవంతంగా ఉండటం వజ్రం యొక్క లక్షణం అని బుద్ధభటుడు తన రత్న పరీక్షలో పేర్కొన్నారు.వజ్రపరీక్ష:వజ్రాలను పరీక్షించటానికి ముఖ్యంగా దాని రంగు (•శీశ్రీశీ•తీ), ఖండన (•••), బరువు (••తీ•••స్త్రవ), స్వచ్ఛత (•శ్రీ•తీఱ••)లను పరిశీలించడం ద్వారా […]

February 1, 2025

ప్రపంచ పాదయాత్రికుడు(గాస్పర్‍ ఒరేహేక్‍ – స్లోవేనియా)

అతను మనకు ఎదురవగానే అతని ముందు మోకరిల్లి ఆ పాదాలకు ప్రణామం చేయాలనిపిస్తుంది.అతనొక నిరంతర పాదయాత్రికుడు. లోకసంచారి, ఘుమక్కడ్‍, ఆవారాబాదల్‍.అతను ప్రపంచాన్ని తన పాదముద్రలతో గ్రంథస్థం చేస్తున్నవాడు.అతను గాస్పర్‍ ఓరెహెక్‍. స్లోవేనియా దేశస్తుడు. ఆ దేశం […]

February 1, 2025

జీవితంలో సైన్స్ యొక్క ప్రాముఖ్యతఫిబ్రవరి 28న నేషనల్‍ సైన్స్ దినోత్సవం

భూమిపై ప్రతి ఒక్కరి జీవితంలో సైన్స్ ముఖ్యమైనది. కొన్నిసార్లు మనకు తెలియనప్పుడు కూడా, మనం సైన్స్ మరియు దాని అనువర్తనాలను మన దైనందిన జీవితంలో ఉపయోగిస్తూఉంటాము. సైన్స్, దాని అనువర్తనాలు మన జీవితాలను సరళీకరించిన మార్గాలను, […]

February 1, 2025

తెలంగాణా తొట్టతొలి స్మారకచిత్రం

పాతరాతియుగపు మానవుడు, తోటి మానవుడు మరణిస్తే, ఆ మృత కళేబరాన్ని అతడు ఎక్కడ మరణిస్తే అక్కడే వదిలి పెట్టాడు. కొత్తరాతియుగంలో తమ కుటుంబ సభ్యుల్లో ఒకరు ఏకారణం చేత మరణించినా ఆ శవాన్ని తామున్న స్థావరంలోనే […]

February 1, 2025

ప్రోటీన్‍ ఇంజినీరింగ్‍లో సంచలనం…!!ఏ రొసెట్టా, ఆల్ఫా ఫోల్డ్ 2

(గత సంచిక తరువాయి)ప్రోటీన్లపై పరిశోధనలో డేవిడ్‍ బెకర్‍ కృషి ఏమిటి??ప్రోటీన్ల యొక్క నిర్మాణాన్ని (structure) అంచనా వేయడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలందరూ 1994 వసం।। నుండి మొదలుకొని ప్రతీ రెండు సం।।రాలకొకసారి సమావేశమై పరిశోధనలు […]

February 1, 2025

మనిషి భావాలను వ్యక్తపరిచేది మాతృభాషఫిబ్రవరి 21న మాతృభాష దినోత్సవం

అమ్మ మాటే మాత•భాష.. తెలుగు మాట్లాడితే 7200 నరాలు యాక్టివేట్‍ అవుతాయి అంటారు. మనిషి తన భావాలను వ్యక్తిపరిచేందుకు సాధనం భాష. మాత•భాషతోనే మనిషి జీవితం మొదలవుతుంది. అమ్మ నేర్పించే మాత•భాష అమ•తంలాగా ఉంటుంది. తేనె […]