
గౌరాదేవి – చిప్కో ఉద్యమ బీజం
ఈ అడవి మా తల్లిగారిల్లు అన్నారు ఆ తల్లులు. ఈ ఇంటి నుంచే మేం కట్టెపుల్లలు తెచ్చుకుంటాం. గడ్డికోసుకుపోతాం. మూలికలు ఏరుకుంటాం. ఈ ఇంటి నుంచే కూరలు, కాయలు, పండ్లు ఫలాలు సంపాదించుకుంటాం. ఈ అడవిని […]

ఈ అడవి మా తల్లిగారిల్లు అన్నారు ఆ తల్లులు. ఈ ఇంటి నుంచే మేం కట్టెపుల్లలు తెచ్చుకుంటాం. గడ్డికోసుకుపోతాం. మూలికలు ఏరుకుంటాం. ఈ ఇంటి నుంచే కూరలు, కాయలు, పండ్లు ఫలాలు సంపాదించుకుంటాం. ఈ అడవిని […]

పరిచయం:ప్రజల జీవనవిధానంలోనే పుట్టి, ఒక జాతి ఔన్నత్యాన్ని చాటేవి జానపదకళారూపాలు. ప్రాచీన సంస్క•తిని ప్రతిబింబించే జానపదకళలెన్నో ఇప్పటికే కాలగర్భంలో కలిసిపోయాయి. ఈ జానపదకళారూపాలు జాతిజీవనంలో పెనవేసుకొని ఒక దేశానికి ప్రాంతానికి పరిమితం కాకుండా ఏదేశంలో, ఏప్రాంతంలో […]

ఉమ్మడి చిత్తూరు జిల్లా ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతంలో 15,140 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్నది. దేశంలోనే ప్రసిద్ది చెందిన వెంకటేశ్వరస్వామి మందిరం ఈ జిల్లాలో తిరుమల కొండల్లో కలదు. ఇది తిరుపతి పట్టణానికి ఉత్తరానఉన్నది. […]

హరియాణాలోని రాఖీగఢీలో గత నెలలో బయటపడిన జలాశయం హరప్పా ఇంజనీరింగ్‍కు సంబంధించిన ఒక అద్భుతం మాత్రమే కాదు, సరస్వతి నదిపై చురుగ్గా సాగుతున్న పరిశోధనలను మరింత ముందుకు కూడా తీసుకువెళుతుంది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.రాఖీగఢీలో పురావస్తు […]

చేర్యాల్ స్క్రోల్ పెయింటింగ్ అనేది నకాశి ఆర్ట్కు స్థానిక ప్రత్యేక శైలిని జోడించిన హస్తకళ. తెలంగాణకు మాత్రమే పరిమితమైన అద్భుతకళారూపాలను ఇందులో చూడవచ్చు. ఈ శైలి తెలంగాణలో మాత్రమే కానవస్తుంది. వీటినే పటం బొమ్మలుగా వ్యవహరిస్తుంటారు. ఫిల్మ్ రోల్, కామిక్ స్ట్రిప్ తరహాలో ఈ పటాలు పురాణగాధలను, ఇతిహాసాలను వివరిస్తుంటాయి. సాధారణంగా జానపద పురాణాల, చిన్న చిన్న కథలకు దృశ్యరూపం వీటిలో ఉంటుంది. ఒకప్పుడు ఈ కళ దేశం లోని వివిధ ప్రాంతాల్లో కూడా ప్రాచుర్యంలో ఉండింది.…

1946 ఫిబ్రవరి 13న ఐక్యరాజ్యసమితి రేడియో ప్రారంభించబడింది. కాబట్టి ఆ సందర్భంగా ప్రతిఏటా ఫిబ్రవరి 13న ఈ దినోత్సవం జరుపుకునేలా జనరల్ కాన్ఫరెన్స్ 36వ సెషన్‍లో ప్రపంచ రేడియో దినోత్సవాన్ని ప్రకటించాలని బోర్డు యునెస్కోకు సిఫారసు […]

దక్కన్‍ల్యాండ్ మాసపత్రికలో ప్రతినెలా సైన్స్ అండ్ టెక్నాలజీపై చక్కటి వ్యాసాలు రాస్తున్న యువ రచయిత పుట్టా ఓబులేసు కృషికి తగిన గుర్తింపు లభించింది. సైన్స్ & టెక్నాలజీ సబ్జెక్ట్లో ఎంతో విలువైన, నాణ్యత కలిగిన వ్యాసాలు […]

ఆదివాసీల ఐక్యతారాగం… శిశిర రుతువులో విరిసే వసంతగానం… నాగోబా జాతర. ఇంద్రవెల్లి కానలో గోండు తెగకు చెందిన మెస్రం వంశీయులు మీసం మెలేస్తే… తెలంగాణమంతా పరవశించే ఘట్టం ఇది. తరతరాల ఆచారాలకు కాపుకాస్తూ… తాము నమ్మిన […]

సంగారెడ్డి జిల్లా, మండలంలోని ఎడితనూర్ గ్రామాన్ని చూడ్డానికి వెళ్ళినప్పుడు అక్కడ పాతరాతి యుగం నుండి రాచరిక యుగాల దాకా విలసిల్లిన అఖండ నాగరికత గురించిన ఆనవాళ్లు మాలో ఆనందాన్ని నింపాయి. ఎడితనూరు గోదావరి నది, ఉపనది […]

బైనాక్యులర్స్, కెమెరాలతో బర్డ్ లవర్స్ సిద్ధమవుతున్నారు. ఆకాశానికి ఎక్కుపెట్టిన చూపులతో విహంగాలను తీక్షణంగా వీక్షించనున్నారు. అరుదైన అందాలను కెమెరాలతో బంధించ నున్నారు. బర్డ్ అట్లాస్ పేరిట సమగ్ర విహంగ విశేషవాహిని రూపకల్పనలో మేము సైతం అంటూ […]