Author name: deccanland

మానవ, వన్యప్రాణులకు ‘వన్‍ హెల్త్’ విధానం

నాగ్‍పూర్‍ జూలో H5N1 బర్డ్ఫ్లూతో 3 పులులు, 1 చిరుతపులి మ•తి చెందడంతో అధికారులు ఆందోళన చెందారు. మానవ ఆరోగ్యం మరియు వన్యప్రాణులతో సహా వివిధ రంగాలలోని ప్రయత్నాలను ఏకీక•తం చేయడానికి ఒక-ఆరోగ్య విధానాన్ని కోరడానికి అధికారులు తక్షణ శ్రద్ధ వహించాలని పిలుపునిచ్చారు. నాగ్‍పూర్‍లోని బాలాసాహెబ్‍ థాకరే గోరేవాడ ఇంటర్నేషనల్‍ జూలాజికల్‍ పార్క్లో సాధారణంగా ‘బర్డ్ ఫ్లూ’ అని పిలువబడే హైలీ పాథోజెనిక్‍ ఏవియన్‍ ఇన్‍ఫ్లుఎంజా (HPAI) H5N1 వైరస్‍ బారిన పడి మూడు పులులు మరియు

మానవ, వన్యప్రాణులకు ‘వన్‍ హెల్త్’ విధానం Read More »

జీవవైవిధ్య నష్టం-పిల్లల ఆరోగ్యానికి చేటు

వేడి తరంగాల నుండి వాయు కాలుష్యం వరకు, పర్యావరణ సంక్షోభాల మధ్య పిల్లలు పెరుగుతున్న ఆరోగ్య ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. UNICEF ప్రకారం, 820 మిలియన్ల మంది పిల్లలు హీట్‍వేవ్‍లకు ఎక్కువగా గురవుతున్నారు. ఇది హీట్‍ స్ట్రోక్‍, డీహైడ్రేషన్‍ మరియు లెర్నింగ్‍ కష్టాల సంభావ్యతను పెంచుతుంది. ప్రకృతి, పిల్లల ఆరోగ్యంపై విస్తృత శ్రేణి ప్రభావాలతో, వేడెక్కుతున్న గ్రహం యొక్క ఆరోగ్య ప్రభావాలను జీవవైవిధ్య నష్టం ఎలా వేగవంతం చేస్తుందో ప్రదర్శించడానికి ఇప్పటికే ఉన్న సాహిత్యాన్ని సంశ్లేషణ చేసింది. 1970

జీవవైవిధ్య నష్టం-పిల్లల ఆరోగ్యానికి చేటు Read More »

గిరి ‘గడబ’ ప్రకృతితో మమేకం

ఆధునిక ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న గిరిజన తెగ ‘గడబ’ ఇప్పుడిప్పుడే తన రూపు మార్చుకుంటోంది. అయితే, వీరి అరుదైన సంస్కృతి అంతరించిపోకుండా కాపాడుకుంటోంది. ప్రాచీన కాలం నుంచి ఈ తెగ గోదావరి పరివాహక ప్రాంతానికి దాపుగా ఉంటోంది. ‘గ’ అంటే గొప్పతనం అని, ‘డ’ అంటే నీటికి సూచిక అని అర్థం. ‘గడ’ అంటే గొప్పదైనా నీరు అని, గోదావరి అనే పేరు ఉంది. ఒరియాలో ‘గడబ’ అంటే సహనం గలవాడు అని అర్థం. గడబ తెగలు ఒరిస్సా

గిరి ‘గడబ’ ప్రకృతితో మమేకం Read More »

సూరజ్‍కుండ్‍ (హర్యానా) 38వ అంతర్జాతీయ క్రాఫ్ట్ మేళా

38వ సూరజ్‍కుండ్‍ ఇంటర్నేషనల్‍ క్రాఫ్టస్ ఫెయిర్‍ 2025 ఫిబ్రవరి 7 నుండి 23, 2025 వరకు ఫరీదాబాద్‍ (హర్యానా)లోని సూరజ్‍కుండ్‍లో జరుగుతుంది. కేంద్ర పర్యాటక, సంస్కృతి, విదేశీ వ్యవహారాలు, జౌళి, ICCR మరియు హర్యానా ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించే ఈ ఫెయిర్‍, భారతదేశం అంతటా, అలాగే ఇతర దేశాల నుండి వచ్చిన క్రాఫ్టస్, టెక్స్టైల్స్, సంస్కృతి మరియు వంటకాల యొక్క అత్యుత్తమ సంప్రదాయాలను ప్రదర్శిస్తుంది. కొన్ని సంవత్సరాలుగా, ఈ ప్రాంతం యొక్క పర్యాటక క్యాలెండర్‍లో ఈ ఫెయిర్‍

సూరజ్‍కుండ్‍ (హర్యానా) 38వ అంతర్జాతీయ క్రాఫ్ట్ మేళా Read More »

చాళుక్యుల శిల్ప సంపదకు ముప్పు!

మహబూబ్‍ నగర్‍ జిల్లా గంగాపురం చెన్నకేశవ స్వామి ఆలయంలో చారిత్రక ఆనవాళ్లు కనుమరుగవుతున్నాయి. ఆలయం నిర్లక్ష్యం కారణంగా అద్భుతమైన చాళుక్యుల శిల్ప సంపదకు ముప్పు వాటిల్లుతుంది. ఇప్పటికే చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన కోట గోడలు ధ్వంసమయ్యాయి. చారిత్రక ఆధారాలుగా నిలిచిన శాసనాలు కనుమరుగయ్యాయి. ఆలయంలోపల శిల్పాల్లో కొన్ని ధ్వంసమయ్యాయి. ఉప ఆలయాలు పట్టించుకునేవారు లేక శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రధాన ఆలయం ద్వారం శిల్ప శోభితంగా కనిపించేది. అది ఇప్పుడు రంగు వెలిసి కళావిహీనంగా కనిపిస్తోంది. లోతైన మెట్ల

చాళుక్యుల శిల్ప సంపదకు ముప్పు! Read More »

చెమట చుక్కలకు తర్ఫీదు యువతకు దేశ, విదేశాల్లో విద్య, ఉపాధి అవకాశాలపై సింగరేణి వినూత్న కార్యక్రమం

సింగరేణి విస్తరించి ఉన్న కోల్‍ బెల్ట్ ప్రాంతంలోని సింగరేణి ఉద్యోగుల పిల్లలు, స్థానిక యువతకు దేశ, విదేశాల్లో ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించి వారిని మంచి స్థానాల్లో నిలిపేలా ప్రోత్సహించేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎ.రేవంత్‍ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క మల్లు ఆదేశాల మేరకు ‘‘చెమట చుక్కలకు తర్ఫీదు’’ పేరిట సింగరేణి యాజమాన్యం ఈ పథకానికి రూపకల్పన చేసింది. రాష్ట్ర సచివాలయం ఎదుట ఉన్న రాజీవ్‍

చెమట చుక్కలకు తర్ఫీదు యువతకు దేశ, విదేశాల్లో విద్య, ఉపాధి అవకాశాలపై సింగరేణి వినూత్న కార్యక్రమం Read More »

కొల్లాపురం సంస్థానం

తెలంగాణ లోని ఏ ప్రాచీన చారిత్రక ప్రదేశాన్ని చూసినా దాని వెనక వందల సంవత్సరాల చరిత్ర ఉంటుంది. ఆనాటి రాజులు రాజ్యాలు, సంస్థానాలు సంస్థానాధీషులు, కళలు సాహిత్యాలు, పరిపాలనా రీతులు నీతులు నేటి ఆధునిక ప్రపంచ జీవితానికి పునాదులుగా నిలబడతాయి, అట్లా నిలబడే వాటిలో సంస్థానాల సంస్థానాధీషుల పరిపాలన ప్రధానమైనది. తెలంగాణ లోని ప్రసిద్ధి చెందిన సంస్థానాలకు మహోన్నత చరిత్ర ఉంది. అలా ప్రసిద్ధి చెందిన సంస్థానాలలో కొల్లాపురం సంస్థానం ఒకటి. ఈ సంస్థానం ప్రస్తుతం తెలంగాణలోని

కొల్లాపురం సంస్థానం Read More »

చదువురాని సోగ్గాడు

కథ: రామ రామ రామ రామ – రామా రామారాజులమ్మ రాడవేణి రామ – రామా రామాకోనరావుపేట మండలంలో తెల్ల కాగితం మీద నల్ల గీత తెలుపని సోకుల వడుతున్న కొండయ్య కతేందో ఇందామా!వంత: నీ యవ్వ గీతలెందుకు తెలువయి ఒకటి రొండో లెక్కేసుకొని శెప్పచ్చు గదా!కథ: ఓరి ఎర్రి ఎంగలయ్య అక్షరాలు రావని అర్థం..వంత: అ ఆ… ఇ ఈ గన్వి రావానే..!కథ: ఒరే మోకాళ్ల మెదడున్నోడా! సదువు రానోడని అర్థం.వంత: గట్లయితే జర్ర జెప్పే..!కథ:

చదువురాని సోగ్గాడు Read More »

లీలావతీ గణితం

   ఆర్యభట్టు(క్రీ శ 476), బ్రహ్మగుప్తుడు (క్రీ శ 598) వంటి గొప్ప శాస్త్రవేత్త ఆచార్య ద్వితీయ భాస్కరుడు. వీరు క్రీ శ 1114 సం లో జన్మించినట్టు చెబుతారు. ఇతని జన్మస్థలం కర్ణాటక ప్రాంతంలోని బీదరు లేదా బీజాపురం అని కొందరు భావిస్తే; మరికొందరు మహారాష్ట్ర ప్రాంతాల్లోని బీడ్ అని నమ్ముతారు.  భాస్కరాచార్యుడు క్రీ శ 1150లో రచించారని భావించే ‘లీలావతీ గణితం’ తొలిసారి 19వ శతాబ్దం ప్రారంభంలో పాశ్చాత్యుల దృష్టిలో పడింది. చార్లెస్ హట్టన్

లీలావతీ గణితం Read More »

రాగి రకాలు – సాగు మెళకువలు

చిరుధాన్యపు పంటలు పూర్వ వైభవాన్ని సంతరించు కుంటున్నాయి. జీవనశైలి, ఆహారపు అలవాట్లు అనేక సమస్యలకు పరిష్కారమంటున్నారు. ఒకప్పుడు చిన్నచూపుకు గురైన చిరుధాన్యాలకు ఇప్పడు పూర్వ వైభవం వస్తోంది. చిరుధాన్యాల్లోని పోషక విలువలు, ఆరోగ్యానికి అవి చేసే మేలును గుర్తించాక మళ్ళీ వీటి వాడకం పెరిగింది. దీంతో వీటి సాగు రైతులకు లాభసాటిగా మారింది.రాగి విస్తీర్ణం ఏటా పెరుగుతోంది. ప్రాంతాలను బట్టి రాగిని తైదలు, చోడిగా వ్యవహరిస్తారు. రాగులు.. బియ్యానికి చక్కటి ప్రత్యామ్నాయ చిరుధాన్యం. ఒకప్పుడు రాగి సంగటి

రాగి రకాలు – సాగు మెళకువలు Read More »