గురు శిష్యుల అనుబంధాన్ని తెలిపే కథలు
గరిపెల్లి అశోక్ బాల సాహిత్యంలో పరిచయం చేయనవసరంలేని పేరు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది పిల్లలకు, ఉపాధ్యాయులకు ప్రోత్సాహం కల్పిస్తూ బాల సాహిత్యంలో పిల్లల రచనలు వికసించడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కృషి చేస్తున్నారు గరిపెల్లి. వయస్సు రీత్యా ఉపాధ్యాయ వృత్తి నుండి విరమణ పొందినప్పటికీ, ఇప్పటికీ పిల్లలకోసం తన సమయాన్ని కేటాయిస్తూ, వివిధ సాహితీ కార్యశాలలు …
గురు శిష్యుల అనుబంధాన్ని తెలిపే కథలు Read More »










