ఉమ్మడి కడప జిల్లా శిలా మరియు ఖనిజసంపద
ఉమ్మడి కడపజిల్లా ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంలోని ముఖ్యమైన భాగం. ఈ జిల్లా 15380 చదరపు కిలోమీటర్లలో విస్తరించియున్నది. ఈ జిల్లాకి దక్షిణంలో చిత్తూరు జిల్లా, తూర్పులో నెల్లూరు జిల్లా, ఉత్తరంలో కర్నూలు, ప్రకాశం జిల్లాలు మరియు పశ్చిమంలో అనంతపురం జిల్లా కలదు. ఈ జిల్లా ఖనిజసంపదకు ప్రసిద్ధి చెందినది. ఎందుకంటే ఈ జిల్లాలో ఆస్‍బెస్టోస్, బెరైటీస్, యురేనియం, లైమస్టోన్, లెడ్, జింక్, టాల్క్, స్టియటైట్, డైమండ్, ఓకర్ మరియు ఐరన్‍ఓర్ నిక్షేపాలు పుష్కలంగా ఉండటం వలన. […]
ఉమ్మడి కడప జిల్లా శిలా మరియు ఖనిజసంపద Read More »








