బయోస్పియర్ పార్క్!
చింతూరు, రంపచోడవరం ప్రాంతాల్లో ఏర్పాటుకు ప్రతిపాదన 2 లక్షల హెక్టార్లలో ఏర్పాటుకు అవకాశం అటవీ, జంతు సంరక్షణతో పాటు పరిశోధన, శిక్షణకు యునెస్కో నిధులు ఆంధప్రదేశ్‍లోని చింతూరు, రంపచోడవరం ప్రాంతాల్లోని సుమారు 2 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో బయోస్పియర్ పార్కు (జీవావరణ పార్క్) ఏర్పాటుకు అటవీశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో యునెస్కోకు ప్రతిపాదనలు పంపాలని భావిస్తున్నారు. ఇప్పటికే శేషాచలం అటవీ ప్రాంతాన్ని 2010లోనే యునెస్కో జీవావరణ పార్కుగా గుర్తించింది.4,756 కిలోమీటర్ల […]
బయోస్పియర్ పార్క్! Read More »









