Author name: deccanland

నెమ్మదించిన భూ మండల వేగం

భూమి ఉపరితలం నుంచి కిందకు వెళ్లే కొద్దీ సగటున ప్రతి 32 మీటర్లకు 1 డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుతుంది. అంటే, భూ ఉపరితలంపై ఉష్ణోగ్రత 13 డిగ్రీలు ఉంటే.. భూ కేంద్రం వద్ద ఏకంగా 6 వేల డిగ్రీలు ఉంటుంది. అంటే, ఇది సూర్యుడి ఉపరితలం వద్ద ఉష్ణోగ్రతకు సమానం. భూమిపైకి ప్రవహించే లావా, గీజర్ల …

నెమ్మదించిన భూ మండల వేగం Read More »

పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత


పర్యావరణం అంటే అర్థం భూమి, నీరు, గాలి, చెట్లు, జీవ జంతు జాతుల రూపంలో మన చుట్టూ ఉన్నది ప్రకృతి. ఇది మానవ మనుగడకు, అభివృద్ధికి అత్యంత ఆవశ్యకం. పరిశోధకులు పర్యావరణాన్ని రెండు రకాలుగా అభివర్ణించారు. ఒకటి మన చుట్టూ ఉన్న బాహ్య పర్యావరణం, రెండవది అంతర్గత పర్యావరణం. ఈ రెండింటి మధ్య సంబంధం ఉంది. …

పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత Read More »

తెలుగు సాహిత్యానికి యువ రచయితల అక్షరాభిషేకం

పుస్తక ప్రదర్శనలో విభిన్న ఇతివృత్తాలతో వైవిధ్యభరిత రచనలు

పుస్తకం కొత్త పుంతలు తొక్కుతోంది. యువతరం సృజనాత్మకతకు పట్టం కడుతోంది. కథ, నవల, చరిత్ర, పక్రియ ఏదైనా సరే కొత్త తరం ఆలోచనలకు, భావజాలానికి ఊపిరిలూదుతోంది. సామాజిక మాధ్యమాల ఉద్ధృతిలో.. పుస్తక పఠనం ప్రమాదంలో పడిపోయిందనే ఆందోళన వెల్లువెత్తుతున్న ప్రస్తుత తరుణంలోనూ ఠీవీగా దర్శనమిస్తోంది. వైవిధ్యభరితమైన సాహిత్యంతో …

తెలుగు సాహిత్యానికి యువ రచయితల అక్షరాభిషేకం Read More »

మాట చాతుర్యం

వజ్రగిరిరాజు వజ్రపాలుడు. అతడి పట్టపు రాణి వజ్రేశ్వరి. వజ్రగిరి పొరుగునే మణిగిరి ఉంది. మణిగిరి రాణి మణిమేఖల. ఆమె అందరి రాణులకు విందు ఇవ్వదలచి ఆ సౌహార్ద్ర విందుకు అందరికి ఆహ్వానం పంపింది. వజ్రేశ్వరి ఆ విందుకు వెళ్ళడానికి ఇష్టపడలేదు. రాజుగారు తరచి తరచి అడుగగా ఆ రాణికి అగం జాస్తి. ప్రతి మాటకు తప్పు …

మాట చాతుర్యం Read More »

రాజ్యాంగ వజ్రోత్సవాలను రాజకీయ ఆచరణ ద్వారా విజయవంతం చేద్దాం

మన రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాల అయిన సందర్భంలో రాజ్యాంగ వజ్రోత్సవాలను ఈ నవంబర్‍ 26 నుంచి సంవత్సరం పాటు దేశమంతా జరుపుకోబోతుంది. వాడ వాడలా రాజ్యాంగం పట్ల దాని ఆచరణ పట్ల అవగాహన పెంపొందించడమే ఈ వజ్రోత్సవాల లక్ష్యం కావాలి.

డా. అంబేద్కర్‍ నాయకత్వంలో వివిధ దేశాల రాజ్యాంగాలు, భారతీయ సమాజపు నైతిక, …

రాజ్యాంగ వజ్రోత్సవాలను రాజకీయ ఆచరణ ద్వారా విజయవంతం చేద్దాం Read More »

గడియారం రామకృష్ణ శర్మ

‘‘పరమ పావని తుంగభద్ర స్రవంతియే
పరుషమ్ములడగించు గంగాభవానీ
రసలింగ రూపుడౌ బ్రహ్మేశ్వర స్వామి
యెల్లరదన్పు విశ్వేశ్వరుండు
శుభకామనులు దీర్చు జోగులాంబ శ్తి
అఖిల జీవుల బ్రోచు అన్నపూర్ణ
వాస్తు శిల్ప విశేష వైభవాఢ్యము హేమ
లాపురంచే కాశికపురంబు
భవ్య చౌషష్ఠి ఘట్ట సంభరిత మగుచూ
తలప శ్రీగిరి పశ్చిమద్వారమగుచు
వ్యాసముని సన్నుతికి పాత్రమైన భూమి
భద్రగుణరాశి …

గడియారం రామకృష్ణ శర్మ Read More »

ఈ గ్రానైట్‍ రాళ్ళలో…

తెలంగాణ ప్రాంతంలో గ్రానైట్‍ అనే పేరు విననివారు ఉండరు. మన దైనందినజీవితంలో అడుగడుగునా గ్రానైట్లు కనిపిస్తాయి. రోడ్డువేసే కంకర, పక్కన ఉన్న మైలురాయి, అనేక రకాల స్తంభాలు, గోడలకు వాడిన రాళ్ళు, దేవాలయంలో మంటపాలు, శిల్పాలు ఇంట్లో ఫ్లోరింగ్‍, వంటింటి స్లాబ్‍ ఇలా ఒకటేమిటి ఎటుచూసినా మనచుట్టూ గ్రానైట్‍ కనిపిస్తుంది. ఇంతకీ అసలీ గ్రానైట్‍లో ఏముంది, …

ఈ గ్రానైట్‍ రాళ్ళలో… Read More »

ఘనపురం కోటగుళ్ళు ఆలయ సముదాయాన్ని పునరుద్దరించాలి

దక్కన్‍ ల్యాండ్‍ నవంబర్‍ 2024 సంచికలో ప్రచురించిన ఈమని శివనాగిరెడ్డి గారి వ్యాసం ‘‘ఒకప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణం – నేడేమో చిన్నాభిన్నశిథిలావరణం’’ వ్యాసం అక్షర సత్యం. అక్టోబర్‍ 9, 10 తేదీల్లో వరంగల్‍ జిల్లా పర్యటనకు కుటుంబంతో వెళ్ళాను. అక్టోబర్‍ 9 న మొదట రామప్ప దేవాలయం, రామప్ప చెరువు చూసాము. ఆ తర్వాత …

ఘనపురం కోటగుళ్ళు ఆలయ సముదాయాన్ని పునరుద్దరించాలి Read More »

సురపురం రాజా వెంకటప్పనాయక్‍

1857 మార్చి నెలలో ఉత్తర భారత దేశంలో ప్రారంభమైన సిపాయిల తిరుగుబాటు కొంచెం ఆలస్యంగా జూన్‍ నెలలో హైద్రాబాద్‍ దక్కన్‍కు కూడా వ్యాపించింది. హైద్రాబాద్‍ పట్నంలో అదే జూన్‍ నెలలో తుర్రేబాజ్‍ఖాన్‍, సయ్యద్‍ మౌల్వీ అల్లా ఉద్దీన్‍ల నాయకత్వంలో తిరుగుబాటు తలెత్తింది. కోఠీలో ఉన్న రెసిడెంట్‍ భవనంపై దాడి జరిగింది. భీకరమైన పోరు జరిగినా ఆ …

సురపురం రాజా వెంకటప్పనాయక్‍ Read More »

అది గోన బుద్ధారెడ్డి కట్టించిన గుడి! ఒకప్పుడు వేదాలు వల్లించిన బడి!!

ఆ గుడిలో ఒకప్పుడుండేది నాలుగువేదాలు వల్లించిన బడి. అది నిత్య కళ్యాణం, పచ్చతోరణంలా వెలుగొందిన శివుని గుడి. గర్భాలయ, అర్ధమండపాలతో, ఎత్తైన శిఖరం, దానిపైన ధగధగలాడిన బంగారు కలశం. గర్భాలయం మధ్యలో చక్కటి శివలింగం, అర్ధమండపం మధ్యలో నంది వాహనం. కప్పు నుంచి వేలాడుతున్న గణగణ మోగే కంచుగంట. మహామండపం లేని ఏక కూటాలయం. ఇది …

అది గోన బుద్ధారెడ్డి కట్టించిన గుడి! ఒకప్పుడు వేదాలు వల్లించిన బడి!! Read More »