Author name: deccanland

‘డార్విన్‍ పీడకల’-పర్యావరణ విధ్వంసగాథ: ఒక మెటాఫర్‍


సురవరం ప్రతాపరెడ్డిగారు ‘మామిడిపండు’ గురించి వ్యాసం వెనకటికెప్పుడో రాశారు. ఆయన వ్యాసంలో మామిడి పుట్టు పూర్వోత్తరాలు, చరిత్ర, జాతిభేదాలు వ్యాప్తితో పాటు ఆర్థిక విషయాల గురించి ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. మామిడి చెట్టు పెరగాలంటే ఎటువంటి నేలలు, ఏ శీతోష్ణస్థితిగతులు అవసరమో తెలియజేస్తూ మరికొంత ఆసక్తిని కలిగించే ఉదంతం కూడా రాశారు. ‘‘ఇంగ్లండు చలి ప్రదేశమగుట …

‘డార్విన్‍ పీడకల’-పర్యావరణ విధ్వంసగాథ: ఒక మెటాఫర్‍ Read More »

జన్యు నియంత్రణలో గేమ్‍ ఛేంజర్‍ @ మైక్రోఆర్‍ఎన్‍ఏ

(మైక్రో ఆర్‍ఎన్‍ఏపై పరిశోధనకు గానూ, 2024వ సం।।రానికి ఫిజియాలజి (లేదా) వైద్య శాస్త్ర విభాగంలో నోబెల్‍ బహుమతి వచ్చిన సందర్భంగా..)


మానవ దేహం కణనిర్మితమన్న విషయం మనందరికీ తెలుసు. కణాల లోపల కేంద్రకం, కేంద్రకం లోపల మైటోకాండ్రియా, మైటోకాండ్రియా లోపల క్రోమోజోమ్‍లు చుట్టలుగా చుట్టుకొని ఉంటాయి. ఈ క్రోమోజోముల మెలికలను విడదీస్తే, అది మెలితిరిగిన నిచ్చెన …

జన్యు నియంత్రణలో గేమ్‍ ఛేంజర్‍ @ మైక్రోఆర్‍ఎన్‍ఏ Read More »

గ్రూప్‍-1 మెయిన్స్ సైన్స్ & టెక్నాలజీలో దక్కన్‍ల్యాండ్‍ సంచలనం..!!


గత అక్టోబర్‍లో జరిగిన టీజీపీఎస్సీ గ్రూప్‍-1 మెయిన్స్,
సైన్స్ & టెక్నాజీ విభాగంలో దక్కన్‍ల్యాండ్‍ వ్యాసాల నుండి
100 మార్కులకు పైగా ప్రశ్నలు వచ్చిన వైనం
పోటీ పరీక్షార్థులకు దిక్సూచిగా యువ రచయిత పుట్టా ఓబులేసు వ్యాసాలు

సివిల్స్, గ్రూప్‍-1, గ్రూప్‍-2 వంటి పోటీ పరీక్షల్లో సైన్స్ &టెక్నాలజీ సబ్జెక్ట్ అనేది ప్రవహించే నీటిని తలపిస్తుంది. …

గ్రూప్‍-1 మెయిన్స్ సైన్స్ & టెక్నాలజీలో దక్కన్‍ల్యాండ్‍ సంచలనం..!! Read More »

స్థిరమైన భవిష్యత్తు కోసం పర్వతాలను పరిరక్షించుకుందాం డిసెంబర్‍ 11న అంతర్జాతీయ పర్వత దినోత్సవం

ప్రకృతి మనిషికి అందించిన వనరులు ఎన్నో.. ఎన్నెన్నో. గాలి, నీరు, నిప్పు, అడవులు, బొగ్గు, పెట్రోలియం, బంగారం, వజ్రాలు, ఖనిజాలు, వాతావరణం, వర్షపాతం, కొండలు, గుట్టలు, పర్వతాలు ఇలా ప్రకృతి మనిషికి ఎన్నో ఇచ్చింది. ప్రకృతి మనకు అందించిన ఈ సహజ వనరుల్ని వాడుకోవాలి. వాటిని సంరక్షించుకోవాలి. ఆ బాధ్యత ప్రతీ మనిషికి ఉంది. కానీ …

స్థిరమైన భవిష్యత్తు కోసం పర్వతాలను పరిరక్షించుకుందాం డిసెంబర్‍ 11న అంతర్జాతీయ పర్వత దినోత్సవం Read More »

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా శిలా మరియు ఖనిజ సంపద

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆంధప్రదేశ్‍ యొక్క కోస్తా ప్రాంతంలోని మధ్య భాగంలో ఉంటుంది. ఈ జిల్లాకి ఈశాన్యంలో విశాఖపట్నం జిల్లా, పశ్చిమలో పశ్చిమ గోదావరి జిల్లా, వాయువ్యంలో ఖమ్మం జిల్లా మరియు దక్షిణం, తూర్పులో బంగాళాఖాతం కలదు. కాకినాడ ఈ జిల్లాకు హెడ్‍ క్వార్టర్‍. ఇది కాకుండా ముఖ్య పట్టణాలు, రాజమహేంద్రవరం, సామర్లకోట, పిఠాపురం. కోలకత్తా-చెన్నై …

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా శిలా మరియు ఖనిజ సంపద Read More »

ఇండో- ముస్లిం శైలిలో ఆగ్రా ఫోర్ట్ 1983లో UNESCO చే గుర్తింపు

రాష్ట్రం: ఉత్తర్‍ ప్రదేశ్‍
ప్రకటితం: 1983
విభాగం: కల్చరల్‍ (మాన్యుమెంట్‍)


సార్వత్రిక విలువ: ఆగ్రాకు చెందిన రెడ్‍ ఫోర్ట్ పదహారో శతాబ్దానికి చెందింది. మొఘల్‍ రాజు అక్బర్‍ దీన్ని యమునా నదీతీరంలో నిర్మించాడు. ఇప్పుడు దీన్ని షాజహాన్‍ గార్డెన్స్ వాయువ్య భాగంలో చూడవచ్చు. దీనికి దగ్గర్లోనే తాజ్‍ మహల్‍ ఉంది. ఈ రెడ్‍ ఫోర్ట్ రెడ్‍ …

ఇండో- ముస్లిం శైలిలో ఆగ్రా ఫోర్ట్ 1983లో UNESCO చే గుర్తింపు Read More »

హెరిటేజ్‍ పునరుజ్జీవనం ‘ముడుమాల్‍ మెగాలిథిక్‍ మెనిహిర్స్’ డిజైన్‍ కాంపిటీషన్‍

డిపార్ట్మెంట్‍ ఆఫ్‍ హెరిటేజ్‍ తెలంగాణ నవంబర్‍ 21 నుండి 25 వరకు నిర్వహించిన వరల్డ్ హెరిటేజ్‍ వీక్‍ సెలబ్రేషన్స్-2024 కార్యక్రమ ముగింపు రోజు సందర్భంగా వారసత్వ పరిరక్షణలో యువతను నిమగ్నం చేయడమే లక్ష్యంగా, గ్రాడ్యుయేట్‍ ఆర్కిటెక్చర్‍ విద్యార్థుల కోసం ‘‘పునరుజ్జీవన వారసత్వం’ – ‘ముడుమాల్‍ మెగాలిథిక్‍ మెనిహిర్స్’ పేరుతో డిజైన్‍ పోటీని నిర్వహించారు.


హెరిటేజ్‍ తెలంగాణ …

హెరిటేజ్‍ పునరుజ్జీవనం ‘ముడుమాల్‍ మెగాలిథిక్‍ మెనిహిర్స్’ డిజైన్‍ కాంపిటీషన్‍ Read More »

సుస్థిర ప్రణాళికతోనే హైదరాబాద్‍కు విశ్వహోదా! (వరల్డ్ సిటీస్‍ డే సందర్భంగా)

ఒకప్పుడు నగరాలను జనాభాపరంగా లేదా విస్తీర్ణం పరంగా పెద్ద నగరాలుగా చెప్పేవారు. ఇప్పుడు ఈ రెండు కొలమానాలకు పెద్దగా ప్రాముఖ్యం లేకుండా పోయింది. గత యాభై ఏళ్లుగా రకరకాల కొత్త కొలమానాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. వాటిని బట్టి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని నగరాలకు ఏటా వివిధ ర్యాంకులు ఇస్తుంటారు. పచ్చదనం, పార్కులు, మైదానాలు, పునరుత్పాదక ఇంధన …

సుస్థిర ప్రణాళికతోనే హైదరాబాద్‍కు విశ్వహోదా! (వరల్డ్ సిటీస్‍ డే సందర్భంగా) Read More »

కృత్రిమ మేధస్సుతో మానవ మనుగడ ప్రశ్నార్థకమేనా..!

మానవ మేధస్సు రోజు రోజుకి రూపాంతరాలు చెందుకుంటూ కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతుంది. ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం అభివ•ద్ధి చెందింది అనే ప్రశ్నకు సమాధానంగా ఆర్టిఫిషియల్‍ ఇంటెలిజెన్స్ అనేది ఒక నిదర్శనం. మానవుని లాంటి తెలివితేటలు అవసరమయ్యే పనులను నిర్వహించగల సామర్థ్యం గల తెలివైన యంత్రాల అధ్యయనంగా సాగుతున్న సాంకేతిక మార్గాలలో అత్యంత కీలక పాత్ర …

కృత్రిమ మేధస్సుతో మానవ మనుగడ ప్రశ్నార్థకమేనా..! Read More »

ప్రమాదంలో జీవవైవిధ్యం

సృష్టిలో గల జీవరాశులలో ఏ ఒక్కటి అధికం కాదు, ఏదీ తక్కువ కాదు. అన్ని సమానమే, ఒకదాని మీద ఒకటి ఆధారపడి జీవనం సాగిస్తుంటాయి. మనిషి తన ప్రతి అవసరానికి ప్రకృతి మీద ఆధారపడతాడు. ప్రకృతి లేనిదే మనిషి జీవితం లేదు. ఇది గమనించిన భారతీయ ఋషులు జీవవైవిధ్య చక్రం సక్రమంగా సాగేలా, మనిషి వాటిలో …

ప్రమాదంలో జీవవైవిధ్యం Read More »