Author name: deccanland

జీడికల్లు తీర్థం

జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలో చివరి గ్రామం జీడికల్లు. గొప్ప రామాలయక్షేత్రంగా ప్రసిద్ధి. ప్రతి కార్తీకపున్నమినాడు జీడికల్లు జాతర జరుగుతుంది.


జీడికల్లు 16వ శతాబ్దం తర్వాత కాలం నుంచి వైష్ణవపీఠంగా ప్రసిద్ధం. జీడికల్లు నుంచే చుట్టుపక్కల వైష్ణవాలయాలకు కావాల్సిన సంభావనలు, అంతేకాదు ఉద్యోగులకు జీత, భత్యాలందుతుండేవి. జీడికల్లు చుట్టు సీతారాంపురంలో రాముడు, బ్రాహ్మణపల్లి వేణుగోపాలస్వామి, …

జీడికల్లు తీర్థం Read More »

భారత రాజ్యాంగం ఆమోదించి 75 ఏళ్లు పూర్తి రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్‍ బాబాసాహెబ్‍ అంబేద్కర్‍ డిసెంబర్‍ 6న అంబేద్కర్‍ వర్ధంతి

20వ శతాబ్ది ప్రధమార్ధ భాగంలో భారత రాజకీయ, సాంఘిక, మతవిశ్వాసాల రూపురేఖలపై చెరగని ముద్రవేసిన విప్లవ నాయకుడు, మానవ హక్కుల పోరాట యోధుడు, సంఘసంస్కర్తగా, న్యాయవాదిగా ఆర్థికవేత్తగా, ప్రజాప్రతినిధిగా, బ్రిటిష్‍ రాజ ప్రతినిధి కార్య నిర్వాహక మండలి సభ్యునిగా, భారత రాజ్యాంగ రూపశిల్పిగా, కేంద్ర న్యాయశాఖ మంత్రిగా, బహుముఖ ప్రజ్ఞాశీలిగా సమాజానికి సేవలు అందించి భారతరత్నమై …

భారత రాజ్యాంగం ఆమోదించి 75 ఏళ్లు పూర్తి రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్‍ బాబాసాహెబ్‍ అంబేద్కర్‍ డిసెంబర్‍ 6న అంబేద్కర్‍ వర్ధంతి Read More »

కబిని ప్రకృతితో ఏకత్వాన్ని అనుభవిస్తోంది

విక్రమ్‍ నంజప్ప రచించిన కబిని ఆన్‍ మై మైండ్‍ – మ్యూజింగ్స్ ఆఫ్‍ ఎ నేచురలిస్ట్ చదివిన తర్వాత, నాగర్‍హోళే టైగర్‍ రిజర్వ్లో పులుల గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది. ఇక్కడ నివసించే పులుల గురించి చెప్పని అనేక కథలు విన్న తర్వాత నేను కబినిలో దిగాను. వైవిధ్యమైన పక్షులను చూడటం మొదట నన్ను …

కబిని ప్రకృతితో ఏకత్వాన్ని అనుభవిస్తోంది Read More »

ప్రకృతే సౌందర్యం! 31 ప్రకృతే ఆనందం!! మేము నాగరిక బాటలో! మీరు అనాగరిక దారిలో!

అది 1873వ సంవత్సరం. ఈస్టిండియా కంపెనీ కలకత్తా నగరంలో ప్రజారవాణా నిమిత్తమై ట్రామ్స్ను ప్రవేశపెట్టింది. పోతే, అవి యంత్రశక్తితో కాకుండా, గుర్రాలతో లాగబడేవి. కాలక్రమంలో అవి యాంత్రికశక్తికి మార్చబడినాయి. అదే కాలంలో లండన్‍లో కూడా గుర్రాల ద్వారానే బండ్లు (టాక్సీ) లాగబడేవి. దాదాపు ప్రపంచ వ్యాపితంగా గుర్రాలచే, గాడిదలచే, ఒంటెలచే, ఎడ్ల, దున్నలచే, మంచు ప్రాంతాల్లో …

ప్రకృతే సౌందర్యం! 31 ప్రకృతే ఆనందం!! మేము నాగరిక బాటలో! మీరు అనాగరిక దారిలో! Read More »

సింగరేణి సోలార్‍ విద్యుత్‍ సద్వినియోగానికి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‍ వ్యవస్థ

సోలార్‍ విద్యుత్తును నిలువ ఉంచడమే లక్ష్యం.. పైలెట్‍ ప్రాజెక్ట్గా ఒక మెగావాట్‍ ప్లాంట్‍
దీని ద్వారా ఏడాదికి రూ.1.6 కోట్ల విలువైన సోలార్‍ సద్వినియోగం

ప్రయోగాత్మకంగా మందమర్రి సోలార్‍ ప్లాంట్‍లో ఏర్పాటు
ప్రయోగం సఫలమైతే మరో 2 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‍ ఏర్పాటు
తద్వారా మొత్తం రూ.4.8 కోట్ల లబ్ధి
సింగరేణి సీఎండీ ఎన్‍.బలరామ్‍

సింగరేణి సోలార్‍ విద్యుత్‍ సద్వినియోగానికి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‍ వ్యవస్థ Read More »

పామాయిల్‍ గెల – కాసులు గలగల


ఆయిల్‍ పామ్‍ రైతుకు అమ్మలా అండనిచ్చే మంత్రి తుమ్మల… ప్రస్తుతం ఏ రైతు నోట విన్నా… ఇదే మాట. అనుక్షణం పామాయిల్‍ రైతుల సంక్షేమాన్ని గురించి ఆలోచించే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతుకు మేలు చేసే ఏ అవకాశాన్నైనా
ఉపయోగించుకుంటారు. సెప్టెంబర్‍ నెలలో కేంద్ర మంత్రి శివరాజ్‍ సింగ్‍ చౌహాన్‍ ఖమ్మం జిల్లా సందర్శించినప్పుడు వారికి …

పామాయిల్‍ గెల – కాసులు గలగల Read More »

పర్యావరణాన్ని పరిరక్షించే గిరిజనుల కల్పవృక్షం!

పేదవాడి కలప, ఆకుపచ్చ బంగారంగా పేరొందిన వెదురు- అడవులకు స్థిరీకరణ శక్తిగా పనిచేస్తుంది. అడవుల్లో వర్షాల ధాటికి మట్టి కొట్టుకొని పోకుండా నిలువరిస్తుంది. అడవులపై ఆధారపడిన గిరిజనులతోపాటు, గ్రామీణుల జీవితాలతోనూ వెదురు పెనవేసుకుపోయింది. జీవనోపాధి మార్గంగానే కాకుండా, సామాజిక, సాంస్కృతిక, మతపరమైన కార్యకలాపాల్లోనూ ఒక భాగంలా మారింది. వెదురుకు ఉన్న బహుళ ప్రయోజనకర లక్షణాల కారణంగా …

పర్యావరణాన్ని పరిరక్షించే గిరిజనుల కల్పవృక్షం! Read More »

పురాతన ధాన్యం- చిరుధాన్యాల పుణరాగమనం మిల్లెట్‍ మ్యాన్‍ ఆఫ్‍ ఇండియా డా. ఖాదర్‍ వలికి ఆక్స్ ఫర్డ్ గ్రామర్‍ స్కూల్‍ సత్కారం

నవంబర్‍ 18న హైదరాబాద్‍, హిమాయత్‍నగర్‍లోని ఆక్స్ఫర్డ్ గ్రామర్‍ స్కూల్‍ యాజమాన్యం పద్మశ్రీ అవార్డు గ్రహిత డాక్టర్‍ ఖాదర్‍ వలికి ఆతిథ్యమిచ్చి సత్కరించారు.


ఈ సందర్భంగా సత్కారగ్రహీత డాక్టర్‍ ఖాదర్‍వలి మాట్లాడుతూ.. వరి మరియు గోధుమ వంటి సాంప్రదాయ ప్రధాన పంటల నుండి ప్రపంచ ఆహార ఉత్పత్తి మరియు మానవ ఆరోగ్యంపై మన ద•ష్టిని మరల్చవలసిన అవసరాన్ని …

పురాతన ధాన్యం- చిరుధాన్యాల పుణరాగమనం మిల్లెట్‍ మ్యాన్‍ ఆఫ్‍ ఇండియా డా. ఖాదర్‍ వలికి ఆక్స్ ఫర్డ్ గ్రామర్‍ స్కూల్‍ సత్కారం Read More »

సాదిక్‍ అంటే నిరంతర చలనం!

ఒక సంఘ సేవకుడి గురించి మాట్లాడుకుందాం. ఒక మనసున్న స్నేహితుడి గురించి మాట్లాడుకుందాం. ఒక సాహిత్య ప్రేమికుడి గురించి మాట్లాడుకుందాం. సాహిత్యానికి నాలుగు చక్రాల కాళ్ళిచ్చి తోపుడుబండి పేరిట ఊరూరా చేర్చిన కార్యకర్త గురించి మాట్లాడుకుందాం. చదువుకోవడానికి ఆర్ధికసాయం అవసరమైన వాళ్ళకు నేనున్నానని అండగా నిలబడ్డ ఒక చేయూత గురించి మాట్లాడుకుందాం. ఒక జర్నలిస్ట్ గురించి …

సాదిక్‍ అంటే నిరంతర చలనం! Read More »

పిల్లల గ్రంథాలయాలు – ప్రాముఖ్యత


57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలపై కార్యక్రమం

బాల చెలిమి తెలంగాణ రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం సహకారంతో, హిమాయత్‍నగర్‍, హైదరాబాదులోని ఆక్స్ఫర్డ్ గ్రామర్‍ స్కూల్‍ కలసి నవంబర్‍ 19న, 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ‘‘పిల్లల గ్రంథాలయాలు మరియు వాటి ప్రాముఖ్యత’’ పై కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం, అఫ్జల్‍గంజ్‍, …

పిల్లల గ్రంథాలయాలు – ప్రాముఖ్యత Read More »