Author name: deccanland

చాయ్‍ గరం

హైద్రాబాద్‍ ఆత్మ చార్మినార్‍లో కాదు
ఇరానీ చాయ్‍లో దాక్కుని ఉంది.
            - జాన్‍దార్‍ అఫ్సర్‍, ప్రముఖ ఉర్దూ కవి


మీరెపుడైనా ఖడక్‍ చమచ్‍ చాయ్‍ తాగినారా? పోనీ మలయ్‍దార్‍ పౌనా చాయ్‍? అయ్యో అది భీ తాగలేదా మరి ఉత్త ఖడక్‍ చాయ్‍? జాఫ్రానీ చాయ్‍? ఘావా? గులాబీ పత్తా కా చాయ్‍?
అరెరె ఎంత …

చాయ్‍ గరం Read More »

ప్రమాదకారక పరిశ్రమలు – ప్రజా చైతన్యం – పర్యావరణం

భారతదేశంలో అమెరికాకు చెందిన బహుళ జాతి సంస్థ యూనియన్‍ కార్బైడ్‍ కర్మాగారం గురించి మనకు తెలుసు. భోపాల్‍ దుర్ఘటన ద్వారా అటువంటి కంపెనీ ఒకటుందని మనకు తెలిసింది. డిసెంబర్‍ 4, 1984లో కర్మాగారంలో సంభవించిన ప్రమాదం కారణంగా మిథైల్‍ ఐసోసైనేట్‍ అనే విషవాయువు 46.3 టన్నుల మేరకు గాలిలో కలిసిపోయింది. ఆ అర్థరాత్రి కార్బైడ్‍ కంపెనీ …

ప్రమాదకారక పరిశ్రమలు – ప్రజా చైతన్యం – పర్యావరణం Read More »

ముందు తరానికి భవితనిచ్చేది వారసత్వమే! జులై 21-31 వరకు ఢిల్లీలోని భారత మండపంలో జరిగిన UNESCO 46వ సదస్సు


UNESCOకు 1 మిలియన్‍ డాలర్ల విరాళాన్ని ప్రకటించిన భారత ప్రధాని మోదీ
జులై 21-31 వరకు ఢిల్లీలోని భారత మండపంలో జరిగిన UNESCO 46వ సదస్సు
పాల్గొన్న 195 దేశాల ప్రతినిధులు
సెషన్‍ యొక్క థీమ్‍ ‘‘హెరిటేజ్‍ అండ్‍ కమ్యూనిటీస్‍: వరల్డ్ హెరిటేజ్‍ ప్రాపర్టీస్‍ యొక్క సుస్థిరమైనమేనేజ్‍మెంట్‍ కోసం ప్రభావవంతమైన విధానాలు.’’

పురాతన స్థలాలు, చారిత్రక …

ముందు తరానికి భవితనిచ్చేది వారసత్వమే! జులై 21-31 వరకు ఢిల్లీలోని భారత మండపంలో జరిగిన UNESCO 46వ సదస్సు Read More »

యునెస్కో జాబితాలో అస్సాం పిరమిడ్లు

యునెస్కో అస్సాంలోని అహోమ్‍ రాజవంశానికి చెందిన మొయిదమ్స్ను భారతదేశ 43వ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా పేర్కొంది. అహోం రాజులు, రాణులు మరియు ప్రభువుల శ్మశానవాటికలను అస్సాం పిరమిడ్‍లుగా కూడా పిలవబడే మొయిడమ్‍లు యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడ్డాయి.


న్యూ ఢిల్లీలో జరిగిన యునెస్కో 46వ ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశంలో అస్సాంలోని అహోం రాజవంశానికి …

యునెస్కో జాబితాలో అస్సాం పిరమిడ్లు Read More »

ఆధునిక సమాజంలో అడవితల్లి బిడ్డలు ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

కష్టం ఎంతైనా తరగని చిరునవ్వు.. తరాలు మారినా మారని సంస్కృతి ఆదివాసీలకే సొంతం. అడవితల్లిని నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసీ గిరిజనుల సంప్రదాయాలు నేటికీ అద్దం పడుతున్నాయి. ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రస్తుత ఆధునిక సమాజంలోనూ వారి సంస్కృతిని కాపాడుకుంటూ తరువాత తరాలకు అందిస్తున్నారు. గుస్సాడీ ఉత్సవాలతో గ్రామాల మధ్య ఐక్యతను చాటుతూ దండోరా సంబరాలతో ఆకట్టుకుంటున్నారు. గుస్సాడి …

ఆధునిక సమాజంలో అడవితల్లి బిడ్డలు ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం Read More »

ఆంధప్రదేశ్‍ రాష్ట్రం యొక్క శిలా మరియు ఖనిజ సంపద

ఆంధప్రదేశ్‍ రాష్ట్రం నుండి తెలంగాణ విడిపోయిన తరువాత ఇప్పుడున్న భూభాగం 1,60,205 చదరపు కిలోమీటర్లలో విస్తరించి వున్నది. ఈ రాష్ట్రానికి ఉత్తరాన తెలంగాణ, ఒడిస్సా, తూర్పులో బంగాళాఖాతం, తమిళనాడు, దక్షిణ దిశలో మరియు పశ్చిమ దిశలో కర్ణాటక ఉన్నది. పుదుచ్చేరి యొక్క చిన్న ప్రాంతమైన యానం జిల్లా (30 చ.కి.మీ) గోదావరి డెల్టాలో ఉండడం విశేషం.…

ఆంధప్రదేశ్‍ రాష్ట్రం యొక్క శిలా మరియు ఖనిజ సంపద Read More »

దక్కన్‍ల్యాండ్‍పై ప్రముఖల అభిప్రాయాలు 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దక్కన్‍ల్యాండ్‍

‘‘దక్కన్‍ల్యాండ్‍’’ మాసపత్రిక పది సంవత్సరాల సందర్భంగా ప్రముఖలు అభిప్రాయలు తెలిపారు.
2024 ఆగస్టు మాసంతో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా
మరికొందరి అభిప్రాయాలు ప్రచురించగలమని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం.
వారథిగా వర్థిల్లాలి


గోలకొండ పత్రిక, మీజాన్‍, వరంగల్‍ వాణి, జనధర్మ వంటి తెలంగాణ వారపత్రికలూ, దినపత్రికలు ప్రజల మన్ననలు పొందినట్టే ‘దక్కన్‍ ల్యాండ్‍’ మాసపత్రిక ఆధునిక

దక్కన్‍ల్యాండ్‍పై ప్రముఖల అభిప్రాయాలు 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దక్కన్‍ల్యాండ్‍ Read More »

ఎలిఫెంటా గుహలు 1987లో UNESCO చే గుర్తింపు

ఉనికి: మహారాష్ట్ర
ప్రకటించిన సంవత్సరం: 1987
విభాగం: సాంస్కృతికం (సైట్‍)


ముంబైకి సమీపంలో సముద్రంలోని ఒక ద్వీపంలో ‘‘సిటీ ఆఫ్‍ కేవ్స్’’ ఉంది. శివారాధనతో ముడిపడి ఉన్న అనేక శిల్పాలను ఇక్కడ చూడవచ్చు. భారతీయ కళను దాని అత్యంత పరిపూర్ణమైన వ్యక్తీకరణలో ఇక్కడ చోటుచేసుకుంది. మరీ ముఖ్యంగా ప్రధాన గుహలోని భారీ, ఎత్తైన రిలీఫ్‍ (తలం …

ఎలిఫెంటా గుహలు 1987లో UNESCO చే గుర్తింపు Read More »

సాంకేతిక రంగానికి నిరంతర సవాల్‍ @ సైబర్‍ సెక్యూరిటీ..!!

2023వ సం।।లో అత్యధిక ఫిషింగ్‍ దాడులకు గురవుతున్న దేశాలలో యూఎస్‍, యూకే తరువాత ఇండియా 3వ స్థానంలో నిలిచింది. ఇండియాలోని సాంకేతిక పరిశ్రమ దాదాపు 33 శాతం ఇలాంటి ఫిషింగ్‍ దాడులను ఎదుర్కొం టోంది. ఆర్థిక మరియు భీమా రంగాలు సైబర్‍ నేరగాళ్ళకు ప్రధాన లక్ష్యంగా మారాయని యూఎన్‍ఓ గ్లోబల్‍ సైబర్‍ సెక్యూరిటీ నివేదిక తెలుపుతోంది.…

సాంకేతిక రంగానికి నిరంతర సవాల్‍ @ సైబర్‍ సెక్యూరిటీ..!! Read More »

సూగూరు చరిత్ర

సూగూరు గ్రామం మండల కేంద్రమైన పెబ్బేరు నుండి 10 కి.మీ. దూరంలోను, సమీప పట్టణమైన జిల్లా కేంద్రం వనపర్తి నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది. ఇపుడున్న సూగూరుకు పాతగ్రామం ఆనవాళ్ళున్న సూగూరు పాటిగడ్డ ఉంది.


సూగూరు ఒకప్పుడు సంస్థానం రాజధాని. ‘సొగ’ అంటే ధైర్యం అని అర్థముంది. సొగంఊరు = సొగూరు, రానురాను …

సూగూరు చరిత్ర Read More »