దక్కన్‍ల్యాండ్‍పై ప్రముఖల అభిప్రాయాలు
12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దక్కన్‍ల్యాండ్
‘‘దక్కన్‍ల్యాండ్’’ మాసపత్రిక పది సంవత్సరాల సందర్భంగా ప్రముఖలు అభిప్రాయలు తెలిపారు.
2024 ఆగస్టు మాసంతో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా
మరికొందరి అభిప్రాయాలు ప్రచురించగలమని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం.
విశ్లేషణాత్మక దక్కన్ ల్యాండ్
పది వసంతాలు నింపుకొని నూట ఇరవై ఐదు సంచికల్ని ప్రచురించి లోతైన విశ్లేషనలను అందించిన
దక్కన్‍ల్యాండ్‍పై ప్రముఖల అభిప్రాయాలు Read More »










