పెద్దమ్మకు బోనమెత్తిన మూసీ
‘‘పావు కిలో మటన్, అది వద్దంటే,
ఆఫ్ కిలో చికెన్ తెస్తే, అదో గొప్ప మనకి…
తక్కువోల్లం కదా బిడ్డా మనం…
తెనుగోల్ల ఇంట్ల పుట్టిన మనలాంటి కింది కులాలోల్లు, తాగుల్లకు, తిండికి అప్పు సప్పు చేసి ఖర్చు పెడ్తరన్న మస్తు చెడ్డ పేరుంది.అది బలుపు అన్న సంగతి, సార్కలు తేలినంక తెలుస్తది. అంతో ఇంత …
పెద్దమ్మకు బోనమెత్తిన మూసీ Read More »












