Author name: deccanland

ప్రతి హృదయం పావన బృందావనం – పర్యావరణ హితం

కృష్ణాష్టమిని భారతదేశమంతా భక్తి శ్రద్ధలతో ఘనంగా ప్రతి ఏటా జరుపుకుంటూనే ఉంటుంది. కృష్ణుడి పట్ల భక్త్యారాధనల విషయంలో భారతీయులు తత్పరత గొప్పదని చాటుకుంటూ ఉంటాం. కృష్ణుడు బృందావనంలో గోపికలతో క్రీడించిన విషయాన్ని అనేక రకాలుగా అభివర్ణించుకుని మురిసిపోతూ ఉంటాం. బృందావన విహారి గూర్చి పలు అంశాలు ఎప్పుడూ ప్రసక్తమవు తూనే ఉంటాయి. బృందావనంలో కృష్ణుడు ఆలమందను …

ప్రతి హృదయం పావన బృందావనం – పర్యావరణ హితం Read More »

వైఢూర్యం చ మహారత్నం

వజ్రం, వైఢూర్యాలు, మణిమాణిక్యాల వర్ణనలు మన సాహిత్యంలో తరచూ కనిపిస్తాయి. బంగారురంగులో మెరిసే వాటిని వైఢూర్యంతో పోలుస్తారు. నవరత్నాలలో ఒకటిగా ఈ వైఢూర్యం మన సంస్కృ తికి వేదకాలంనాటి నుండి చిరపరిచితం.
వైఢూర్యానికి మరిన్ని పేర్లు :

  1. విధుర / విధుర పత్రం
  2. మహేశ్వర
  3. హిరణ్యాభ
  4. హరితాశ్మ
  5. శ్యామరత్న
  6. కాంతాకుసుమ
  7. కేతు రత్న
  8. బిడాలాక్ష
  9. మార్జాలాక్ష

వైఢూర్యం చ మహారత్నం Read More »

ఒకప్పుడు ఘనంగా జరిగిన తిరునాళ్ళు! ఇప్పుడేమో చెల్లా చెదురుగా పడి ఉన్న రాళ్లు!!

ఆమాట నిజమే. కాకతీయ గణపతి దేవుని కాలంలో నిర్మింపబడిన ఆ త్రికూటాలయంలో తిరునాళ్లు ఘనంగానే జరిగాయి. అప్పటి దాకా ఎందుకు గత 50 ఏళ్ల క్రితం కూడా చుట్టు పక్కల ఊర్ల నుంచి బళ్లు కట్టుకొని వచ్చిన ప్రజలు ఒళ్లంతా కళ్లు జేసుకొని ఆ తిరునాళ్లను చూచేవాళ్లని ఇప్పటికీ గుర్తున్న పెద్దలు చెబుతున్నారు. అది ఎక్కడో …

ఒకప్పుడు ఘనంగా జరిగిన తిరునాళ్ళు! ఇప్పుడేమో చెల్లా చెదురుగా పడి ఉన్న రాళ్లు!! Read More »

హైద్రాబాదుకు అచ్చిరాని సెప్టెంబరు నెల

1970 సెప్టెంబరు నెల ఆఖరి రోజులు.
అర్ధరాత్రి దాటింది. వర్షం… వర్షం. మిన్నూ మన్నూ ఏకం చేసే కుండపోత వర్షం. గాలి వాన, ఉరుములు… మెరుపులు. నడినెత్తిన పడుతున్నట్లు, నిప్పులు కురుస్తున్నట్లు, పిడుగులు పడుతున్న చప్పుడు. అమ్మ ‘అర్జునా ఫల్గుణా’ అని భయంతో చెవులు మూసుకుని మంత్రం జపిస్తుంది. స్వామి ఇల్లు సగం పెంకుటిల్లు సగం …

హైద్రాబాదుకు అచ్చిరాని సెప్టెంబరు నెల Read More »

సులభవ్యాపార విధాన సమిధలుగా కార్మికులు

సులభ వ్యాపార విధాన భావనకు పురుడు పోసి, పెంచి పోషించినది ప్రపంచబ్యాంకు. మొదటగా 2002లో ‘వ్యాపారం చేయడం’ నివేదిక ద్వారా యీ విధానాలకు పునాది వేసింది. వ్యాపారం ప్రారంభం, నిర్మాణాల అనుమతులూ, విద్యుత్‍ లభ్యతా, ఋణ పరపతీ, పన్నులూ తదితర వర్తక విధానాలూ సులువుగా, ప్రోత్సాహకంగా వున్నాయా లేదా అన్నవి సులభ వ్యాపారానికి ముఖ్యం. వివిధ …

సులభవ్యాపార విధాన సమిధలుగా కార్మికులు Read More »

సమాజాన్ని చిత్రిక పట్టేది రచయితలే!

సమాజ సంస్కరణ, సమస్యల చిత్రణ రచయితల బాధ్యత అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‍ కె. లక్ష్మణ్‍ అన్నారు. ఆగస్టు 24 శనివారం తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో డా.దేవులపల్లి రామానుజ రావు 107వ జయంతి సందర్భంగా జరిగిన సభలో ప్రముఖ కవి డాక్టర్‍ సీతారాంకు దేవులపల్లి రామానుజ రావు సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. పరిషత్తు …

సమాజాన్ని చిత్రిక పట్టేది రచయితలే! Read More »

‘గాలీబ్‍ ఫించన్‍’ కథ

18వ శతాబ్దంలో మొఘల్‍ సామ్రాజ్యం పతనావస్థకి చేరుకుంది. కానీ అప్పుడు ఢిల్లీ గొప్ప ఉర్దూ కవులకు నిలయంగా మారింది. 1800 వ దశకం ప్రారంభంలో మీర్జా ఆసదుల్లాఖాన్‍ గాలీబ్‍ అందరి కంటే ఉన్నతంగా ఆవిర్భవించాడు. గాలీబ్‍ ప్రేమ గురించి, బాధ గురించి మద్యం గురించి మాత్రమే కాదు జీవితంలోని బాధల గురించి గొప్ప కవిత్వం రాశాడు.…

‘గాలీబ్‍ ఫించన్‍’ కథ Read More »

సివిల్స్ లో విజేతలుగా నిలవండి

మెయిన్స్ లో విజయం సాధించిన వారికి రూ.లక్ష అందజేస్తాం…
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‍ రెడ్డి
సివిల్స్లో తెలంగాణ సత్తా చాటి తెలంగాణ గౌరవాన్ని జాతి స్థాయిలో నిలపాలి

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
సివిల్స్ మెయిన్స్కు క్వాలిఫై అయిన 135 మందికి
రాజీవ్‍ గాంధీ సివిల్స్ అభయ హస్తం కింద రూ.లక్ష చొప్పున చెక్కుల

సివిల్స్ లో విజేతలుగా నిలవండి Read More »

క్రిటికల్‍ ఖనిజాల అన్వేషణ దృష్టి కేంద్రీకరించిన జియోలాజికల్‍ సర్వే ఆఫ్‍ ఇండియా, కేంద్ర గనుల శాఖ

జియోలాజికల్‍ సర్వే ఆఫ్‍ ఇండియా మరియు కేంద్ర ఘనుల శాఖ క్రిటికల్‍ ఖనిజాల అన్వేషణపై దృష్టి కేంద్రీకరించింది. క్రిటికల్‍ ఖనిజాలు అనేవి దేశ అవసరాలను బట్టి, అవసరాల కన్నా నిక్షేపాలు తక్కువగాని, అసలు లేకపోవడం వల్ల దిగుమతి చేసుకోవలసిన పరిస్థితి రావడం, ఆర్థికంగా దేశంపై భారం కావడం వల్ల అలాంటి ఖనిజాలను క్రిటికల్‍గా నిర్ధారించి త్వరితగతిలో …

క్రిటికల్‍ ఖనిజాల అన్వేషణ దృష్టి కేంద్రీకరించిన జియోలాజికల్‍ సర్వే ఆఫ్‍ ఇండియా, కేంద్ర గనుల శాఖ Read More »

నెక్లెస్‍ రోడ్డులో గద్దర్‍ స్మారక చిహ్నం

గద్దర్‍ ఫౌండేషన్‍కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.3 కోట్లు మంజూరు
రవీంద్రభారతిలో జరిగిన గద్దర్‍ ప్రథమ వర్ధంతి వేడుకలో ప్రభుత్వ ప్రకటన
హాజరైన వివిధ ప్రజా ప్రతినిధులు, మేధావులు, కవులు, కళాకారులు, ప్రజలు
ఆగస్టు 6న రవీంద్రభారతిలో గద్దర్‍ ప్రథమ వర్ధంతి వేడుకలను ‘గద్దర్‍ ఫౌండేషన్‍’ ఘనంగా నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మేధావులు, కవులు,

నెక్లెస్‍ రోడ్డులో గద్దర్‍ స్మారక చిహ్నం Read More »