సింగరేణి కార్మికులకు దసరా కానుకగా 33 శాతం లాభాల బోనస్
దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు తీపి కబురు తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం (2023-24) సింగరేణి సాధించిన 4701 కోట్ల రూపాయల లాభాలలో సంస్థ వ్యాపార విస్తరణ ప్రణాళికల కోసం రూ.2,289 కోట్ల కేటాయించగా.. మిగిలిన 2412 కోట్ల రూపాయలపై 33 శాతాన్ని లాభాల వాటా బోనస్‍గా కార్మికులకు చెల్లించనున్నట్లు రాష్ట్ర …
సింగరేణి కార్మికులకు దసరా కానుకగా 33 శాతం లాభాల బోనస్ Read More »












