వరద బాధితులకు సింగరేణి ఉద్యోగుల సాయం
తెలంగాణ వరద బాధితుల కోసం సింగరేణి కాలరీస్ అధికారులు, ఉద్యోగులు తమ ఒకరోజు బేసిక్ జీతం 10.25 కోట్లను విరాళంగా ప్రకటించారు. ఈ చెక్కును గురువారం (సెప్టెంబర్ 19) రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు సమక్షంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎనర్జీ సెక్రటరీ రోనాల్డ్ రోస్, …
వరద బాధితులకు సింగరేణి ఉద్యోగుల సాయం Read More »









