పగటివేషం – పరమార్థం
పగటివేషాలు అనే కళా రూపం జాతి, కుల, వంశ, వైశిష్టతను కాపాడేదిగా చెప్పవచ్చు, భిన్నమతాలకు, కులాలకు నిలయమైన మన భారతీయ సంస్క•తిలో అట్టడుగు వర్గాలు మాత్రమే పగటివేషాలతో సంస్క•తిని పరిరక్షిస్తున్నారు. పగటివేషాలు అనేక కళల్లో ఒకటి. వీళ్ళను కళాకారులుగా పేర్కొనవచ్చు. ప్రజల వినోదం కోసం ప్రదర్శించబడే కళారూపాలు చాలా వరకు రాత్రివేళల్లోనే ప్రదర్శించబడతాయి. కాని రాత్రి …
పగటివేషం – పరమార్థం Read More »











