Author name: deccanland

మాకూ… జీవించే స్వేచ్ఛ నివ్వరూ… ఏ గ్రేట్‍ ఇండియన్‍ బస్టర్డ్

నింగి, నేల, నీరు, నిప్పు, గాలి… అనేవి పంచభూతాలు. మనిషి శరీరం పాంచభౌతికం అన్నది శాస్త్రం. ‘‘పంచభూతాల సమాహారమే ఈ ప్రకృతి’’ అంది ప్రాచీన సాహిత్యం. అయితే మనిషి ఈ పరమసత్యాన్ని విస్మరించాడు. పంచభూతాల్లో దేన్నీ సజావుగా, సహజంగా మననీయడం లేదు. మనిషి ఎక్కడున్నా విచ్ఛిన్నమే! అడుగిడిన ప్రతిచోటా పర్యావరణ విధ్వంసమే అని మనిషి – …

మాకూ… జీవించే స్వేచ్ఛ నివ్వరూ… ఏ గ్రేట్‍ ఇండియన్‍ బస్టర్డ్ Read More »

కర్ణాటక రాష్ట్రంలోని జియో హెరిటేజ్‍ స్థలాలు

కర్ణాటక రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం జియోలాజికల్‍ మాన్యుమెంట్స్గా గుర్తించిన స్థలాలు నాలుగు (4).

1) మరిడిహల్లి పిల్లో లావాస్ట్రక్చర్‍, చిత్రదుర్గా జిల్లా
2) లాల్‍భాగ్‍, బెంగళూరులోని పెనిన్‍సులర్‍ గ్నైస్‍
3) సేంట్‍ మేరీస్‍ ద్వీపంలోని కాలమ్‍నార్‍ జాయింట్స్ వల్కానిక్స్లో
4) పెద్దపల్లిలోని పైరోక్లాస్టిక్‍ శిలలు, కోలార్‍ జిల్లా
ఈ జియోహెరిటేజ్‍ స్థలాలు వివరణ క్రింద ఇవ్వబడినది.…

కర్ణాటక రాష్ట్రంలోని జియో హెరిటేజ్‍ స్థలాలు Read More »

సుందర నగరాల్లో ఛిద్రమౌతున్న బాల్యం

నేపథ్యం:
వేగావంతమవుతున్న పట్టణీకరణతో పాటు పట్టణాలలో పేదలు నివసించే ప్రాంతాల జనాభా కూడా పెరుగుతుంది సుమారు ఆరు కోట్ల యాభై లక్షల మంది ప్రజలు అంటే పట్టణ జనాభాలో 27% మంది అరకొర వసతులున్న ఈ బస్తీలలో నివసిస్తున్నారని 2011 జనాభా లెక్కలు నివేదించాయి. 2011 తర్వాత అధికారికంగా మురికివాడల జనాభా లెక్కలు ఏమీ లేవు …

సుందర నగరాల్లో ఛిద్రమౌతున్న బాల్యం Read More »

మే 3న పత్రికా స్వేచ్ఛా దినోత్సవం

ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం ప్రతి సంవత్సరం మే 3న నిర్వహించబడుతుంది. పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు, పత్రికా స్వేచ్ఛపై అవగాహన కల్పించటానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు. ఆఫ్రికాలోని చాలా దేశాల్లో పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు ఉండేవి. వాటికి నిరసనగా ఆఫ్రికన్‍ జర్నలిస్టులు 1991, ఏప్రిల్‍ 29 నుండి మే 3వ తేదీవరకు ఆఫ్రికాలోని నమీబియా దేశపు …

మే 3న పత్రికా స్వేచ్ఛా దినోత్సవం Read More »

జీవవైవిధ్యంతో పశ్చిమ కనుమలు


ఉనికి: మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, కేరళలో 39 సీరియల్‍ సైట్స్
గుర్తింపు : 2012

విభాగం : నేచురల్‍
సార్వత్రిక విలువ:

భారతదేశ పశ్చిమ తీరం పొడుగునా కొండల గొలుసుగా ఉండే పశ్చిమ కనుమలు హిమాలయ పర్వతాల గొలుసు కంటే ప్రాచీనమైనవి. ఇవి ఈ ప్రాంతపు ఉష్ణ వాతావరణాన్ని చల్లబరిచేలా భారతీయ రుతుపవనాల తీరుతెన్నులను మారుస్తాయి. …

జీవవైవిధ్యంతో పశ్చిమ కనుమలు Read More »

సంక్షోభంలో జ్ఞాన భాండాగారాలు మే 18న అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా

అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం (IMD) ప్రతి సంవత్సరం మే 18న జరుపుకుంటారు. ఏ సంస్క•తిలోనైనా మ్యూజియంల ప్రాముఖ్యతను హైలైట్‍ చేయడానికి ఈ రోజును పాటిస్తారు. మ్యూజియంలు సాంస్క•తిక మార్పిడి, సంస్క•తుల సుసంపన్నం, ప్రజల మధ్య పరస్పర అవగాహన, సహకారం మరియు శాంతి అభివ•ద్ధికి ముఖ్యమైన సాధనాలు.


మ్యూజియంలు, వారు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ప్రజలకు అవగాహన …

సంక్షోభంలో జ్ఞాన భాండాగారాలు మే 18న అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా Read More »

చరిగొండ చరిత్ర

చరికొండ గ్రామము పాత మహబూబ్‍ నగరం జిల్లా, కల్వకుర్తి తాలుకా, ఆమనగల్‍ మండలంలో వుండేది. ఇప్పుడది రంగారెడ్డి జిల్లా, కడ్తాల మండలానికి మార్చబడ్డది. గ్రామానికి ఉత్తరంగా మేడిపల్లి నక్కేర్త, తూర్పున కొలుకులపల్లి, దక్షిణాన నాగిళ్ళ, పడమర ముదివెన్ను గ్రామాలున్నాయి.


చరికొండలో అడివి దాదాపు 5వేలఎకరాలలో విస్తరించి వుండేది. అడవిలో నీటివూటల కాలువలు, వూరి దగ్గర పారే …

చరిగొండ చరిత్ర Read More »

బి.పి. మండల్‍ (బిందేశ్వరి ప్రసాద్‍ మండల్‍)

బీహార్‍లోని బనారస్‍లోని ఒక యాదవ్‍ కుటుంబంలో 1918 ఆగస్టు 25న జన్మించాడు. మాధేపురా జిల్లాలోని మోరో గ్రామంలో పెరిగాడు. మండేపురంలో మండల్‍ తన ప్రాథమిక విద్యని, దర్భాంగాలో ఉన్నత పాఠశాల విద్యని, 1930లలో పాట్నా కాలేజీలో ఇంటర్మీడియేట్‍ పూర్తి చేసిండు. ఆ తరువాత పై చదువులకై అతను ప్రెసిడెన్సీ కళాశాల కలకత్తాలో చేరిండు. దురద•ష్టవ శాత్తు, …

బి.పి. మండల్‍ (బిందేశ్వరి ప్రసాద్‍ మండల్‍) Read More »

త్యాగానికి చిరునామా అమ్మ మే 12 మాతృ దినోత్సవం

కని పెంచిన తల్లి గొప్పతనాన్ని గుర్తుతెచ్చుకోవడం కోసం ప్రతి సంవత్సరం మే నెలలోని రెండవ ఆదివారం (ఎక్కువ దేశాలలో) నాడు జరుపుకుంటారు. ‘మదర్‍ ఆఫ్‍ గాడ్స్’గా పిలువబడుతున్న రియా దేవతకు నివాళి అర్పించే నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని మొదటిసారిగా గ్రీస్‍ దేశంలో నిర్వహించారు.
తల్లిదండ్రులను దైవాలుగా భావిస్తూ ఆదరించే సంప్రదాయం భారతదేశంలో ఉంది. పాశ్చాత్య దేశాలలో …

త్యాగానికి చిరునామా అమ్మ మే 12 మాతృ దినోత్సవం Read More »

ప్రకృతే సౌందర్యం! 24 ప్రకృతే ఆనందం!! స్వేచ్ఛా విహంగులం! అయినా, అనునిత్యం ప్రాణసంకటం!!

గోడలపై పులి చర్మాలు, ద్వారాల పైభాగంలో దుప్పుల కొమ్ములు, మెడలో పులిగోళ్ళు, తలపైన అందమైన పక్షి ఈకలతో చేసిన టోపీలు ఉన్నత వర్గాల దర్పానికి చిహ్నం! ఇలాంటి ప్రతీకల్ని సినిమాల్లో చూస్తూ వుంటాం! పాశ్చాత్య దేశాల్లో రాణులు, మహా రాణులు, రాజులు, యోధులు పక్షుల ఈకలతో చేసిన అలంకరణ ఆహార్యాలతో కనిపిస్తూ వుంటారు. పక్షి ఈకల …

ప్రకృతే సౌందర్యం! 24 ప్రకృతే ఆనందం!! స్వేచ్ఛా విహంగులం! అయినా, అనునిత్యం ప్రాణసంకటం!! Read More »