Author name: deccanland

టెక్నాలజీ ఎక్సలెన్స్ అవార్డు- 2024 గ్రహీత కమతం మహేందర్‍రెడ్డి

జియాలజీ మరియు జియో సొల్యూషన్స్ విభాగంలో అవార్డు గ్రహీతగా టెక్నాలజీ ఎక్సలెన్స్ అవార్డస్ 2024ని కె. మహేందర్‍ రెడ్డి, మాజీ డైరెక్టర్‍ GSI (జియలాజికల్‍ సర్వే ఆఫ్‍ ఇండియా) నిపుణుల బ•ందం సభ్యుడు. క్రిటికల్‍ మినరల్‍ ట్రాకర్స్ ప్రతిష్ఠాకరమైన టెక్నాలజీ ఎక్సలెన్స్ అవార్డస్ 2024కి నేపాల్‍లోని ఖాట్మండులో పురస్కారం అందుకున్న శుభ సందర్భంలో అభినందనలు… శుభాకాంక్షలు!…

టెక్నాలజీ ఎక్సలెన్స్ అవార్డు- 2024 గ్రహీత కమతం మహేందర్‍రెడ్డి Read More »

ప్రకృతే సౌందర్యం! 25 ప్రకృతే ఆనందం!! ఎల్లలెరుగని పక్షులం! కల్లలెరుగని జీవులం!!

అది వాగా సరిహద్దు. అమృత్‍సర్‍కు, లాహోర్‍కు మధ్యన వుండే భారత్‍, పాక్‍ల సరిహద్దు. రోజు సాయంత్రం ఇక్కడ ఇరు దేశాల పతాకాల అవనతం వుంటుంది. దినమంతా ఇరుదేశాల సైనికులు తప్ప జనాలు కనపడరు. అటు నుంచి మహమ్మద్‍ అలీ జిన్నా, ఇటు నుంచి మహాత్మా గాంధీ చిత్రపటాలు ఒకరినొకరు పలకరించుకుంటున్నట్లుగా వుంటాయి. సాయంత్రం ఇటు నుంచి …

ప్రకృతే సౌందర్యం! 25 ప్రకృతే ఆనందం!! ఎల్లలెరుగని పక్షులం! కల్లలెరుగని జీవులం!! Read More »

భూతాపం భవిష్యత్తు తరాలకు శాపంగా మారుతోందా!

అసాధారణ అతి ఉష్ణోగ్రతలు, దీర్ఘకాలం కొనసాగుతున్న వడగాలులు, తీవ్రమైన వాతావరణ మార్పులతో ప్రపంచ మానవాళి, ప్రాణి కోటి నిప్పుల కొలిమిలో నివసించాల్సిన అగత్యం ఏర్పడుతున్నదని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ ప్రతికూల మార్పులతో ప్రతి వేసవిలో దేశాల గరిష్ట ఉష్ణోగ్రతలు అస్థిరంగా, అవాంఛనీయంగా, అనారోగ్యకరంగా మారుతూనే ఉన్నాయి. భూతాపాన్ని అంచనా వేయడం, హరితగ•హ ప్రభావాన్ని (గ్రీన్‍ …

భూతాపం భవిష్యత్తు తరాలకు శాపంగా మారుతోందా! Read More »

భూమి పునరుద్ధరణ జూన్‍ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం

థీమ్‍: ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రచారం ‘‘మా భూమి’’ అనే నినాదంతో భూమి పునరుద్ధరణ, ఎడారీకరణ మరియు కరువును తట్టుకునే శక్తిపై ద•ష్టి పెడుతుంది.

హోస్ట్: సౌదీ అరేబియా దేశం ఆతిథ్యం ఇస్తుంది.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం పర్యావరణానికి అతిపెద్ద అంతర్జాతీయ దినోత్సవం. యునైటెడ్‍ నేషన్స్ ఎన్విరాన్‍మెంట్‍ పోగ్రాం (UNEP ) నేత•త్వంలో …

భూమి పునరుద్ధరణ జూన్‍ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం Read More »

కాలుష్యంపై యుద్ధం

పిల్లలకు అత్యంత ఆనందానిచ్చేది ఆట బొమ్మలు.,కథల పుస్తకాలే. పాఠ్య పుస్తకాలు అందించే జ్ఞానానికి సమాంతరంగా మరెంతో లోకజ్ఞానాన్ని అందించేది బాల సాహిత్యమే. భాషకు సంబంధించిన ప్రాధమిక పరిజ్ఞానాన్ని అందించేవి కథలే. కొత్త కొత్త పదాలను పరిచయం చేసేది కథల పుస్తకాలే. పుస్తకాలు పిల్లల ఆలోచనా నైపుణ్యాలను పెంచుతాయి. వారి ఊహలకు ప్రాణం పోస్తాయి. వారిలో సృజనాత్మకతను 

కాలుష్యంపై యుద్ధం Read More »

ప్రజాస్వామ్య పరిరక్షణ అంటే రాజ్యాంగ పరిరక్షణ

ప్రజలకోసం ప్రజలచే నిర్వహించబడే అత్యుత్తమ పాలనా విధానం ప్రజాస్వామ్యం. ఎన్నికలు ప్రజాస్వామ్య భావనకు గీటురాయిగా ఉంటున్నాయి. మన దేశంలో ధనిక, పేద, కుల, మత, స్త్రీ, పురుష, ప్రాంతీయ తేడాలు లేకుండా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉన్నది. తమకు ఇష్టమైన వారిని ఎన్నుకునే స్వేచ్ఛ ఉన్నది. అంతేకాదు. వీరందరికీ ప్రజాప్రతినిధులుగా …

ప్రజాస్వామ్య పరిరక్షణ అంటే రాజ్యాంగ పరిరక్షణ Read More »

అనుముల కృష్ణమూర్తి

‘‘ఎవని మనసు శిశు స్వచ్ఛమెవని బుద్ధి
జాతి చైతన్య సంపన్నమెవని యాత్మ
సర్వతో ముఖ కల్యాణ సవనకుండ
మట్టివాని గుండెల నుండి బుట్టు కవిత’’
అని కవికి కవితోత్రికి భాష్యం చెప్పిన అనుముల క•ష్ణమూర్తి గారు కొద్దిక•తులు మాత్రమే వెలువరించినా కవులలో మహాకవి, పండితులలో మహా పండితులు.
ఆంధ్రనగరికి (ఓరుగల్లుకు) అనుబంధంగా మణిగిరి (మడికొండ) అనే …

అనుముల కృష్ణమూర్తి Read More »

కెంపుల సొంపులు

మాణిక్యం:
రూబీని సంస్క•తంలో మాణిక్యం అని, తెలుగులో కెంపు అని అంటారు. రూబీ దాని రంగు షేడ్‍ కారణంగా అనేక ఇతర పేర్లను పొందింది.
నాగరికత ప్రారంభమైనప్పటి నుండి మానవులకు రూబీ బాగా పరిచయం. మరే ఇతర పదార్థంలో లేని ఎరుపు రంగు యొక్క గాఢత మానవ ద•ష్టిని ఆకర్షించింది. ఇది అన్ని నాగరికతలలోను చాలా …

కెంపుల సొంపులు Read More »

చెల్లా చెదురుగా పడి ఉన్న శిల్పాలు దిక్కూమొక్కు లేని దేవాలయాలు

ఆ వూరు ఎల్లకొండ. చుట్టుపక్కల ఊళ్ల కంటే ఎత్తైన కొండ. ఆ కొండ సానువుల్లో రాతిని తొలచి మలచిన గుహాలయాలు. కొన్ని శివాలయాలైతే, మరికొన్ని జైనాలయాలు. రాష్ట్రకూట శైలి శివలింగాలు, గణేశ శిల్పాలు ఒకవైపు, కళ్యాణీ చాళ్యుశైలి వర్ధమాన మహావీరుడు, పార్శ్వనాథుని శిల్పాలు మరోవైపు. నిత్యార్చనలతో కళకళలాడి, మంత్రోచ్ఛారణలతో వెలుగొందిన ఆ గుహాలయాలోని విగ్రహాలకు అభిషేక …

చెల్లా చెదురుగా పడి ఉన్న శిల్పాలు దిక్కూమొక్కు లేని దేవాలయాలు Read More »

రాచిప్పల పచ్చిపులుసు

రాచిప్ప అంటే రాతి చిప్ప అని అర్థం. ముప్పై వేల సంవత్సరాలకు పూర్వం పాతరాతి యుగం దాటి కొత్త రాతి యుగంలకు ఆదిమ మానవుడు ప్రవేశిస్తున్నప్పుడు రాళ్లను చెక్కి, సానపట్టి పదునుగా నూరిన వాటిని కత్తులుగా, వేటాడే ఆయుధాలుగా, గుంటలుగా మారిన మిగిలిన రాళ్లను వేట మాంసాన్ని దాచుకునే పాత్రలుగా వాడుకునే వాడు. అవే రాచిప్పలుగా …

రాచిప్పల పచ్చిపులుసు Read More »