Author name: deccanland

తమిళనాడు రాష్ట్రంలోని జియో హెరిటేజ్‍ స్థలాలు

తమిళనాడు రాష్ట్రంలో కేందప్రభుత్వం జియోలాజికల్‍ మాన్యుమెంట్స్గా గుర్తించిన స్థలాలు నాలుగు (4).
1) చార్నోకైట్‍ శిల, సేంట్‍ థామస్‍మౌంట్‍ వద్ద, చెన్నైలో.
2) సాత్తనూర్‍ ఫాసిల్‍వుడ్‍ పార్క్ – పెరంబలూర్‍ జిల్లా
3) తిరువక్కరై ఫాసిల్‍వుడ్‍ పార్క్ – విల్లుపురం జిల్లా
4) కరై బ్యాడ్‍ ల్యాంన్డస్, పెరంబలూర్‍ జిల్లా
ఈ జియో హెరిటేజ్‍ స్థలాలు …

తమిళనాడు రాష్ట్రంలోని జియో హెరిటేజ్‍ స్థలాలు Read More »

యమునా నది కేంద్రబిందువుగా తాజ్‍ మహల్‍ అందాలు 1983లో UNESCO చే గుర్తింపు

రాష్ట్రం: ఉత్తర ప్రదేశ్‍, భారతదేశం
ప్రకటన తేదీ: 1983
వర్గం: సాంస్క•తికం (స్మారక చిహ్నం)


అత్యుత్తమ సార్వత్రిక విలువ
తాజ్‍ మహల్‍ను మొఘల్‍ చక్రవర్తి షాజహాన్‍ తన భార్య ముంతాజ్‍ మహల్‍ జ్ఞాపకార్థం నిర్మించాడు. దీని నిర్మాణం 1632లో ప్రారంభమై 1648లో ముగిసింది. మసీదు, గెస్ట్ హౌస్‍, ప్రధాన దక్షిణ ద్వారం, బయటి ప్రాంగణం, దాని …

యమునా నది కేంద్రబిందువుగా తాజ్‍ మహల్‍ అందాలు 1983లో UNESCO చే గుర్తింపు Read More »

సాంస్క•తిక అస్తిత్వాన్ని నిలబెట్టుకున్న తెలంగాణ

2019 జూన్‍లో అమెరికా వెళ్ళినప్పుడు ఒక రోజు గ్రాండ్‍ కాన్యాన్‍ (Grand Canyan) కొలరాడో నదీ లోయ ప్రాంతాన్ని సందర్శించడానికి పోయాము. అంతకు ఒక వారం ముందు మా బిడ్డ చదువుకున్న Texas A&M University కి వెళ్ళాము. ఈ యునివర్సిటీకి నాలుగు చోట్ల కాంపస్‍లు ఉన్నాయి. మేము కామర్స్ అనే ప్రాంతంలో ఉన్న కాంపస్‍కు …

సాంస్క•తిక అస్తిత్వాన్ని నిలబెట్టుకున్న తెలంగాణ Read More »

సాహిత్యం న్యాయమూర్తులకి కూడా..


న్యాయవాదులకి, న్యాయమూర్తులకి చట్టం శాసనాలు తెలిస్తే సరిపోదు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలియాలి. సాహిత్యం తెలియాలి. సంస్క•తి, తత్వశాస్త్రం, చరిత్ర, సామాజిక జీవనం కూడా తెలియాలి. ఇవి అన్నీ తెలిసినప్పుడే వారు సరైన తీర్పులని వెలువరించగలరు. చట్టం, సాహిత్యం రెండు వేర్వేరు సబ్జెక్టులుగా కనిపిస్తాయి. కానీ రెండింటికి అవినావభావ సంబంధం ఉంది. చట్టం అనేది సమాజాన్ని …

సాహిత్యం న్యాయమూర్తులకి కూడా.. Read More »

చదువులో వెనుక ఉన్న గద్వాల జిల్లాకు ప్రత్యేక విద్యా ప్రణాళికను రూపొందించాలి

పూర్వపు (యునైటెడ్‍) మహబూబ్‍నగర్‍ జిల్లా నుండి ఏర్పాటైన జోగుళాంబ గద్వాల్‍ తెలంగాణ అక్షరాస్యత చూస్తే రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన జిల్లాలలో ఒకటి. 2011 జనాభా లెక్కల ప్రకారం, జిల్లాలో అక్షరాస్యత రేటు కేవలం 49.87% స్త్రీల అక్షరాస్యత రేటుకు 39.48% మాత్రమే. ఎస్సీ మరియు ఎస్టీ వర్గాల మహిళల్లో ఈ రేట్లు 37.65% మరియు 30.44%తో …

చదువులో వెనుక ఉన్న గద్వాల జిల్లాకు ప్రత్యేక విద్యా ప్రణాళికను రూపొందించాలి Read More »

బాల కార్మిక నిర్మూలన


ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం జూన్‍ 12న జరుపుకుంటారు. దీనిని ఎందుకు సమర్థించాలో తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం జూన్‍ 12న బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రపంచ బాల కార్మిక దినోత్సవం జరుపుకుంటారు. చిన్నారులను పనిలో చేర్చడానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్త ఉద్యమానికి ఉత్ప్రేరకంగా పనిచేయడం దీని లక్ష్యం. ప్రజలు, ప్రభుత్వాలు దీనికి మూలకారణంపై ద•ష్టి …

బాల కార్మిక నిర్మూలన Read More »

కరీంనగర్‍ జిల్లాలో కనుగొన్న పురాతన నాణేల చారిత్రక ప్రాముఖ్యత

పరిచయం:
గతంలో ఎలగందల్‍గా పిలువబడిన కరీంనగర్‍ చరిత్రలో ఎంతో గొప్పది. ఈ ప్రాంతం పేరు మార్పు అసఫ్‍ జా Vl, మీర్‍ మహబూబ్‍ అలీ ఖాన్‍ (1800-1911), పాలనలో జరిగింది. ఆయన ఇతర తెలంగాణ పట్టణాలు మరియు నగరాల పేర్లను కూడా మార్చారు. ఇందూర్‍ (నిజామాబాద్‍) బీ మహబూబ్‍ నగర్‍ (పాలమూరు), మెతుకు (మెదక్‍), మానుకోట …

కరీంనగర్‍ జిల్లాలో కనుగొన్న పురాతన నాణేల చారిత్రక ప్రాముఖ్యత Read More »

ప్రకృతితో ఐక్యమయ్యేది యోగ జూన్‍ 21 న అంతర్జాతీయ యోగ దినోత్సవం

అంతర్జాతీయ యోగా దినోత్సవం 2024 యొక్క థీమ్‍ ‘‘మానవత్వం ’’. యోగా దినోత్సవ వేడుకలు యోగా యొక్క సంపూర్ణ స్వభావం గురించి అవగాహన కల్పించడం మరియు మెరుగైన శ్రేయస్సు కోసం వారి దైనందిన జీవితంలో చేర్చుకునేలా ప్రజలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.


‘అంతర్జాతీయ యోగ దినోత్సవము ప్రతి సంవత్సరం జూన్‍ 21న జరుపుకుంటారు. 2014 సెప్టెంబరు …

ప్రకృతితో ఐక్యమయ్యేది యోగ జూన్‍ 21 న అంతర్జాతీయ యోగ దినోత్సవం Read More »

ఉమ్మడి ఖమ్మం జిల్లా గ్రామ నామాలు

ఖమ్మం తెలంగాణ గుమ్మం అనే పలుకుబడి ఉన్నది. స్తంభశిఖరి, సాల గ్రామాద్రి, న•హర్గిరి, స్తంభగిరి అను ప్రాచీన వ్యవహార నామాలున్నవి. హరిభట్టు రచించిన వరాహపురాణంలో కంబముమెట్టు, స్థంభచల అని ప్రస్తావించబడినది.16వ శతాబ్దంలో శ్రీ క•ష్ణ దేవరాయలు ఖమ్మం కోటను జయించాడని నంది తిమ్మన పారిజాతాపహరణం ప్రబంధంలో ఒక పద్యంలో ‘కంబంబుమెట్ట’ అని ప్రస్తావించి ఉన్నాడు. నిజాం …

ఉమ్మడి ఖమ్మం జిల్లా గ్రామ నామాలు Read More »

చారిత్రక నగరం ఆకునూరు

ఆకునూరు చరిత్రలో చెరగని చారిత్రకాధారాలున్న పాతనగరం. చరిత్ర సంపన్నమైన ఈ గ్రామంలో రాష్ట్రకూట చక్రవర్తి అమోఘవర్షుని రాజప్రతినిధి, బంధువు అయిన శంకరగండరస శాసనముంది. కాకతీయుల కాలంలో కాకతీయ సైనికులు ఎక్కటీలు (ఒక్కరే అనేక ఆయుధాలతో పోరాడగల సైనికులు, ఇప్పటి కమెండోలవంటివారు) రుద్రదేవుని పేరన ఆకునూరులో రుద్రేశ్వరాలయం కట్టించినపుడు వేసిన కాకతీయశాసనం వుంది. ఈ రెండు శాసనాలు …

చారిత్రక నగరం ఆకునూరు Read More »