ఆరోగ్య ‘సిరి’ధాన్యాలు
ఆ రోజుల్లో తిండి వేరు.. ఇప్పుడంతా ఎరువుల తిండి.. తింటే రోగం.. తినకపోతే నీరసం.. ఇదీ పరిస్థితి.. అందుకే ప్రజల ఆహార అలవాట్లలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి.. ఆ‘పాత’ మధురం అంటున్నారు.. బామ్మలు, తాతయ్యలు ఒకప్పుడు తిన్న తిండినే ఇప్పుడూ మనమూ ఇష్టపడుతున్నాం.. చోడి జావ, జొన్న రొట్టె, సామలు, అరికెలు అంటూ వెంటపడుతున్నాం.. …
ఆరోగ్య ‘సిరి’ధాన్యాలు Read More »










