మానస్ వన్యప్రాణుల అభయారణ్యం 1985లో UNESCO చే గుర్తింపు
ప్రదేశం: అస్సాం
గుర్తింపు: 1985
విభాగం: నేచురల్
మానస్ వన్యప్రాణుల అభయారణ్యం మానస్-బెకి నదీ తీరంలో విస్తరించి ఉంది. భూటాన్‍లోని తూర్పు హిమాలయ పర్వత ప్రాంతాలలోని రక్షిత ప్రాంతాలతో అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంటుంది. ఈ సైట్ ప్రక•తి అందాల్లో పర్వత ప్రాంత అడవులు, ఒండ్రు గడ్డి భూములు, ఉష్ణమండల సతత హరిత అడవులు ఉన్నాయి. …
మానస్ వన్యప్రాణుల అభయారణ్యం 1985లో UNESCO చే గుర్తింపు Read More »









