సి. నారాయణరెడ్డి
అక్షరాస్యత కాదు విద్యాగంధం సైతం అంతంత మాత్రంగా వున్న తెలంగాణ జనపదంలో పుట్టి జానపదుల మాట, ఆట, పాటల బడిలో పెరిగి ఇంతింతై విరాణ్మూర్తిగా ఎదిగి జ్ఞానపీఠాన్ని అధిరోహించినవాడు డా. సి. నారాయణరెడ్డి. ఆయన జీవనగాథ స్ఫూర్తిదాయకమైంది. ఆయన డిచి వచ్చినదారి కవితాకర్పూర కళికలమయమైంది.
1931 జులై 29న కరీంనగర్ జిల్లా సిరిసిల్లా తాలూకా హనుమాజీ …









