Author name: deccanland

తీర్పుల్లో సాహిత్య మెరుపులు

తీర్పులు రాయడం ఓ కళ. అది సైన్స్ కాదు. సాహిత్యంతో తీర్పులకి సంబంధం వుంది. కానీ చాలా మంది న్యాయమూర్తులు ఈ విషయాన్ని గుర్తించరు. చట్టం మాత్రమే తెలిస్తే సరిపోదు. న్యాయమూర్తికి సాహిత్యం తెలియాలి. సాహిత్యంలో జీవితం వుంటుంది. మనుషుల భావోద్వేగాలు వుంటాయి. ఈ విషయాన్ని కొంత మంది న్యాయమూర్తులు గుర్తించారు. అందుకే వాళ్ళు సాహిత్యాన్ని …

తీర్పుల్లో సాహిత్య మెరుపులు Read More »

కోట్ల నరసింహుల పల్లె – నరసింహస్వామి

నవనారసింహులు నరసింహస్వామి అవతారంలో విశిష్ట ఆరాధనారూపాలు.

  1. ఉగ్రనరసింహ
  2. క్రోధ నరసింహ
  3. మాలోల నరసింహ
  4. జ్వాలా నరసింహ
  5. వరాహ నరసింహ
  6. భార్గవ నరసింహ
  7. కరంజ నరసింహ
  8. యోగా నరసింహ
  9. లక్ష్మీ నరసింహ

నవ నారసింహ క్షేత్రాలలో వున్న నరసింహమూర్తులు వీరేనని మరికొందరి పండితుల అభిప్రాయాలు:

  1. జ్వాలా నరసింహ 2. అహోబిల నరసింహ 3. మాలోల నరసింహ 4.

కోట్ల నరసింహుల పల్లె – నరసింహస్వామి Read More »

ఆర్‍ అండ్‍ ఆర్‍ కాలనీ జెడ్పీహెచ్‍ఎస్‍లో ‘బాలచెలిమి’ గ్రంథాలయం ఏర్పాటు

పుస్తక పఠనంతో మేధోసంపత్తి
ఆర్‍ అండ్‍ ఆర్‍ కాలనీ జెడ్పీహెచ్‍ఎస్‍లో ‘బాలచెలిమి’ గ్రంథాలయం ఏర్పాటు

పుస్తక పఠనంతో మేధోసంపత్తి పెరుగుతుందని బాలచెలిమి కన్వీనర్‍ గరిపల్లి అశోక్‍ తెలిపారు. గజ్వేల్‍ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్‍ అండ్‍ ఆర్‍ కాలనీలో గల జెడ్పీహెచ్‍ఎస్‍లో బాలచెలిమి, చిల్డ్రన్‍ ఎడ్యుకేషన్‍ అకాడమీ చైర్మన్‍ మణికొండ వేదకుమార్‍ సహకారంతో బాలచెలిమి గ్రంథాలయాన్ని ప్రారంభించారు. …

ఆర్‍ అండ్‍ ఆర్‍ కాలనీ జెడ్పీహెచ్‍ఎస్‍లో ‘బాలచెలిమి’ గ్రంథాలయం ఏర్పాటు Read More »

హైదరాబాద్‍ జిల్లా స్థల నామాలు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మరియు అతి చిన్న జిల్లా హైదరాబాద్‍. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఈ జిల్లాకు ఉన్న ప్రత్యేకత వేరుగా చెప్పనక్కర్లేదు. దేశంలోని వివిధ మతాల, ప్రాంతాల, భాషల ప్రజలు కలిసి నివసిస్తుండడం ఇక్కడి ప్రత్యేకత. గంగా జమునా తెహజీబ్‍ అనే మిశ్రమ సంస్క•తిని చాటుతూ అత్యధిక మానవ సాంధ్రతను కలిగి ఉన్న జిల్లా …

హైదరాబాద్‍ జిల్లా స్థల నామాలు Read More »

అరుదైన చారిత్రక గ్రంథం ‘బంజారా చరిత్ర’

పచ్చని వనాలు, విరబూసిన మోదుగుపూలు, పాలధారలోలే కొండల అంచుల నుండి దూకే జలపాతాలు, వాగులు వంకలు వాటి పక్కన వరుసగా గడ్డి గుడిసెలు. ఆ గుడిసెల్లో జీవితాల్ని వెలిగించు కుంటున్న వేగుచుక్కల్లాంటి బంజారాలు. జాబిల్లిని తుంచి తమ ఘుంక్టోలో దాచారా! అన్నట్టుగా అందమైన కలంకారి వస్త్రధారణ, వ్యవసాయం, పశుపోషణ. ఈ ద•శ్యం అనాది భారతాన్ని ఆవిష్కరిస్తుంది. …

అరుదైన చారిత్రక గ్రంథం ‘బంజారా చరిత్ర’ Read More »

ప్రకృతే సౌందర్యం! 21 ప్రకృతే ఆనందం!! సముద్ర గర్భం! మరో ప్రపంచం!


(గత సంచిక తరువాయి)
పాలిచ్చే చేప : (mammal fish) – వేడినీటి చేపలు – అతిశీతల ప్రాంత చేపలు :
అత్యంత చిరుచేప ఓ వింతగా భావిస్తుంటే, ఆఫ్రికాలోని అమెజాన్‍ ప్రాంతంలో పాలిచ్చే చేప లభించడం మరోవింత. వెయ్యి మీటర్ల లోతుల్లో కూడా చేపలు ఆవాసముంటే, మరికొన్ని చేపలు 500 C ఉష్ణోగ్రత …

ప్రకృతే సౌందర్యం! 21 ప్రకృతే ఆనందం!! సముద్ర గర్భం! మరో ప్రపంచం! Read More »

మాధవరం సెరెనిటీలో సిరిధాన్యాల వినియోగ సమావేశము

‘ఆరోగ్యమే మహాభాగ్యము’’ మనిషి ఎంత సంపాదించాడన్నది ముఖ్యం కాదు. ఎంతకాలం ఆరోగ్యంగా జీవించగలిగాడన్నదే ముఖ్యం. ఆరోగ్యమే అసలైన సంపద. కాబట్టి ఆరోగ్యవంతులే భాగ్యవంతులు’’.


ఆరోగ్య సంపద కావాలంటే ‘చిరు’ధాన్యాలను ‘సిరి’ ధాన్యాలుగా భావించాలి. అవి చిన్న గింజలుగా కనిపించే ఆహార ధాన్యాన్ని మిల్లెట్స్ అంటారు. గడ్డి మొక్కల నుండి లభించే ధాన్యం ఇది. ఇప్పుడు …

మాధవరం సెరెనిటీలో సిరిధాన్యాల వినియోగ సమావేశము Read More »

ఆయిల్‍ పామ్‍ – జీవ ఇంధనం

ఆయిల్‍ పామ్‍ను వంటనూనెగా ఉపయోగిస్తారు అని మాత్రమే మనకు తెలుసు. కాని ఆయిల్‍ పామ్‍ను జీవ ఇంధనంగా ఉపయోగించి ఇండోనేషియా దేశంలో విమానాన్ని నడిపించారు.
పామాయిల్‍ నూనె కున్న డిమాండ్‍ను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం NAMEO-OP పథకం క్రింద రైతులను ప్రోత్సహిస్తున్నది.
అర్హతలు:
అనువైన భూమి, పట్టాదార్‍ పాస్‍బుక్‍, బోరు, కరెంట్‍ వసతులు కలిగియున్న ప్రతి …

ఆయిల్‍ పామ్‍ – జీవ ఇంధనం Read More »

పరుల కోసం

పూర్వం క•ష్ణా నది ఒడ్డునున్న శేరు గూడెంలో రాఘవయ్యనే జాలరి నివసిస్తుండే వాడు. తనకు పిల్లలు లేరు. తెల్లవారు జామున్నే వల తీసుకొని నది వద్దకు వెళ్ళేవాడు. పడవ మీద నీళ్ళ లోకి వెళ్ళి, తను పెట్టిన మావులు, బుట్టలు చూసుకునే వాడు. వాటిల్లో పడ్డ చేపల్ని తీసి, పడవలో ఉన్న తాటాకు బుట్టలో వేసుకొని …

పరుల కోసం Read More »

ఓ అమ్మ – ఆవేదన

పిల్లలకు అత్యంత ఆనందానిచ్చేది ఆట బొమ్మలు.,కథల పుస్తకాలే. పాఠ్య పుస్తకాలు అందించే జ్ఞానానికి సమాంతరంగా మరెంతో లోకజ్ఞానాన్ని అందించేది బాల సాహిత్యమే. భాషకు సంబంధించిన ప్రాధమిక పరిజ్ఞానాన్ని అందించేవి కథలే. కొత్త కొత్త పదాలను పరిచయం చేసేది కథల పుస్తకాలే. పుస్తకాలు పిల్లల ఆలోచనా నైపుణ్యాలను పెంచుతాయి. వారి ఊహలకు ప్రాణం పోస్తాయి. వారిలో సృజనాత్మకతను 

ఓ అమ్మ – ఆవేదన Read More »