అంధేరిరాత్ కే సితార్
అట్ల ఆనాడు అంటే బచ్ 1989 డిసెంబరు 15 రాత్రి మేమందరం ‘బాల్‍బాల్ మే బచ్ గయే’ అర్థాత్! వెంట్రుక వాసిలో ప్రాణాలను గుప్పిట్ల పెట్టుకుని తప్పించుకున్నాం. ఇక ఆ దెబ్బతో మేం చార్ సౌ సాల్ పురానా షహర్ నుండి బేదఖల్‍ఐ స్వంత ఇల్లు వదులుకుని హైద్రాబాద్ న్యూ సిటీకి కాందిశీకుల్లా వలస వచ్చాం. …
అంధేరిరాత్ కే సితార్ Read More »












