Author name: deccanland

ప్రకృతే సౌందర్యం! 22 ప్రకృతే ఆనందం!! మా రంగుల ప్రపంచాన్ని ధ్వంసం చేయకండి!


గత కథనాల్లో సముద్రమథనం గూర్చిన తొలినాటి ప్రయత్నాల్ని చూసాం. మానవుడి మేధస్సుకు అందనంతగా సముద్ర లోతులున్నట్లు గుర్తించాం. వీటి అంతర్భాగాల గూర్చి తెలియకముందు వివిధ దేశాల్లో, ప్రజల్లో అనేక అభిప్రాయాలుండేవి. సనాతన దేశాలైన రోమ్‍, గ్రీస్‍, రష్యా, చైనా, భారత్‍ లాంటి దేశాల్లో సముద్రాలు దేవుడి ఆవాసాలని నమ్మేవారు. ఇవే నమ్మకాలు ఎత్తైన పర్వతాలపై కూడా …

ప్రకృతే సౌందర్యం! 22 ప్రకృతే ఆనందం!! మా రంగుల ప్రపంచాన్ని ధ్వంసం చేయకండి! Read More »

ఉమ్మడి ఆదిలాబాద్‍ జిల్లా – కొన్ని స్థల నామాలు

ఉమ్మడి ఆదిలాబాద్‍ జిల్లాను ఎదులాపురం, ఎడ్లపురం’గా పిలిచే వారట. తొలి తెలుగు యాత్రా చరిత్ర రాసిన ఏనుగుల వీరస్వామి తన కాశీ యాత్ర చరిత్రలో ఎదులాబాద్‍ గానే ప్రస్తావించాడు. ఈ ప్రాంతాన్ని పరిపాలించిన బీజాపూర్‍ సుల్తాన్‍ మహమ్మద్‍ ఆదిల్‍ షా పేరు మీదుగా ఆదిల్‍ షా బాద్‍ గా ఏర్పడి క్రమంగా ఆదిలాబాద్‍గా పరిణామం చెందిందని …

ఉమ్మడి ఆదిలాబాద్‍ జిల్లా – కొన్ని స్థల నామాలు Read More »

ఆయిల్‍ ఫామ్‍ పై సందేహాలు – సమాధానాలు

తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్‍ పామ్‍ తోటలను ఎక్కువ ఎకరాలలో రైతులు సాగు చేయాలని, ఆయిల్‍ పామ్‍ సాగు రైతులకు ఎంతో లాభదాయకమని జాతీయ ఆయిల్‍ పామ్‍ పరిశోధన సంస్థ శాస్త్రవేత్త రామచంద్రుడు తెలిపారు. సిద్దిపేట జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన శాఖ, ఆయిల్‍ ఫెడ్‍ ఆధ్వర్యంలో ఆయిల్‍ పామ్‍ రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ములుగులో ఏర్పాటు …

ఆయిల్‍ ఫామ్‍ పై సందేహాలు – సమాధానాలు Read More »

రాగుల్లో పోషక విలువలు

చిరుధాన్యాల్లో పోషక విలువలు అధికంగానే ఉంటాయి. మరీ ముఖ్యంగా వీటిల్లో ఉండే విటమిన్‍ బీ-17 క్యాన్సర్‍ వంటి వ్యాధులను నిరోధిస్తుంది. అలాగే, పీచు పదార్థాలు అధిక మోతాదులో ఉండటం మూలంగా వీటిని తింటే ఊబకాయం తగ్గుతుంది. వీటిల్లో గ్లైసిమిక్‍ ఇండెక్స్ 55 శాతం కన్నా తక్కువగానే ఉంటుంది. కాల్షియం అధిక మోతాదులో ఉంటుంది. కాబట్టి చిరు …

రాగుల్లో పోషక విలువలు Read More »

నిత్య వసంతం

పిల్లలకు అత్యంత ఆనందానిచ్చేది ఆట బొమ్మలు.,కథల పుస్తకాలే. పాఠ్య పుస్తకాలు అందించే జ్ఞానానికి సమాంతరంగా మరెంతో లోకజ్ఞానాన్ని అందించేది బాల సాహిత్యమే. భాషకు సంబంధించిన ప్రాధమిక పరిజ్ఞానాన్ని అందించేవి కథలే. కొత్త కొత్త పదాలను పరిచయం చేసేది కథల పుస్తకాలే. పుస్తకాలు పిల్లల ఆలోచనా నైపుణ్యాలను పెంచుతాయి. వారి ఊహలకు ప్రాణం పోస్తాయి. వారిలో సృజనాత్మకతను 

నిత్య వసంతం Read More »

నిర్మాణాత్మక అభివృద్ధికి నిజాయితీ, నిబద్ధత కలిగిన నిర్దిష్టమైన ప్రణాళికలు అవసరం

మానవ సమాజం మౌలికంగా ఒక్కటే అయినప్పటికీ భౌగోళిక, సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్క•తిక, ప్రాకృతిక వనరులలో విభిన్నతల వల్ల వైరుధ్యాలతో కూడిన, వైవిధ్యంతో కూడిన సంకలితగా ఉంటుంది. ఆ ప్రయోజనాలను తీర్చగలిగిన అభివృద్ధి విధానాల రూపకల్పన లోనూ ఈ విభిన్నత ప్రధాన పాత్ర పోషిస్తుంది.


సాధ్య, అసాధ్యాలతో నిమిత్తం లేకుండా తాత్కాలిక, ఆకర్షిత వాగ్దానాలతో అధికారంలోకి …

నిర్మాణాత్మక అభివృద్ధికి నిజాయితీ, నిబద్ధత కలిగిన నిర్దిష్టమైన ప్రణాళికలు అవసరం Read More »

పాకాల యశోదారెడ్డి

స్వాతంత్య్రానంతర తెలంగాణ తొలితరం కథకుల్లో ప్రసిద్ధ కథకురాలు యశోధారెడ్డి. రేడియో ధారావాహిక కార్యక్రమం ద్వారా ‘‘మహాలక్ష్మి ముచ్చట్లు’’ అనే పేరుతో తెలంగాణ భాషను తెలుగు ప్రపంచానికి పరిచయం చేసిన తొలి రచయిత్రి యశోదా రెడ్డి.
తెలంగాణ మూరుమూల గ్రామంలో జన్మించి హైద్రాబాదు నగరానికి వచ్చి, విద్యాభ్యాసం చేసి ఒక యూనివర్శిటీలో ప్రొఫెసర్‍ అవ్వడమనేది ఆనాడు చాలా …

పాకాల యశోదారెడ్డి Read More »

ముల్కీ పుట్టుక చరిత్ర


ఉద్యోగం అనేది వ్యక్తులలో మానసికంగా భద్రతా భావాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని, సమాజంలో గుర్తింపును, స్థాయిని సమకూర్చి పెడ్తే అదే నిరుద్యోగం వ్యక్తులలో అభద్రతా భావాన్ని అధైర్యాన్ని, ఆత్మవిశ్వాసం లేకపోవడాన్ని కల్గిస్తుంది. అందుకే ఆధునిక సమాజంలో మనిషికి ఉద్యోగం అనేది క్రమంగా ఓ జీవనాధారంగా పరిణామం చెందింది. ఉద్యోగాల కోసం ప్రతి నిరుద్యోగి ప్రయత్నించడం సహజం. ఉద్యోగాలు …

ముల్కీ పుట్టుక చరిత్ర Read More »

భౌతిక శాస్త్రానికి కాంతి పుంజమైన ‘రామన్‍ ఎఫెక్ట్’ ఫిబ్రవరి 28న సైన్స్ దినోత్సవం

సీవీ రామన్‍గా పేరుగాంచిన ప్రముఖ భౌతికశాస్త్రవేత్త చంద్రశేఖర్‍ వెంకటరామన్‍. 1928 ఫిబ్రవరి 28న రామన్‍ ఎఫెక్ట్ను కనుగొనడంతో ఆ రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. భౌతికశాస్త్రంలో రామన్‍ చేసిన అపారమైన సేవలకు గుర్తింపుగా ఆయన గౌరవార్దం ఆ తేదీని జాతీయసైన్స్ దినంగా 1987లో భారత ప్రభుత్వం ప్రకటించంది. భారత్‍ గడ్డపైనే చదువుకుని, తలమానికమైన పరిశోధనలు …

భౌతిక శాస్త్రానికి కాంతి పుంజమైన ‘రామన్‍ ఎఫెక్ట్’ ఫిబ్రవరి 28న సైన్స్ దినోత్సవం Read More »

స్వర్ణసంహిత

మనకు అసలు పరిచయం అవసరం లేని లోహం బంగారం, ఆఫ్రికాలోని అడవి బిడ్డల నుండి అమెరికా లోని స్టాక్‍ మార్కెట్‍ మదుపరుల దాక అందరు కావలనుకునేది ఈ బంగారాన్నే. మానవుడు సంఘజీవిగా మారిన తొలి దశ నుండి నేటి వరకు అన్ని నాగరికతలకు అవసరమైన పదార్ధం ఏదన్నా
ఉందంటే అది బంగారమే. విలువయిన దాన్ని, అరుదైన …

స్వర్ణసంహిత Read More »