Author name: deccanland

రాజస్థాన్‍ కొండ కోటలు

ఉనికి: రాజస్థాన్‍ప్రకటిత సంవత్సరం: 2013విభాగం: సాంస్క•తికం (సీరియల్‍ సైట్‍) ఈ సీరియల్‍ సైట్‍లో చిత్తోడ్‍ గఢ్‍, కుంభాల్‍ గఢ్‍, సవాయి మాధోపూర్‍ ఝలావర్‍, జైపుర్‍ మరియు జైసల్మేర్‍లలో ఆరు అందమైన కోటలు ఉన్నాయి, వీటిలో విస్త•తమైన ఆస్థాన సంస్క•తులు అభివ•ద్ధి చెందాయి. ఎనిమిదో శతాబ్దం నుండి పద్దెనిమిదవ శతాబ్దాల వరకు ఈ ప్రాంతంలో వర్ధిల్లిన రాజ్‍పుత్‍ రాచరిక రాజ్యాల శక్తికి కోటల పరిశీలనాత్మక వాస్తుశిల్పం సాక్ష్యంగా నిలుస్తుంది. రక్షణ గోడల లోపల ప్రధాన పట్టణ కేంద్రాలు, రాజభవనాలు, […]

రాజస్థాన్‍ కొండ కోటలు Read More »

బాబా – సియాసత్‍ మరికొన్ని అనుబంధాలు

‘‘సియాసత్‍’’ అంటే ఉర్దూలో రాజకీయం అని అర్థం. ఈ అర్థం తెలియని నాటి నుంచే సియాసత్‍తో మాకు చిన్నప్పటి నుంచి ఒక గాఢమైన అనుబంధం. సియాసత్‍.. ప్రపంచంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన ఉర్దూ దినపత్రికల్లో ఒకటి. హైదరాబాద్‍ నగరం నుంచి వెలువడే సియాసత్‍ ప్రతీ రోజు మా ఇంట్లో దర్శనం ఇచ్చేది. దాని శీర్షిక మీద అర్ధ చంద్రాకారంలో ఉండే నల్లని గదిలో తెల్లని పావురం బొమ్మ ఆకట్టుకునేది. మా తండ్రి అంబారావు దేశ్‍పాండే ప్రతి రోజు

బాబా – సియాసత్‍ మరికొన్ని అనుబంధాలు Read More »

పురాచరిత్రలో కొత్త వెలుగులు

హైద్రాబాద్‍ నగరానికి సమీప మండలం బొమ్మలరామారం. పేరుకు తగ్గట్టే ఈ రామారం మండలంలో ఎన్నెన్నో రాతిచిత్రాలు లభిస్తున్న చరిత్రపూర్వయుగ క్షేత్రాలు. వాటిలో మధ్యరాతియుగం, కొత్తరాతియుగం పనిముట్లు, పెదరాతియుగం సమాధులు, కొత్త, కొత్త రాతిచిత్రాల తావులు. కుంచెలతో ఎరుపురంగు గీతలలో చిత్రించిన చిత్రాలే కాదు, చేతిలోని పనిముట్లతో రాతి ఉపరితలాల మీద గీరి, గంట్లుపెట్టి వేసిన బొమ్మలు (పెట్రోగ్లైఫ్స్) ఎన్నెన్నో. అవి పురామానవుల జీవన సంస్క•తికి దర్పణాలు. అన్వేషిస్తున్న కొద్దీ ఈ ప్రాంత మంతా పురామానవుల ఆవాసాలున్న ఆధారాలు

పురాచరిత్రలో కొత్త వెలుగులు Read More »

అభ్యాసనా సంక్షోభం – ప్రమాదంలో భవిష్యత్తు తరాలు Learning Crisis – Future at Stake

మొదటిసారి జాతీయ విద్యావిధానంలో నాణ్యమైన విద్యా లోపం దాని తీవ్రతను గుర్తించి 5 కోట్ల మంది విద్యార్థులకు కనీస విద్యా సామర్ధ్యాలు లేవని ఈ విషయంలో ప్రభుత్వాలు తక్షణమే సరైన భాషా సామర్ధ్యాలు, గణిత నైపుణ్యాలు అందించే దిశగా రాజీపడకుండా స్పందించాలని లేని పక్షంలో వచ్చే 5 సంవత్సరాలలో 10 కోట్ల మంది విద్యార్థులు బడికివచ్చి కూడా నిరక్షరాస్యులుగానే మిగిలిపోతారని బలంగా చెప్పింది. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా దేశంలో విద్యావిధానం గురించి మాట్లాడం అర్థం

అభ్యాసనా సంక్షోభం – ప్రమాదంలో భవిష్యత్తు తరాలు Learning Crisis – Future at Stake Read More »

పిల్లలే నయం

‘‘గొప్ప ఉపన్యాసం చేయలేని పని ఓ చిన్న కథ చేస్తుంది.’’నేను ఉంటున్న గేటెడ్‍ కమ్యూనిటీలో ఓ సంవత్సరం క్రితం ఓ సంఘటన జరిగింది. ఓ ముగ్గురు పిల్లలు ఆడుకుంటూ కొట్టుకున్నారు. ఆది చిలికి చిలికి గాలివానగా మారింది. ఆ తరువాత పెద్దవాళ్ల జోక్యం మొదలైంది. కమ్యూనిటీలో ఓ వాట్సప్‍ గ్రూప్‍ ఉంది. అందులో నేను కూడా ఓ సభ్యుడినే. ఆ గ్రూపు నిండా ఆ గొడవకి సంబందించిన చర్చలే చర్చలు. చివరికి తిట్టుకునే స్థాయికి చేరుకుంది. ఇరు

పిల్లలే నయం Read More »

వ్యాక్సిన్‍ సాంకేతికతలో సాటిలేని దిగ్గజం…!! ఏ ఎంఆర్‍ఎన్‍ఏ వ్యాక్సిన్‍ టెక్నాలజీ

(2023వ సంవత్సరానికి ఎంఆర్‍ఎన్‍ఏ వ్యాక్సిన్‍ సాంకేతికతపై పరిశోధనకు గానూఫిజియాలజి (మెడిసిన్‍) విభాగంలో నోబెల్‍ బహుమతి వచ్చిన సందర్భంగా…) (గత సంచిక తరువాయి) ఎంఆర్‍ఎన్‍ఏ వ్యాక్సిన్లు – ప్రయోజనాలు : ఎంఆర్‍ఎన్‍ఏ వ్యాక్సిన్లను సులభంగా, వేగంగా తయారు చేయవచ్చు. ఎంఆర్‍ఎన్‍ఏ పరిజ్ఞానంతో కొత్తరకం వైరస్‍లకు టీకాలను రూపొందించడమే గాకుండా, తరచూ మారిపోయే సార్స్ (SARS), కోవిడ్‍, ఇన్‍ప్లూయెంజా వంటి వైరస్‍లను ఎదుర్కొనే టీకాలను అతి త్వరగా పునరుద్దరించవచ్చు. మానవాళికి సవాల్‍గా నిలుస్తున్న జబ్బులకూ ఎంఆర్‍ఎన్‍ఏ పరిజ్ఞానం పరిష్కారం చూపనుంది.

వ్యాక్సిన్‍ సాంకేతికతలో సాటిలేని దిగ్గజం…!! ఏ ఎంఆర్‍ఎన్‍ఏ వ్యాక్సిన్‍ టెక్నాలజీ Read More »

తడి చెత్త – పొడి చెత్త : పర్యావరణ న్యాయం

మనం పలు సందర్భాలలో సామాజిక న్యాయం గురించి మాట్లాడుతూ ఉంటాం. వివక్షల గురించి గొంతెత్తుతూ ఉంటాం. సామాజిక రుగ్మతల గురించి వాటిని నివారించడానికి రకరకాలుగా ప్రయత్నిస్తుంటాం. పలు సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటాం. ఏ ఒక్క సదర్భంలోనూ మనకు పర్యావరణ న్యాయం గురించి గుర్తుకు రాదు. అసలు అటువంటిది ఒకటుందనే విషయం కూడా స్ఫురించదు. ఎవరి రాజకీయ దృక్పథాలు ఏవైనప్పటికి, భిన్న సామాజిక సమూహాలు ఏ రాజకీయ లక్ష్య ప్రయోజనాలు ఆశిస్తూ ఉన్నప్పటికీ అందరమూ ఆలోచించవలసిన అవసరం

తడి చెత్త – పొడి చెత్త : పర్యావరణ న్యాయం Read More »

ముడుమాల్‍ నిలువురాళ్లు పరిరక్షణ

ముడుమాల గ్రామం, నారాయణపేట జిల్లాలో, క•ష్ణా మండలంలో ఉన్న నిలువు రాళ్ళ ప్రదేశాన్ని పరిరక్షించడానికి, డిపార్ట్మెంట్‍ ఆఫ్‍ హెరిటేజ్‍ తెలంగాణ పరిశోధనలు డెక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ (DHAT) ఆధ్వర్యంలో పరిశోధనా బ•ందంతో కలిసి 2023 డిసెంబర్‍ 20 నుండి డిసెంబర్‍ 22 వరకు అధ్యయనం చేశారు. డిపార్ట్మెంట్‍ ఆఫ్‍ హెరిటేజ్‍ తెలంగాణ 2023 సంవత్సరం జూన్‍ నెలలో, డెక్కన్‍ హెరిటేజ్‍ అకాడమి ట్రస్ట్తో నారాయణపేట జిల్లాలో, క•ష్ణా మండలంలో ముడుమాల గ్రామంలో ఉన్న నిలువు రాళ్ళ ప్రదేశాన్ని

ముడుమాల్‍ నిలువురాళ్లు పరిరక్షణ Read More »

ప్రకృతే సౌందర్యం! 21 ప్రకృతే ఆనందం!! సముద్ర గర్భం! మరో ప్రపంచం!

ఆ చల్లని సముద్ర గర్భం!దాచిన బడబాగ్నిలెన్నో…!!సౌరకుటుంబంలో భూగ్రహం రూపొందడం ఓ ప్రకృతి వింతనే! ఈ రూపాంతరం గూర్చి గత సంచికల్లో (మార్చి 2021 నుంచి జూన్‍ 2021) స్థూలంగా వివరించడం జరిగింది. ఇలా ఏర్పడిన గ్రహం మూడు ఆవాసాలుగా చూడవచ్చు! నింగి, నేల, నీరు అంటూ ప్రస్థావిస్తాం! నింగి, నేల గూర్చి తెలిసినంతగా నీటి ఆవాసాల గురించి తెలిసింది చాలా తక్కువే! నీటి ఆవాసాలు అనగానే భూమిపై గల వాగులు వంకలు, నదులు, కుంటలు, చెరువులతోపాటుగా వీటికి

ప్రకృతే సౌందర్యం! 21 ప్రకృతే ఆనందం!! సముద్ర గర్భం! మరో ప్రపంచం! Read More »

ఉమ్మడి నల్లగొండ జిల్లా లోకోక్తులు, చారిత్రక రూపాలు

అవసరానికి అప్పిచ్చువాడు, రోగాలు నివారించే వైద్యుడు, నిరంతరం ప్రవహించే నది, పురోహితుడు ఉన్న గ్రామంలో కాపురం ఉండాలి. ఇవిలేని ఊరిలో ప్రవేశించవద్దని సుమతి శతక కర్త బద్దెభూపాలుడు స్పష్టం చేశాడు. కౌటిల్యుడు అర్థశాస్త్రంలో గ్రామమంటే కనీసం వంద కుటుంబాలైనా ఉండాలని, రైతులు అధికంగా ఉండాలని, గ్రామపంచాయతీ పరిమితి రెండు క్రోసులైనా ఉండాలని, పొరుగు ఊర్లకి ఉత్పత్తులను సరఫరా చేయగల స్థితిలో గ్రామం ఉండాలని తెలిపాడు. ఇంకా ప్రాచీన భారతీయులు కొంత శ్రద్ద కనబరచినట్లు పాణిని అష్టాధ్యాయి, అధర్వణ

ఉమ్మడి నల్లగొండ జిల్లా లోకోక్తులు, చారిత్రక రూపాలు Read More »